HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >A Man Dressed As A Crocodile And Played With A Crocodile On The River Bank

Crocodile : మొసలి వేషం వేసుకొని, మొసలినే ఆట పట్టించిన వ్యక్తి

సరదా కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతుంటారు. అలాంటి కోవకే చెందిన ఓ వ్యక్తి మొసలి వేషం (Crocodile Costume) వేసుకొని,

  • By Maheswara Rao Nadella Published Date - 01:04 PM, Sat - 10 December 22
  • daily-hunt
Crocodile Costume
Crocodile

సరదా కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతుంటారు. అలాంటి కోవకే చెందిన ఓ వ్యక్తి మొసలి వేషం (Crocodile Costume) వేసుకొని, నిజమైన మొసలి (Crocodile)ని ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పది సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను నరేంద్ర సింగ్ అనే యూజర్ ట్విట్టర్‌ (Twitter)లో పోస్ట్ చేశారు. నది ఒడ్డు దగ్గర మొసలి (Crocodile) ఉండగా ఓ వ్యక్తి అచ్చం మొసలిని పోలి ఉన్న వేషం ధరించి నిజమైన మొసలి పక్కనే పడుకున్నాడు.

మొసలి ముందుకెళ్తుండగా చేత్తో దాన్ని తాకుతూ ఆట పట్టించే ప్రయత్నం చేశాడు. ‘ఈ వ్యక్తి ఏ మందు తాగాడో’ అనే ట్యాగ్ లైన్ తో నరేంద్ర సింగ్ షేర్ చేసిన ఈ వీడియోను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి ‘మొసలి చేష్టల’ పై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ధైర్యానికి, మూర్ఖత్వానికి మధ్య చిన్న గీత మాత్రమే ఉంటుందని ఓ యూజర్ ఎద్దేవా చేశాడు. చావడానికి సృజనాత్మక మార్గం ఎంచుకున్నాడని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.

 

कौन सा नशा किए थे…#crocodile #Viral #TrendingNow pic.twitter.com/VHTMF56ope

— Narendra Singh (@NarendraNeer007) December 8, 2022

Also Read:  Kidnapping Case: కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. వెలుగులోకి ‘వైశాలి’ వ్యవహారాలు!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Crocodile
  • Crocodile Costume
  • river
  • viral

Related News

    Latest News

    • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

    • Deepotsav: ఢిల్లీ కర్తవ్య పథ్‌లో అద్భుత దీపోత్సవం.. ప్రారంభించిన సీఎం రేఖ గుప్తా!

    • Poisonous Fevers : ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు

    • Air China Flight : విమానంలో మంటలు

    • Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్యకు ఈ ఆహారాలతో చెక్ పెట్టండి!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd