HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >World
  • >China Iran On Board As Brics Forum Stands Against Pahalgam Attack

Pahalgam Attack: పాక్‌కు మ‌రో ఎదురుదెబ్బ‌.. ఈసారి ఇంట‌ర్నేష‌న‌ల్ లెవ‌ల్‌లో!

తన ప్రసంగంలో ఓం బిర్లా ఉగ్రవాదం పెద్ద‌ సంక్షోభంగా మారిందని, దీనిని అంతర్జాతీయ సహకారంతో మాత్రమే ఎదుర్కోగలమని అన్నారు. ఆయన నాలుగు కీలక చర్యలను సూచించారు.

  • By Gopichand Published Date - 11:32 AM, Sat - 7 June 25
  • daily-hunt
Pahalgam Attack
Pahalgam Attack

Pahalgam Attack: జమ్మూ-కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని (Pahalgam Attack) అంతర్జాతీయ స్థాయిలో ఖండించారు. శుక్రవారం (జూన్ 6) బ్రసీలియాలో జరిగిన BRICS పార్లమెంటరీ ఫోరమ్ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా చర్యలు తీసుకోవాలని సంకల్పించింది. ఇది పాకిస్థాన్‌కు మ‌రో ఎదురుదెబ్బగా నిలిచింది. ఎందుకంటే ఈ ఫోరమ్‌లో చైనాతో పాటు అనేక ముస్లిం దేశాలు కూడా సభ్యులుగా ఉన్నాయి.

BRICS పార్లమెంటరీ ఫోరమ్‌లో సభ్య దేశాలు

BRICS పార్లమెంటరీ ఫోరమ్‌లో చైనాతో పాటు భారత్, బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారత్‌కు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నాయకత్వం వహించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ సర్వపక్ష ప్రతినిధి బృందాన్ని వివిధ దేశాలకు పంపించి, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని బహిర్గతం చేసే ప్రయత్నం చేసింది.

Also Read: Indian Team: ఇంగ్లాండ్ చేరుకున్న టీమిండియా.. భార‌త్ జ‌ట్టు ఇదే!

ఓం బిర్లా వ్యాఖ్యలపై ఏకాభిప్రాయం

తన ప్రసంగంలో ఓం బిర్లా ఉగ్రవాదం పెద్ద‌ సంక్షోభంగా మారిందని, దీనిని అంతర్జాతీయ సహకారంతో మాత్రమే ఎదుర్కోగలమని అన్నారు. ఆయన నాలుగు కీలక చర్యలను సూచించారు. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయాన్ని నిలిపివేయడం, ఇంటెలిజెన్స్ సమాచార భాగస్వామ్యాన్ని వేగవంతం చేయడం, సాంకేతికత దుర్వినియోగాన్ని అరికట్టడం, దర్యాప్తు.. న్యాయ ప్రక్రియలలో సహకారాన్ని పెంచడం. ఓం బిర్లా వ్యాఖ్యలను సమావేశంలో హాజరైన అన్ని దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. వీటిని తుది ఉమ్మడి ప్రకటనలో చేర్చాయి.

లోక్‌సభ సెక్రటేరియట్ జారీ చేసిన ప్రకటన

లోక్‌సభ సెక్రటేరియట్ జారీ చేసిన ప్రకటన ప్రకారం.. ఉమ్మడి ప్రకటనలో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. అన్ని BRICS దేశాల పార్లమెంట్లు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పనిచేయడానికి అంగీకరించాయి. ఈ సమావేశంలో ఉగ్రవాదంతో పాటు కృత్రిమ మేధస్సు (AI), వాణిజ్యం, అంతర-పార్లమెంటరీ సహకారం, అంతర్జాతీయ శాంతి భద్రత వంటి అంశాలపై కూడా చర్చలు జరిగాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRICS
  • BRICS Nation Support India
  • china
  • Iran
  • Pahalgam Attack
  • Pahalgam Terror Attack
  • pakistan

Related News

Upendra Dwivedi

Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

Operation Sindoor : భారత-పాక్‌ మధ్య యుద్ధాలు అధికారికంగా ముగిసినా, పాకిస్థాన్‌ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం మాత్రం ఆగలేదని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ స్పష్టంచేశారు.

  • Putin- Kim Jong

    Putin- Kim Jong: పుతిన్‌తో కిమ్ జోంగ్ ఉన్ భేటీ.. ఆస‌క్తిక‌ర వీడియో వెలుగులోకి!

  • China

    China : బీజింగ్‌లో చైనాకి శక్తి ప్రదర్శన.. పుతిన్, కిమ్, జిన్‌పింగ్ ఒకే వేదికపై

  • Once again, India's humanitarian approach...an early warning to Pakistan

    Sutlej River : మరోసారి భారత్‌ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక

  • Attack In Balochistan

    Pakistan : బెలూచిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి – 25 మంది మృతి

Latest News

  • Khairatabad Ganesh : గంగమ్మ ఒడికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి

  • Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు

  • SIIMA 2025 : సైమా అవార్డ్స్ లో దుమ్ములేపిన పుష్ప 2 ..అవార్డ్స్ మొత్తం కొట్టేసింది

  • Ganesh Immersion : బై బై గణేశా.. నేడే మహానిమజ్జనం

  • Bomb Threat : ఉలిక్కపడ్డ ముంబయి.. ఫ్రెండ్ మీద కోపంతో ఫేక్‌ ఉగ్ర బెదిరింపు మెయిల్‌

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd