Pahalgam Attack
-
#India
Operation Akhal : కుల్గాంలో నలుగురు ఉగ్రవాదులు హతం.!
Operation Akhal : కుల్గాం జిల్లా అఖల్ ప్రాంతంలో ఉగ్రవాద నిర్మూలన చర్యలు మూడో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఆగస్టు 1న ప్రారంభమైన ఈ ‘ఆపరేషన్ అఖల్’లో ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీస్, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా పాల్గొంటున్నాయి.
Published Date - 10:50 AM, Sun - 3 August 25 -
#India
Pahalgam Attack : టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా.. నిర్ణయాన్ని స్వాగతించిన భారత్
ఈ చర్యను భారత-అమెరికా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో ఒక కీలకమైన మైలురాయి గా అభివర్ణించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ Xలో పోస్ట్ చేస్తూ, TRF ను ఉగ్రవాద సంస్థగా గుర్తించడంలో కీలక పాత్ర పోషించిన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మరియు ఆయన శాఖకు ధన్యవాదాలు తెలిపారు.
Published Date - 11:58 AM, Fri - 18 July 25 -
#World
Shehbaz Sharif : భారత్‌కు అధికారం లేదు.. సింధు జలాలపై షరీఫ్ వ్యాఖ్యలు
Shehbaz Sharif : సింధు జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేయడంపై భారత్‌పై పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్రస్థాయిలో స్పందించారు.
Published Date - 01:46 PM, Wed - 2 July 25 -
#India
Quad Countries : ఉగ్రవాదంపై భారత్‌కు అండగా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా
Quad Countries : జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ దేశాల కూటమి అయిన క్వాడ్ తీవ్రంగా ఖండించింది.
Published Date - 10:13 AM, Wed - 2 July 25 -
#India
Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడి.. షాకింగ్ విషయం వెల్లడి!
పర్వేజ్, బషీర్ దాడికి ముందు హిల్ పార్క్‌లోని తాత్కాలిక గుడిసె (ఝొపడీ)లో ముగ్గురు ఆయుధధారీ ఉగ్రవాదులకు ఉద్దేశపూర్వకంగా ఆశ్రయం ఇచ్చారు. ఈ ఇద్దరూ ఉగ్రవాదులకు ఆహారం, నీరు, ఉండే స్థలం, లాజిస్టిక్ సహాయం అందించారు.
Published Date - 01:00 PM, Sun - 22 June 25 -
#Cinema
Rashmika: రశ్మికా మందన్న ‘జీవిత అస్థిరత మధ్య స్వయంకు దయ చూపండి’ అంటూ అందరిని అర్ధం చేసుకోమని పిలుపు
నేను దయను ఎంచుకుంటున్నాను మరియు దాని ద్వారా వచ్చే ప్రతిదీ. మనం అందరం పరస్పర దయతో ఉండాలి" అని తాను చెప్పింది.
Published Date - 12:24 PM, Thu - 19 June 25 -
#India
Pahalgam : పహల్గాంలో ఉగ్రదాడిలో ప్రాణత్యాగం చేసిన ఆదిల్‌కి ప్రభుత్వ గౌరవం
Pahalgam : జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణత్యాగం చేసిన స్థానిక యువకుడు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందించింది.
Published Date - 05:58 PM, Sat - 14 June 25 -
#World
Pahalgam Attack: పాక్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి ఇంటర్నేషనల్ లెవల్‌లో!
తన ప్రసంగంలో ఓం బిర్లా ఉగ్రవాదం పెద్ద సంక్షోభంగా మారిందని, దీనిని అంతర్జాతీయ సహకారంతో మాత్రమే ఎదుర్కోగలమని అన్నారు. ఆయన నాలుగు కీలక చర్యలను సూచించారు.
Published Date - 11:32 AM, Sat - 7 June 25 -
#India
Colombia : ఫలించిన భారత్ దౌత్యం..ఉగ్రవాదంపై భారత్ వైఖరికి కొలంబియా సంపూర్ణ మద్దతు
"గతంలో మాకు నిరాశ కలిగించిన ప్రకటనను వారు ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ఉగ్రవాదంపై భారత్ తీసుకుంటున్న కఠిన వైఖరికి పూర్తి మద్దతుగా కొలంబియా త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేయనుంది" అని ఆయన తెలిపారు.
Published Date - 10:36 AM, Sat - 31 May 25 -
#Devotional
India Pakistan War: భారత్ – పాక్ యుద్ధం.. షష్ఠగ్రహ కూటమి ప్రభావం వల్లేనా ?
జ్యోతిష్య పండితుల కథనం ప్రకారం.. ఈసారి షష్ఠగ్రహ కూటమి ప్రభావం వల్ల మే 18 వరకు విపత్కర పరిస్థితులు(India Pakistan War) తలెత్తే అవకాశం ఉంది.
Published Date - 10:25 AM, Fri - 9 May 25 -
#India
India – Pakistan War : పాక్ స్థావరాలపై భారత్ మెరుపు దాడులు – 30 మంది ఉగ్రవాదులు మృతి
India - Pakistan War : మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ఈ దాడి జరిగింది ఈ దాడుల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశారు.
Published Date - 06:50 AM, Wed - 7 May 25 -
#India
PM Modi Vs Kharge: పహల్గాం ఉగ్రదాడి.. ప్రధాని మోడీపై ఖర్గే సంచలన ఆరోపణలు
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై తీసుకునే చర్యల అంశంలో కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడతాం’’ అని ఖర్గే(PM Modi Vs Kharge) స్పష్టం చేశారు.
Published Date - 03:43 PM, Tue - 6 May 25 -
#India
J & K : కశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాద సహచరుల అరెస్టు
J & K : బుచిపోరా కవూసా ఆరేస్ వద్ద చెకింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు ఉగ్రవాద సహాయకులను అరెస్ట్ (Two terrorist associates arrested in Kashmir) చేశారు.
Published Date - 10:01 AM, Tue - 6 May 25 -
#India
Civil Mock Drill : ఎల్లుండి సివిల్ మాక్ డ్రిల్..కేంద్రం కీలక ఆదేశాలు
Civil Mock Drill : ప్రజల రక్షణను దృష్టిలో పెట్టుకుని, మే 7, 2025న ఈ డ్రిల్‌లు నిర్వహించాలని స్పష్టం చేసింది
Published Date - 09:43 PM, Mon - 5 May 25 -
#Trending
Pakistan : ఫతహ్ మిస్సైల్‌ను పరీక్షించిన పాకిస్థాన్..
పాకిస్థాన్ రక్షణ విభాగానికి చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ఈ మిస్సైల్ పరీక్షపై అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో మిస్సైల్ వ్యవస్థలో ఉన్న ఆధునిక గైడెన్స్ టెక్నాలజీ, ట్రాజెక్టరీ మోడ్, టర్మినల్ గైడెన్స్ వంటి అంశాలు ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డాయి. ఇవి ఈ క్షిపణిని మరింత కచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించేలా చేస్తాయని తెలిపారు.
Published Date - 04:13 PM, Mon - 5 May 25