BRICS
-
#India
PM Modi: భారత్ ఉగ్రవాద బాధిత దేశం.. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!
బ్రిక్స్ పహల్గామ్ దాడిని అత్యంత ఖండనీయమైన, నేరపూరితమైన చర్యగా పేర్కొంది. భారత్‌లో జరిగిన ఏదైనా ఉగ్రవాద దాడిని బ్రిక్స్ వంటి వేదికపై ఇంత స్పష్టంగా ఖండించడం ఇదే మొదటిసారి.
Date : 07-07-2025 - 6:45 IST -
#World
Pahalgam Attack: పాక్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి ఇంటర్నేషనల్ లెవల్‌లో!
తన ప్రసంగంలో ఓం బిర్లా ఉగ్రవాదం పెద్ద సంక్షోభంగా మారిందని, దీనిని అంతర్జాతీయ సహకారంతో మాత్రమే ఎదుర్కోగలమని అన్నారు. ఆయన నాలుగు కీలక చర్యలను సూచించారు.
Date : 07-06-2025 - 11:32 IST -
#Speed News
BRICS Vs US Dollar : అమెరికా డాలర్ వర్సెస్ బ్రిక్స్ కరెన్సీ.. పుతిన్ కీలక ప్రకటన
ఈక్రమంలో బ్రిక్స్ దేశాలకు(BRICS Vs US Dollar) చెందిన సెంట్రల్ బ్యాంకుల మధ్య సంబంధాలు బలపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Date : 20-10-2024 - 9:52 IST -
#World
Pakistan BRICS Membership: బ్రిక్స్ సభ్యత్వం కోసం పాకిస్థాన్ దరఖాస్తు..!
ప్రాంతీయ, ప్రపంచ సంస్థల ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న పాకిస్థాన్ కూడా బ్రిక్స్‌లో సభ్యత్వం (Pakistan BRICS Membership) పొందాలనుకుంటోంది.
Date : 24-11-2023 - 7:38 IST -
#India
5 Trillion Dollar Economy: భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారనుంది: ప్రధాని మోదీ
భారత్ త్వరలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ (5 Trillion Dollar Economy)గా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Date : 23-08-2023 - 8:31 IST -
#India
BRICS Summit: బ్రిక్స్ సదస్సు కోసం నేడు దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీ..!
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో మంగళవారం నుంచి బ్రిక్స్ సదస్సు (BRICS Summit) ప్రారంభం కానుంది. 15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేడు జోహన్నెస్‌బర్గ్‌కు వెళ్లనున్నారు.
Date : 22-08-2023 - 6:27 IST -
#World
BRICS: చైనా సాయంతో బ్రిక్స్‌లో చేరనున్న పాకిస్థాన్..! రష్యాలో జరిగే సమ్మిట్‌లో అతిథి సభ్యదేశంగా పాల్గొనే ఛాన్స్..!
బ్రిక్స్ (BRICS)లో దక్షిణాఫ్రికా రాయబారి ఇటీవల 40 కంటే ఎక్కువ దేశాలు సమూహంలో చేరడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయని, సంస్థ రాజకీయ ప్రభావాన్ని సంభావ్యంగా పెంచుతుందని ప్రకటించారు.
Date : 23-07-2023 - 10:20 IST