Viral
-
Society : రోడ్డు మీద బతికే మమ్మల్ని బతకనివ్వండి..?
ఇటీవల సోషల్ మీడియా ఎంతగా మారిందో చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా వేదికలతో డబ్బులు వస్తుండడం తో ప్రతి ఒక్కరు సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేయడం..ప్రతి ఒక్కటీ పోస్ట్ చేసి వైరల్ చేయడం చేస్తున్నారు. అయితే కొంతమంది చేసే అతి వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గత పది రోజులుగా కుమారి ఆంటీ ని సోషల్ మీడియా చానెల్స్ వారు ఎంత ఫేమస్ చేసారో చెప్పాల్సిన పనిలేదు.
Published Date - 11:45 AM, Sun - 4 February 24 -
Rajasthan: దళిత బాలుడి చేత మూత్రం తాగించిన పోకిరీలు
దళితులపై అమానుష ఘటనలు ఆగడం లేదు. ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నా కొందరు ఏ మాత్రం భయపడటం లేదు. పైగా ఇటీవల కాలంలో దళితులపై దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాజస్థాన్ లో అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
Published Date - 05:54 PM, Sat - 3 February 24 -
Viral : కుమారి ఆంటీపై DJ సాంగ్..ఎవ్వరు తగ్గట్లే కదా..!!
కుమారి ఆంటీ (Kumari Aunty) విషయంలో ఎవ్వరు తగ్గట్లే.. ప్రస్తుతం అంత సోషల్ మీడియా ట్రేండింగ్..లేచినదగ్గరి నుండి పడుకునేవరకు అంత సోషల్ మీడియా లోనే గడిపేస్తున్నారు. చూసుకోవడం , మాట్లాడుకోవడం , సలహాలు ఇవ్వడం, సలహాలు తీసుకోవడం, వంటలు , ఆరోగ్య సూత్రాలు , బిజినెస్ ఐడియా లు ఇలా ఏదైనా సరే సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరు సోషల్ మీడియా స్టార్లు అవుతున్న
Published Date - 01:23 PM, Sat - 3 February 24 -
Husband Turns Hijra : ఇంట్లో నుండి వెళ్లిన భర్త..హిజ్రాగా వచ్చి షాక్ ఇచ్చాడు
అప్పులు ఎక్కువైయని చెప్పి..ఇంట్లో నుండి వెళ్లిన భర్త..ఏడేళ్ల తర్వాత ఇంటికి వచ్చాడని తెలిసి ఆ ఇల్లాలు ఎంతో సంతోషంతో ఇంటికి వెళ్లి చూసేసరికి హిజ్రాగా వచ్చాడు..హిజ్రాగా మారిన భర్త ను చూసి షాక్ లో పడింది. ఈ ఘటన కర్ణాటకలోని రాంనగర్ లో చోటుచేసుకుంది. రామనగరకు చెందిన లక్ష్మణరావు అనే యువకుడు స్థానికంగా ఒక కోడి మాంసం విక్రయించే దుకాణంలో పని చేసేవాడు. తల్లిదండ్రులు చూసిన యువతిన
Published Date - 03:24 PM, Fri - 2 February 24 -
Karnataka: భార్యపై అనుమానంతో 12 ఏళ్లపాటు గృహనిర్భంధం
కర్ణాటకలోని మైసూర్ జిల్లా హిరేగే గ్రామంలో ఓ వ్యక్తి తన భార్యపై అనుమానంతో 12 ఏళ్లపాటు గృహనిర్భంధంలో ఉంచాడు.
Published Date - 07:57 PM, Thu - 1 February 24 -
Hyderabad : బస్సు కండక్టర్ ఫై మహిళ దాడి..
తెలంగాణ (Telangana) లో మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం పధకం పెట్టిన దగ్గరి నుండి కండక్టర్ల (Conductors)పై దాడులు ఎక్కువైపోతున్నాయి. ఓ పక్క ప్రవైట్ వాహన దారులు దాడులు చేస్తుంటే..మరోపక్క ప్రయాణికులు దాడులు చేస్తున్నారు. మా స్టేజ్ వద్ద బస్సు ఆపలేదని కొంతమంది..మమ్మల్ని ఆధార్ కార్డు అడుగుతావా అని మరికొంతమంది..బస్సు నెమ్మదిగా పోనిస్తావా అని ఇంకొందరు..ఇలా ఎవరు పడితే వారు బస్సు సిబ్బంది ఫై దా
Published Date - 12:25 PM, Wed - 31 January 24 -
Kumari Aunty : కుమారి ఆంటీకి సినీ హీరో మద్దతు..తప్పకుండా సాయం చేస్తానని భరోసా ..!!
ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుందని చెప్పి..కుమారి ఆంటీ షాప్ ను ట్రాఫిక్ పోలీసులు క్లోజ్ చేయించడం సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. హైదరాబాద్ నగరంలో ఎక్కడ ట్రాఫిక్ సమస్య లేదా..? ఇక్కడే ట్రాఫిక్ సమస్య ఏర్పడిందా అని చెప్పి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కుమారీ ఆంటీ (Kumari Aunty)..కుమారీ ఆంటీ..ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కుమారీ ఆంటీనే దర
Published Date - 11:20 AM, Wed - 31 January 24 -
Kumari Aunty : కుమారీ ఆంటీ పొట్టకొట్టిన యూట్యూబర్స్
కుమారీ ఆంటీ (Kumari Aunty)..కుమారీ ఆంటీ..ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కుమారీ ఆంటీనే దర్శనం ఇస్తుంది. అంతలా ఆమెను వైరల్ చేసారు యూట్యూబర్స్ ..ఎంత బాగా వైరల్ చేసారో..ఇప్పుడు అంతే త్వరగా ఆమెను రోడ్డున పడేలా చేసారు. ఇంతకీ ఎవరు ఈ కుమారి ఆంటీ..? ఈమెకు యూట్యూబర్స్ కు సంబంధం ఏంటి..? అనేది చూద్దాం. హైదరాబాద్ లోని దుర్గం చెరువు సమీపంలోని ఫుట్ స్ట్ర
Published Date - 08:20 PM, Tue - 30 January 24 -
Ramu : ‘రాము’ పనితనాన్ని మెచ్చుకున్న ఆనంద్ మహీంద్రా
ఇంటర్నెట్‌లో ఏదైనా విభిన్నమైన సంఘటనలు ఇతర మోటివేషనల్ వీడియోలను పంచుకునే ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) మరో వీడియోను తన (ఎక్స్) అకౌంట్‌లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ‘ఒకవేళ రాము మాట్లాడగలిగితే లైఫ్ పాజిటివ్ ఎలా ఉండాలనే దానిపై మంచి సలహా ఇస్తారు’ అని ఆయన రాసుకొచ్చారు. ఇంతకీ ఆయన దేని గురించి రాసాడని అనుకుంటున్నారా..ఆయన తెలిపింది రాము అనే ఎద్దు గురించి. ‘ ఎవరి అవసరం లేకుండాన
Published Date - 05:11 PM, Tue - 30 January 24 -
MP Shocker: కొడుకు ఆత్మహత్య.. అది భరించలేక తల్లిదండ్రులు సూసైడ్
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో హృదయ విదారకమైన కేసు వెలుగులోకి వచ్చింది. నగరంలోని హురవలి ప్రాంతంలో తమ ఒక్కగానొక్క 17 ఏళ్ల కుమారుడు ఆత్మహత్య చేసుకున్న చేసుకోవడంతో అది భరించలేక తల్లిదండ్రులు కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
Published Date - 01:12 PM, Mon - 29 January 24 -
Gas In The Cylinder : సిలిండర్ లో గ్యాస్ బదులు నీళ్లు.!!
మాములుగా గ్యాస్ సిలిండర్ (Gas Cylinder ) లో గ్యాస్ ఉంటుందనే సంగతి తెలిసిందే. కానీ ఓ వ్యక్తికి మాత్రం వింత అనుభవం ఎదురైంది. సిలిండర్ లో గ్యాస్ కు బదులు నీరు రావడం సదరు వ్యక్తిని షాక్ కు గురి చేసింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వర్ధన్నపేట పట్టణానికి చెందిన ఆకుల సత్యం అనే వినియోదారుడు ఎప్పటిలాగే గ్యాస్ బుక్ చేశాడు. We’re now on WhatsApp. Click to Join. సంగెం […]
Published Date - 02:52 PM, Sun - 28 January 24 -
Viral Video : శిష్యుడిని చెప్పుతో కొట్టిన సింగర్.. వివరణ వింటే షాక్ అవుతారు!!
Viral Video : ప్రముఖ పాకిస్తానీ సింగర్ రాహత్ ఫతేహ్ అలీ ఖాన్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Published Date - 01:05 PM, Sun - 28 January 24 -
Viral Catch: అసాధారణ క్యాచ్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వీడియో
బిగ్‌బాష్ లీగ్ 13వ సీజన్ ముగిసింది. ఫైనల్ మ్యాచులో బ్రిస్బేన్ హీట్, సిడ్నీ సిక్సర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 54 పరుగులతో గెలుపొందిన బ్రిస్బేన్ హీట్ బీబీఎల్ 13వ సీజన్ విజేతగా నిలిచింది
Published Date - 07:29 PM, Thu - 25 January 24 -
Haridwar : గంగ నదిలో ముంచితే బ్లడ్ క్యాన్సర్ తగ్గుతుందనే మూఢనమ్మకంతో పిల్లాడ్ని చంపేశారు
చంద్రుడిపై తొలి అడుగు మోపి ఇండియా చరిత్ర తిరగరాస్తున్న..ఇంకా చాల చోట మూఢనమ్మకాలతో ప్రాణాలు తీసుకోవడం..ప్రాణాలు తీయడం చేస్తున్నారు. రోజు రోజుకు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి జరుగుతున్నప్పటికీ కొంతమంది ప్రజలు మాత్రం మూఢ నమ్మకాలను పాటిస్తూ వస్తున్నారు. తాజాగా బ్లడ్ క్యాన్సర్ తగ్గుతుందనే మూఢనమ్మకంతో గంగ నదిలో పిల్లాడ్ని ముంచి ప్రాణాలు తీసిన ఘటన హరిద్వార్‌లోని హర్‌కీ పౌర
Published Date - 12:40 PM, Thu - 25 January 24 -
Viral : పానీపూరి అమ్ముతూ మహీంద్రా థార్ ను కొనుగోలు చేసిన 22 ఏళ్ల యువతీ..
ఈరోజుల్లో బ్రతకడానికి ఎన్నోదారులు..కేవలం చదువుకుంటేనే బ్రతకగలం అనే రోజులు పోయాయి..కష్టపడి..సరికొత్త ఆలోచనలతో వ్యాపారాలు చేస్తే ఈజీ గా మనీ సంపాదించవచ్చు..తాజాగా ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల యువతీ కేవలం పానీపూరి అమ్ముతూ నెలకు రూ.9 లక్షలు సంపాదించడమే కాదు..మహీంద్రా థార్ కారును కొనుగోలు చేసి..దానితోనే పానీపూరి అమ్ముతుంది. ఏంటి నమ్మడం లేదా..ఇది నిజం. ప్రస్తుతం పానీపూరి కి ఎంత డిమా
Published Date - 11:36 PM, Wed - 24 January 24 -
Kurchi Tata : కుర్చీ తాత ఫై శృంగార నటి పిర్యాదు..అదుపులోకి తీసుకున్న పోలీసులు
కుర్చీ తాత(Kurchi Tata Arrest)ను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు (Hyderabad Jubilee Hills Police) అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది..అది కూడా శృంగార నటి పిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్న వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. హైదరాబాద్ లోని కృష్ణకాంత్ పార్క్ వద్ద ఖాళీగా తిరుగుతూ ఉండే షేక్ మహ్మద్ పాషా (కుర్చీ తాత) ఒకసారి తన బామ్మర్దిని కుర్చీ మడతపెట్టి కొడితే మెడలు విరిగిపోయాయని చెప్పాడు. ఈ డైలా
Published Date - 09:52 PM, Wed - 24 January 24 -
Ayodhya : అయోధ్య పేరుతో కొత్త మోసానికి తెరలేపిన సైబర్ నేరగాళ్లు
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అయోధ్య (Ayodhya ) పేరు మారుమోగిపోతుంది. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట (Ram Temple Opening)కార్యక్రమం ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) చేతుల మీదుగా సోమవారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఘట్టానికి తెరపడడంతో అంత అయోధ్య రాముడి గురించి..అక్కడి ప్రసాదాలు , రాముడి దర్శ
Published Date - 11:28 PM, Tue - 23 January 24 -
PM Modi Emotional: కంటతడి పెట్టిన ప్రధాని మోదీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..!
మహారాష్ట్రలోని షోలాపూర్ చేరుకున్న తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగాని (PM Modi Emotional)కి గురయ్యారు.
Published Date - 03:47 PM, Fri - 19 January 24 -
Heart Attack: కోచింగ్ సెంటర్ లో యువకుడికి హార్ట్ ఎటాక్.. మృతి
ఓ ఐదేళ్ల క్రితం వరకు హార్ట్ ఎటాక్ పేరు అరుదుగా వినిపించేది. గుండె జబ్బులు కేవలం 50, 60 ఏండ్ల వారికి మాత్రమే వచ్చేవి. నూటిలో ఏ ఇద్దరో ముగ్గురికో వచ్చేవి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా దీని బారిన పడుతున్నారు.
Published Date - 04:04 PM, Thu - 18 January 24 -
Ram Mandir With 20 Kg Biscuits: 20 కిలోల బిస్కెట్లతో రామ మందిర నమూనా.. సోషల్ మీడియాలో ప్రశంసలు
కళాకారుడు 20 కిలోల బిస్కెట్లతో రామ మందిర నమూనా (Ram Mandir With 20 Kg Biscuits)ను తయారు చేశాడు. దుర్గాపూర్‌కు చెందిన ఛోటాన్ ఘోష్ మోను అనే యువకుడు ఈ మోడల్‌ను తయారు చేసి నగరవాసులను ఆశ్చర్యపరిచాడు.
Published Date - 07:35 AM, Thu - 18 January 24