HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Malla Reddy Sold Milk Again

Malla Reddy : మళ్లీ పాల డబ్బా పట్టుకున్న మల్లారెడ్డి

Malla Reddy : పాల డబ్బాల స్కూటర్‌ను గమనించిన మల్లారెడ్డి ఆ స్కూటర్‌పై ఎక్కి కూర్చుని, తన చిన్ననాటి రోజులను గుర్తుచేసుకున్నారు

  • Author : Sudheer Date : 16-02-2025 - 8:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mallareddy Sold Milk Agian
Mallareddy Sold Milk Agian

పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. సక్సెస్ అయినా.. అంటూ ఒక్క డైలాగ్‌ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy)..తాజాగా మరోసారి పాల డబ్బా పట్టుకొని సందడి చేసాడు. ఆదివారం మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన మల్లారెడ్డి తనదైన శైలిలో సందడి చేశారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడ ఉన్న పాల డబ్బాల స్కూటర్‌ను గమనించిన మల్లారెడ్డి ఆ స్కూటర్‌పై ఎక్కి కూర్చుని, తన చిన్ననాటి రోజులను గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు తాను కూడా స్కూటర్‌పై పాల వ్యాపారం చేసేవాడినని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా పాల బండిపై కూర్చొని ఫోటోలకు పోజులిచ్చాడు.

Feroze Gandhi: ఫిరోజ్‌గాంధీ ముస్లిమేనా ? ఆయన అంత్యక్రియలు ఎలా జరిగాయి ? బండి సంజయ్ వ్యాఖ్యల్లో నిజమెంత ?

పాల వ్యాపారం తన జీవితంలో కీలక ఘట్టమని చెప్పిన మల్లారెడ్డి.. ఆ రోజులు మరిచిపోలేనివని గుర్తుచేశారు. ఒకప్పుడు పాల అమ్మే స్థాయి నుంచి విద్యాసంస్థలు స్థాపించి, వ్యాపారరంగంలో ఉన్నత స్థాయికి ఎదిగానని అన్నారు. పాల అమ్మే వ్యక్తిని శాలువాతో సత్కరించిన మల్లారెడ్డి, కష్టపడితే ఎంత పెద్ద స్థాయికి ఎదగవచ్చో తనదైన శైలిలో వివరించారు. మల్లారెడ్డి పాల బండిపై కూర్చొని ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన సరదాగా పాల డబ్బాలను పట్టుకుని చిరునవ్వుతో ఫోటోలకు పోజులివ్వడం అందరినీ ఆకట్టుకుంది. మల్లారెడ్డి అధికారంలో ఉన్నప్పుడే కాదు, అధికారంలో లేకపోయినా తన సరదా స్వభావంతో ప్రజలను ఆకర్షిస్తూనే ఉంటారు. ఎక్కడికి వెళ్లినా తన ప్రత్యేకమైన శైలిలో మాట్లాడుతూ, నవ్వులు పూయిస్తుంటారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • Malla Reddy
  • malla reddy sold milk again

Related News

Mallareddy says goodbye to BRS

Malla Reddy: బీఆర్ఎస్‌కు మల్లారెడ్డి గుడ్ బై

తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలి సమాధానాలు, విలక్షణమైన ప్రసంగాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి.. త్వరలోనే బిఆర్ఎస్ (BRS) పార్టీని వీడనున్నారనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. గత కొన్ని వారాలుగా ఆయన పార్టీ అధిష్ఠానానికి, ముఖ్యంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) నేతృత్వంలో తెలంగాణ భవన్‌లో జరుగుతు

  • Ktr Visit To Kannepalli Pum

    KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

Latest News

  • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd