Trending
-
BSF Video: ఆపరేషన్ సిందూర్.. బీఎస్ఎఫ్ మరో వీడియో విడుదల, పారిపోతున్న పాక్ రేంజర్లు!
BSF మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఆపరేషన్ సిందూర్ సమయంలో 76 పాకిస్తానీ సరిహద్దు చౌకీలు, 42 ఫార్వర్డ్ డిఫెన్స్ లొకేషన్‌లపై దాడులు జరిగాయి.
Date : 28-05-2025 - 8:59 IST -
ITR Filing FY25: ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేవారికి శుభవార్త.. గడువు భారీగా పెంపు!
ITR ఫారమ్‌ల నోటిఫికేషన్ జారీలో జాప్యం కారణంగా గడువును పొడిగించే నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపిన వివరాల ప్రకారం.. ఈసారి ఆదాయపు పన్ను రిటర్న్ ఫారమ్‌లలో పలు ముఖ్యమైన సవరణలు చేశారు.
Date : 28-05-2025 - 8:48 IST -
Fighter Jet: ఐదవ తరం విమానాలు ఏ దేశాల వద్ద ఉన్నాయి?
అమెరికా F-35 గురించి మాట్లాడితే.. భారతదేశంలో దీనిని కొనుగోలు చేయడం గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ ఫైటర్ జెట్ ఒక మల్టీ-రోల్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్.
Date : 27-05-2025 - 10:00 IST -
IPL 2025 Beautiful Cheerleader: ఐపీఎల్ 2025లో అందమైన చీర్‌లీడర్ ఈమే?
మాలీ IPLలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున చీర్‌లీడింగ్ చేసింది. ఆ ఫోటోలు ఆమె సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. మాలీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇతర క్రీడా ఈవెంట్‌లలో కూడా చీర్‌లీడింగ్ చేసింది.
Date : 27-05-2025 - 8:08 IST -
GKB : రే-బాన్ మెటా AI గ్లాసెస్‌ను ప్రారంభించిన GKB ఆప్టికల్స్
ఈ అద్భుతమైన ఆవిష్కరణ ఇప్పుడు GKB ఆప్టికల్స్‌లో అందుబాటులో ఉంది. రే-బాన్ మెటా AI గ్లాసెస్ వినూత్న హ్యాండ్స్-ఫ్రీ అనుభవాన్ని అందిస్తుంది. వినియోగదారులు ఫోటోలు, వీడియోలను సులభంగా తీయగలరు, సంగీతం వినగలరు, కాల్స్ నిర్వహించగలరు, అలాగే తమ ఐవేర్ ద్వారా నేరుగా మెటా AIతో సంభాషించవచ్చు.
Date : 27-05-2025 - 6:12 IST -
Ola Electric : ఆంధ్రప్రదేశ్‌లో రోడ్‌స్టర్ X డెలివరీలను ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్
దాని రైడ్ ది ఫ్యూచర్ ప్రచారంలో భాగంగా మొదటి 5,000 మంది కస్టమర్లకు రూ.10,000 విలువైన ప్రత్యేక ఆఫర్‌లను ప్రకటించింది · ఆఫర్‌లో ఉచిత ఎక్స్‌టెండెడ్ వారంటీ, మూవ్‌ఓఎస్+ మరియు ఎసెన్షియల్ కేర్ ఉన్నాయి.
Date : 27-05-2025 - 6:07 IST -
Rise Of Nara Lokesh: జయహో నారా లోకేశ్.. ఫలించిన ‘దశాబ్ద’ పోరాటం.. జన నేతకు టీడీపీ ప్రమోషన్
“ఇంకో రాజకీయ వారసుడు వస్తున్నాడు” అని చర్చించుకున్నారు. అవన్నీ లోకేశ్(Rise Of Nara Lokesh) పట్టించుకోలేదు.
Date : 27-05-2025 - 4:52 IST -
PM Modi : అప్పుడు సర్దార్ పటేల్ మాట విని ఉంటే 76 ఏళ్లుగా ఉగ్రదాడులు ఉండేవి కాదు : ప్రధాని మోడీ
భారత్ ఇకపై కఠినంగా స్పందిస్తుంది. శాంతిని కోరుకునే దేశంగా మేము ఉండాలనుకుంటాం. కానీ, మౌనంగా ఉండే పరిస్థితి ఇక లేదు అని మోడీ హితవు పలికారు.
Date : 27-05-2025 - 4:15 IST -
Amit Shah : ప్రపంచానికి సిందూర్ విలువ తెలిసింది: కేంద్రహోంమంత్రి అమిత్ షా
ఇది మన జాతీయ గౌరవానికి నిలువెత్తు నిదర్శనం. మన సైన్యం, మోడీ నాయకత్వం, ప్రజల సంఘీభావం ఇవన్నీ కలసి ఈ విజయం సాధించాయి అని ముగించారు.
Date : 27-05-2025 - 3:04 IST -
Lokesh : భవిష్యత్తులో పార్టీ అభివృద్ధికి ఆరు శాసనాలు : మంత్రి లోకేశ్
తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం. ఇది రాజకీయ పార్టీ మాత్రమే కాదు, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. మనకు ప్రతిపక్షం కొత్త కాదు, అధికారం కూడా కొత్త కాదు. కానీ భవిష్యత్తు కోసం స్పష్టమైన దిశ అవసరం అని లోకేశ్ పేర్కొన్నారు.
Date : 27-05-2025 - 2:58 IST -
CM Chandrababu : పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలి.. డిజిటల్ కరెన్సీతో అవినీతి అంతం : చంద్రబాబు
డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి వస్తే, రాజకీయ పార్టీలకు డొనేషన్ కూడా ఫోన్ ద్వారా ఇవ్వొచ్చని చంద్రబాబు(CM Chandrababu) పేర్కొన్నారు.
Date : 27-05-2025 - 2:45 IST -
Sandeep Reddy Vanga: ‘స్పిరిట్’ నుంచి దీపిక ఔట్.. సందీప్ ఎమోషనల్ ట్వీట్
ఈ సారి కేవలం తమ పాత్ర గురించే కాకుండా పూర్తి సినిమా గురించి అడిగినా చెబుతా’’ అని సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) చెప్పుకొచ్చారు.
Date : 27-05-2025 - 1:17 IST -
Mahanadu : కడపలో ఈమహానాడు చరిత్ర సృష్టించనుంది: సీఎం చంద్రబాబు
ఇది ప్రత్యేకమైన మహానాడు. తొలిసారిగా కడప గడ్డపై మహానాడు నిర్వహిస్తున్నాం. ఇది కేవలం సమారోహం మాత్రమే కాదు, భవిష్యత్తు దిశను నిర్ణయించే వేదిక అని ఆయన హితవు పలికారు.
Date : 27-05-2025 - 12:59 IST -
Who is Brigitte Macron : చెంప ఛెల్లుమనిపించిన ఫ్రాన్స్ అధ్యక్షుడి భార్య గురించి తెలుసా ?
తాము ఎప్పుడూ ఇలాగే సరదాగా గొడవ పడుతుంటామని ఇమాన్యుయేల్(Who is Brigitte Macron) తేల్చి చెప్పారు.
Date : 27-05-2025 - 12:54 IST -
Amritsar : అమృత్‌సర్‌లో బాంబు పేలుడు కలకలం
బాంబ్ స్క్వాడ్ ను ఘటనా స్థలానికి రప్పించి పూర్తి సోదాలు ప్రారంభించారు. ఘటనా ప్రాంతాన్ని సీజ్ చేసి, అక్కడి వద్ద మరిన్ని పేలుడు పదార్థాలు ఉన్నాయా? ఎవరైనా మరో వ్యక్తి పాల్గొన్నారా? అన్న కోణాల్లో అధికారులు విచారణ చేపట్టారు.
Date : 27-05-2025 - 12:30 IST -
AMCA : అమ్కా అభివృద్ధిలో కీలక ముందడుగు.. రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
ఈ ప్రాజెక్టును బెంగళూరులో ఉన్న డీఆర్‌డీవోకు చెందిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) ముఖ్యంగా అమలు చేయనుంది. ఇతర దేశీయ సంస్థలతో కలిసి ఈ యుద్ధవిమానం అభివృద్ధి జరగనుంది.
Date : 27-05-2025 - 12:12 IST -
New UPI Rules : ఆగస్టు 1 నుంచి కొత్త యూపీఐ రూల్స్.. తప్పక తెలుసుకోండి
ఈ రూల్స్‌ను ఇప్పటికే బ్యాంకులు, ఫోన్‌పే, గూగుల్ పే లాంటి పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు NPCI(New UPI Rules) పంపింది.
Date : 27-05-2025 - 11:30 IST -
jharkhand : ఝార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు కీలక నేత మృతి..!
ఈ ఘటనలో నిషేధిత సీపీఐ (మావోయిస్టు)కు చెందిన అగ్ర కమాండర్ తులసి భూనియన్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అతడిపై ఇప్పటికే పోలీసులు రూ.15 లక్షల రివార్డు ప్రకటించి ఉండగా, భద్రతా బలగాలకు ఇదొక ప్రధాన విజయంగా నిలిచింది.
Date : 27-05-2025 - 11:15 IST -
Terror Links Case: విజయనగరంలో పేలుళ్లకు కుట్ర.. సౌదీ, పాక్‌లలో సిరాజ్‌కు ట్రైనింగ్
సికింద్రాబాద్‌కు చెందిన సమీర్(Terror Links Case) నిత్యం కొందరు యువకులతో సమావేశం అవుతుండే వాడని స్థానికులు పోలీసులకు తెలిపారు.
Date : 27-05-2025 - 10:59 IST -
Pak Spy : పాక్ గూఢచారిగా ఆ సీఆర్పీఎఫ్ జవాన్.. ఉగ్రదాడికి ముందు పహల్గాంలోనే డ్యూటీ
వారి నుంచి మోతీ రామ్(Pak Spy) రూ.లక్షల్లో ముడుపులు పుచ్చుకున్నాడని, ఆ డబ్బులను తన భార్య బ్యాంకు ఖాతాకు పంపాడని తేలింది.
Date : 27-05-2025 - 10:02 IST