Trending
-
Bomb threat : ముంబయి విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఫోన్ కాల్ అధికారులు హై అలర్ట్‌కు వెళ్లేలా చేసింది. అధికారుల కథనం ప్రకారం, చండీగఢ్ నుంచి ముంబయి వైపు వస్తున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లు తెలియజేస్తూ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఈ సమాచారం మేరకు ముంబయి ఎయిర్‌పోర్టులో భద్రతా బలగాలు అప్రమత్తమై వెంటనే స్పందించాయి.
Date : 07-05-2025 - 12:13 IST -
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెడ్ అలర్ట్
ఇక, ఈ ఘటనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రత కఠినంగా చేపట్టబడింది. పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెడ్ అలర్ట్‌ను అమలు చేసింది. ప్రజల రక్షణ కోసం భద్రతా బలగాలు అన్ని ముఖ్య నగరాల్లో మోహరించబడ్డాయి. పోలీసు శాఖలు, రక్షణ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి.
Date : 07-05-2025 - 11:47 IST -
Operation Sindoor : ప్రతీకారం తీర్చుకున్నాం.. పాక్ కయ్యానికి దిగితే ఊరుకోం : భారత్
‘‘ఉగ్రవాదులకు నిలయంగా పాకిస్తాన్(Operation Sindoor) మారింది.
Date : 07-05-2025 - 10:49 IST -
Karreguttalu : కర్రెగుట్టల్లో ఎదురు కాల్పులు.. 22 మంది మావోయిస్టులు మృతి..!
సమాచారం మేరకు ఇప్పటి వరకు 22 మంది మావోయిస్టులు ఈ ఎదురు కాల్పుల్లో మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Date : 07-05-2025 - 10:48 IST -
Operation Sindoor: PoKలోని ఈ 9 ప్రాంతాలలో భారత సైన్యం ఎందుకు దాడి చేసింది?
పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవల్పూర్ జైష్-ఎ-మహమ్మద్ ప్రధాన కేంద్రంగా పరిగణించబడుతుంది. మసూద్ అజహర్ నేతృత్వంలోని ఈ సంస్థ 2001 పార్లమెంట్ దాడి, 2019 పుల్వామా దాడి వంటి దాడుల్లో పాల్గొంది.
Date : 07-05-2025 - 10:30 IST -
Operation Sindoor: పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం.. “ఆపరేషన్ సిందూర్” అని ఎందుకు పెట్టారు?
ఈ దాడులు 2016 సర్జికల్ స్ట్రైక్‌లు, 2019 బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్‌ల తర్వాత భారత్ నిర్వహించిన మూడవ పెద్ద ఆపరేషన్‌గా గుర్తించబడుతున్నాయి. 1971 యుద్ధం తర్వాత మొదటిసారిగా భారత సైన్యం, నావికాదళం, వాయుసేన మూడూ సమన్వయంతో ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి.
Date : 07-05-2025 - 8:47 IST -
India Attack : భారత్ ఎటాక్.. పీఓకేలో 90 మంది ఉగ్రవాదులు హతం?
మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ(India Attack) వాదన మరోలా ఉంది.
Date : 07-05-2025 - 8:37 IST -
Operation Sindoor: మోదీ ఉంటే సాధ్యమే.. ఆపరేషన్ సిందూర్‌ను స్వాగతిస్తున్న భారత్ ప్రజలు!
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భద్రతా జాగ్రత్తల కోసం గృహ మంత్రిత్వ శాఖ మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. దీని కింద 244 కంటే ఎక్కువ ప్రాంతాల్లో నాగరిక రక్షణ మాక్ డ్రిల్లు నిర్వహించాల్సి ఉంది.
Date : 07-05-2025 - 8:22 IST -
Pakistanis Deaths: 5 విమానాలను కూల్చేశాం.. చనిపోయింది 11 మందే.. మేమూ దాడి చేస్తాం : పాక్
పాకిస్తాన్(Pakistanis Deaths) పరిధిలోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను, వాటి మౌలిక సదుపాయాలను భారత ఆర్మీ ధ్వంసం చేసింది.
Date : 07-05-2025 - 7:54 IST -
India – Pakistan War : భారత్ ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాలు ఇవే..
India - Pakistan War : మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ఈ దాడి జరిగింది ఈ దాడుల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశారు.
Date : 07-05-2025 - 7:02 IST -
India – Pakistan War : పాక్ స్థావరాలపై భారత్ మెరుపు దాడులు – 30 మంది ఉగ్రవాదులు మృతి
India - Pakistan War : మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ఈ దాడి జరిగింది ఈ దాడుల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశారు.
Date : 07-05-2025 - 6:50 IST -
Stock Price Increased: జాక్ పాట్ అంటే ఇదే.. రూ. 10 వేలు పెట్టుబడి పెడితే రూ. 67 కోట్లు సొంతం అయ్యేవి!
మంగళవారం, మే 6, 2025 నాటికి మార్కెట్ మూసివేసే సమయానికి షేరు ధర 1,31,200 రూపాయలుగా ఉంది. ఈ షేరులో ఈ రోజు 1.23 శాతం క్షీణత నమోదైంది.
Date : 06-05-2025 - 9:49 IST -
Bunkers In Borders: యుద్ధ భయాలు.. బలమైన బంకర్లు రెడీ
1971లో భారత్ - పాక్ యుద్ధం వేళ అప్పట్లో జమ్మూకశ్మీరులో(Bunkers In Borders) వేలాది కుటుంబాలు తమ ఇళ్ల పరిసరాల్లో రహస్య బంకర్లను నిర్మించుకున్నారు.
Date : 06-05-2025 - 9:18 IST -
Indian Spy Sehmat : 1971 వార్‌లో భారత్‌ను గెలిపించిన ‘రా’ ఏజెంట్.. సెహ్మత్ విశేషాలివీ
ఆమె పేరు సెహ్మత్. సెహ్మత్ తండ్రి భారత నిఘా సంస్థ ‘రా’లో అధికారిగా పనిచేసేవారు. ఢిల్లీ యూనివర్సిటీలో సెహ్మత్(Indian Spy Sehmat) చదువుకుంది.
Date : 06-05-2025 - 8:59 IST -
Indian Air Force: భారత్ మరో కీలక నిర్ణయం.. యుద్ధ విన్యాసాల కోసం నోటామ్ జారీ!
NOTAM అంటే నోటిస్ టు ఎయిర్ మిషన్ సిస్టమ్. ఇది ఒక రకమైన నోటిస్జ. ఇది పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు సంభావ్య ప్రమాదాల గురించి సమాచారం అందిస్తుంది.
Date : 06-05-2025 - 8:55 IST -
Crown Vet : గచ్చిబౌలిలో క్రౌన్ వెట్ నూతన క్లినిక్ ప్రారంభం
జయభేరి ఎన్‌క్లేవ్‌లోని మాపుల్ సెలెస్టియాలో ఉన్న 1,400 చదరపు అడుగుల క్లినిక్ డిజిటల్ ఎక్స్-రే, అల్ట్రాసౌండ్, IDEXX ఎనలైజర్లను ఉపయోగించి అంతర్గత పాథాలజీ మరియు అధునాతన శస్త్రచికిత్స, రోగనిర్ధారణ సామర్థ్యాలతో సహా అత్యుత్తమ వైద్య మౌలిక సదుపాయాలను కలిగి ఉంది.
Date : 06-05-2025 - 6:15 IST -
Coke Studio : భారత్, వివిధ సంగీత శైలుల సంగమాన్ని జరుపుకునే ఐకానిక్ వేదిక
అలుపెరుగని, గర్జించే స్ఫూర్తితో కూడిన నేల. ప్రతి బీట్ మిట్టి ది ఖుష్బూలో మునిగిపోయి, ఈ ట్రాక్ పంజాబ్ యొక్క అమర జజ్బా యొక్క ఆత్మీయ వేడుక - దాని గర్వంలో ధైర్యంగా, దాని సారాంశంలో విశ్వాసంగా మరియు దాని ధైర్యంలో కలకాలం ఉంటుంది.
Date : 06-05-2025 - 6:05 IST -
CBI Court : ఓబుళాపురం మైనింగ్ కేసు.. గాలి జనార్దన్‌రెడ్డికి ఏడేళ్లు జైలుశిక్ష
వీరికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు వ్యక్తిగతంగా రూ.10వేలు జరిమానా విధించింది. అలాగే, ఓఎంసీకి రూ.2 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పును ప్రకటించింది. ఈ మొత్తం జరిమానా చెల్లించకపోతే, మరో ఏడాది అదనపు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
Date : 06-05-2025 - 5:46 IST -
Rahul Gandhi : పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ
ఈ దాడి నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో కొన్ని వర్గాలపై నిర్ధిష్ట వ్యాఖ్యలు రావడం పట్ల హిమాన్షి అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఉగ్రవాదం మానవతా విరుద్ధమని, దాన్ని కుల, మత కోణాల్లో చూడకూడదని విజ్ఞప్తి చేశారు. కానీ, దీనికి విరుద్ధంగా కొందరు ఆమెను ట్రోల్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
Date : 06-05-2025 - 5:02 IST -
India-Pakistan Tension: భారత్- పాక్ మధ్య యుద్ధం జరిగితే భారీగా ప్రాణ నష్టం?
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రభుత్వం ఐదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్న తీరు వల్ల పాకిస్థాన్ ఒత్తిడిలో ఉందని అన్నారు.
Date : 06-05-2025 - 3:13 IST