Trending
-
AP Cabinet meeting : ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ అనుమతి
కృష్ణా జిల్లా ముత్తుకూరు ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలంగా ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) కోసం 615 ఎకరాల భూమిని కేటాయించేందుకు క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ భూమిలో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది.
Date : 20-05-2025 - 3:45 IST -
Corona Virus: కొత్త కరోనా వైరస్ లక్షణాలివే.. వారికి డేంజరే!
సింగపూర్, హాంకాంగ్‌లో కోవిడ్ కేసులు పెరగడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వైరస్ మరోసారి రూపం మార్చి భారతదేశంలో కూడా తిరిగి ప్రవేశించింది.
Date : 20-05-2025 - 3:41 IST -
Rishabh Pant: టీమిండియాకు సమస్యగా మారిన రిషబ్ పంత్?
ఐపీఎల్ 2025 తర్వాత టీమ్ ఇండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో జూన్ నెలలో రెండు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సారి టీమ్ ఇండియా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండానే ఆడాల్సి ఉంటుంది.
Date : 20-05-2025 - 3:21 IST -
Top 5 Biggest Fights: ఐపీఎల్ చరిత్రలో జరిగిన పెద్ద గొడవలు ఇవే.. కోహ్లీ రెండుసార్లు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ దాని చివరి దశకు చేరుకుంది. 3 జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. అయితే నాల్గవ స్థానం కోసం కేవలం 2 జట్లు మాత్రమే పోటీలో ఉన్నాయి
Date : 20-05-2025 - 3:15 IST -
Hyderabad Metro : పెంచిన హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీల సవరణ
ఈ మేరకు మొత్తం ఛార్జీలను సగటున 10 శాతం వరకు తగ్గించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాజా ఛార్జీలు 2025 మే 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా, ఇటీవలే హైదరాబాద్ మెట్రో కనీస ఛార్జీని రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠ ఛార్జీని రూ.60 నుంచి రూ.75కి పెంచిన విషయం తెలిసిందే.
Date : 20-05-2025 - 2:24 IST -
Nara Lokeshs Promotion: లోకేశ్‌కు ప్రభుత్వంలోనూ ప్రమోషన్.. చంద్రబాబు ‘దూర’దృష్టి!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం హోదాలో చంద్రబాబు(Nara Lokeshs Promotion) బిజీగా ఉన్నారు.
Date : 20-05-2025 - 1:46 IST -
KCR : మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
కేసీఆర్‌కే కాకుండా, ఆయనతో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న తన్నీరు హరీశ్‌రావు, ఆర్థిక మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్‌లకు కూడా నోటీసులు అందినట్టు సమాచారం. కళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద నిర్మించబడిన అనేక బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై సదరు కమిషన్ విచారణ కొనసాగిస్తోంది.
Date : 20-05-2025 - 1:42 IST -
Mahanadu : టీడీపీ ‘మహానాడు’కు 19 కమిటీల ఏర్పాటు
ఈ కమిటీల్లో ప్రతిఏకాన్ని ప్రముఖ నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి, ప్రతి శాఖకు సంబంధించి బాధ్యతలను విభజించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేతృత్వంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయగా, ఈ కమిటీ ఇతర అన్ని కమిటీల మధ్య సమన్వయాన్ని పర్యవేక్షించనుంది.
Date : 20-05-2025 - 12:37 IST -
KCR Interrogation: ‘కాళేశ్వరం’పై దర్యాప్తు.. కేసీఆర్ విచారణకు సన్నాహాలు
త్వరలోనే కేసీఆర్‌కు(KCR Interrogation) జస్టిస్ ఘోష్ కమిషన్ సమన్లు పంపుతుందని అంటున్నారు.
Date : 20-05-2025 - 12:22 IST -
AP Liquor Scam : ఏపీ మద్యం కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు
మునుపటి రిమాండ్ గడువు మే 20తో ముగియగా, ఈ రోజు నిందితులను రాష్ట్ర సీఐడీ అధికారులు కోర్టు ఎదుట హాజరుపరిచారు. కోర్టులో న్యాయమూర్తి విచారణ చేపట్టి, కేసులో ఇప్పటికీ కొనసాగుతున్న దర్యాప్తును దృష్టిలో ఉంచుకుని రిమాండ్‌ను మరో పది రోజుల పాటు పొడిగించారు.
Date : 20-05-2025 - 12:20 IST -
Heavy Rains : నేడు ఏపీలో అతి భారీ వర్షాలు : వాతావరణ శాఖ
మధ్యాహ్నానికి వర్షపాతం పెరిగి భారీ వర్షాలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
Date : 20-05-2025 - 11:48 IST -
Akash Anand : బీఎస్పీలోకి ఆకాశ్ ఆనంద్ ‘పవర్ ఫుల్’ రీఎంట్రీ.. ఎలా సాధ్యమైంది ?
మరి ఇప్పుడు మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌కు(Akash Anand) బీఎస్పీలో నంబర్ 2 పోస్టును ఎందుకు ఇచ్చారు ?
Date : 20-05-2025 - 11:43 IST -
Charminar Fire Accident : అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణకు కమిటీ ఏర్పాటు
ఈ ప్రమాదానికి గల కారణాలను లోతుగా గమనించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ, ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు ఆరుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
Date : 20-05-2025 - 11:24 IST -
Tanguturi Prakasam Pantulu : ఆ మహనీయుడు మనందరికీ స్ఫూర్తి ప్రదాత : సీఎం చంద్రబాబు
ప్రకాశం పంతులు జీవితం అనేక మంది యువతకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించి, తల్లిదండ్రుల ఆశయాల్ని నిలబెట్టుకుంటూ విద్యాభ్యాసంలో అభివృద్ధి చెందడం, తరువాత న్యాయవాదిగా, అనంతరం రాజకీయ రంగంలో అద్భుతంగా ఎదగడం ఆయన జీవన యాత్రలో ముఖ్య ఘట్టాలుగా పేర్కొన్నారు.
Date : 20-05-2025 - 11:02 IST -
YS Jagan Vs Arrest : వైఎస్ జగన్‌కు అరెస్టు భయం పట్టుకుందా ? అందుకేనా ఈ ఏర్పాట్లు ?
లిక్కర్ స్కాంలో కీలక పాత్ర పోషించిన రాజ్ కసిరెడ్డి, మాజీ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డిలను ఇప్పటికే సిట్ అధికారులు(YS Jagan Vs Arrest) అరెస్ట్ చేశారు.
Date : 20-05-2025 - 11:00 IST -
Jr NTRs Birthday : జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే.. కెరీర్‌లోని కీలక ఘట్టాలివీ
‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమా హిందీ వెర్షన్‌లో తారక్(Jr NTRs Birthday) మేకప్ వేసుకున్నారు. అయితే అప్పట్లో విశ్వామిత్ర హిందీ వర్షన్ విడుదల కాలేదు.
Date : 20-05-2025 - 9:50 IST -
Rs 400 Crore Gold Bribes: రూ.400 కోట్ల బంగారం ముడుపులు.. ఏపీ లిక్కర్ మాఫియాకు సమర్పయామి!
అప్పట్లో ఏపీకి లిక్కర్ సప్లై చేసిన కంపెనీల బ్యాంక్ స్టేట్‌మెంట్లను సిట్ అధికారులు తనిఖీ చేయగా.. దాదాపు రూ.400 కోట్ల విలువైన బంగారం(Rs 400 Crore Gold Bribes) కొనుగోలు లావాదేవీల వివరాలు దొరికాయి.
Date : 20-05-2025 - 8:53 IST -
Car Door Lock: విజయనగరం కారు డోర్‌లాక్ ఘటన.. మనం ఏం నేర్చుకోవాలి ?
కారు డోర్లు, కిటికీలను క్లోజ్ చేసి లాక్ చేస్తే.. బయటి గాలి కారు(Car Door Lock) లోపలికి రాదు.
Date : 19-05-2025 - 8:42 IST -
All Party Delegations: అఖిలపక్ష బృందాలకు రాజకీయ సెగ.. తెరపైకి థరూర్, మనీశ్, సల్మాన్, పఠాన్
సమర్ధులైన ఎంపీలను ప్రభుత్వమే అఖిలపక్ష బృందాలకు ఎంపిక చేసింది’’ అని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు(All Party Delegations) అంటున్నారు.
Date : 19-05-2025 - 5:45 IST -
Supreme Court : అన్ని దేశాల నుంచి వచ్చే వారిని ఆదరించేందుకు భారత్ ధర్మశాల కాదు: సుప్రీంకోర్టు
‘‘ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే వారందరికీ భారత్ ఆశ్రయం కల్పించే ధర్మశాల కాదు. ఇప్పటికే 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశం ఇది. ప్రతి ఒక్కరినీ ఆదరించలేము. మీకెందుకు ఇక్కడ స్థిరపడే హక్కు ఉంది?’’ అని ప్రశ్నించింది.
Date : 19-05-2025 - 5:03 IST