HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Operas New Browser Can Code Websites And Games For You

Opera Neon : ఒపెరా కొత్త బ్రౌజర్‌ ‘నియాన్‌’.. గూగుల్‌కు పోటీగా ‘కామెట్’

‘ఒపెరా నియాన్’(Opera Neon)   బ్రౌజర్  క్లౌడ్‌ ఆధారిత ఏఐ టెక్నాలజీని ఉపయోగించగలదు. 

  • Author : Pasha Date : 29-05-2025 - 1:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Opera New Browser Websites Games Opera Neon 

Opera Neon : ఒపెరా కంపెనీ బ్రౌజర్‌ రంగంలో సరికొత్త విప్లవానికి తెర తీసింది. ‘ఒపెరా నియాన్’ పేరిట బ్రౌజర్‌ను విడుదల చేసింది. ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్‌ (ఏఐ) ఆధారిత బ్రౌజర్‌. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఈ బ్రౌజర్ ద్వారా  గేమ్స్‌ క్రియేట్‌ చేయొచ్చు. కోడ్‌లు రాయొచ్చు. వెబ్‌సైట్‌లు తయారు చేయొచ్చు. నియాన్‌ బ్రౌజర్‌ అనేది ప్రాంప్ట్‌ల ఆధారంగా టాస్క్‌లను పూర్తి చేయగలదు. ‘ఒపెరా నియాన్’(Opera Neon)   బ్రౌజర్  క్లౌడ్‌ ఆధారిత ఏఐ టెక్నాలజీని ఉపయోగించగలదు.  తద్వారా యూజర్లు ఆఫ్‌లైన్‌లో  ఉన్నా టాస్కులను పూర్తి చేసుకోవచ్చు. దీంతోపాటు ఈ బ్రౌజర్‌కు మల్టీ టాస్కింగ్ నైపుణ్యాలు ఉన్నాయి. కోడింగ్‌, వెబ్‌సైట్‌లు తయారు చేయడం లాంటి డిజిటల్‌ పనులను ఈ బ్రౌజర్‌తో ఇట్టే చేసేయొచ్చు. అయితే  ఒపెరా నియాన్‌ బ్రౌజర్ విడుదల తేదీ, సబ్‌స్క్రిప్షన్‌ రేట్ల వివరాలను ఇంకా  ప్రకటించలేదు. బ్రౌజర్‌ ఆపరేటర్‌ ఫీచర్‌లో భాగంగా ఈ ఏడాది మార్చిలోనే ఒపెరా ఏఐ ఏజెంట్‌ టూల్‌ను ప్రవేశపెట్టారు. ఇది ఆన్‌లైన్‌ ఫామ్‌లను పూరించడం, బుకింగ్‌లు పూర్తి చేయడం లాంటి టాస్క్‌లను చేస్తోంది.

Also Read :Sindoor Sarees : సిందూరం చీరల్లో మోడీకి 15వేల మంది మహిళల స్వాగతం

గూగుల్‌కు పోటీగా మన ‘కామెట్’

భారత యువతేజం అరవింద్ శ్రీనివాస్‌ సారథ్యంలోని కంపెనీ.. పర్‌ప్లెక్సిటీ (Perplexity).  ఇదొక ఏఐ టెక్నాలజీ కంపెనీ. ఇప్పుడు దీని టార్గెట్ గూగుల్ బ్రౌజర్. పర్‌ప్లెక్సిటీ  కంపెనీ కామెట్ (Comet) పేరుతో  బ్రౌజర్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీన్ని గూగుల్ క్రోమ్‌కు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేస్తోంది. Comet ప్రాజెక్టులో ఇప్పటివరకు Nvidia, SoftBank Vision Fund 2, Amazon వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, OpenAI సహ వ్యవస్థాపకుడు ఆంద్రేజ్ కార్పెథీ, Google AI ఎగ్జిక్యూటివ్ జెఫ్ డీన్, Meta కు చెందిన యాన్ లెకున్ వంటి ప్రముఖులు పెట్టుబడులు పెట్టారు. మొత్తం మీద గూగుల్‌కు పోటీ ఇచ్చేందుకు భారతీయులే రెడీ అవుతుండటం గొప్ప విషయం. భారత గడ్డ నుంచి ఇందుకు కసరత్తు జరుగుతుండటం మనకు గర్వకారణం.

Also Read :Fish Prasadam : జూన్‌ 8న చేప ప్రసాదం పంపిణీ.. మృగశిర కార్తె రోజే తినాలా ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • comet
  • Games
  • google
  • Opera
  • Opera Browser
  • Opera Neon
  • websites

Related News

Google IO 2026

గూగుల్ ఈవెంట్‌.. ముఖ్య‌మైన తేదీలు ఇవే!

పర్యటనలో భాగంగా పిచాయ్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. భారత్ తనను తాను గ్లోబల్ AI హబ్‌గా తీర్చిదిద్దుకుంటున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Sundar Pichai

    ఏఐ సమ్మిట్‌లో కీలక ప్రసంగం.గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌

  • Youtube

    ఫిర్యాదులు రావడంతో సమస్యను పరిష్కరించామన్న యూట్యూబ్

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd