Trending
-
Terror Plans Case: సూసైడ్ ఎటాక్‌కు సిరాజ్, సమీర్ ప్లాన్.. సిరాజ్ ఖాతాలో రూ.42 లక్షలు!!
గ్రూప్-2 శిక్షణ నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లిన సిరాజ్, ఎవరికీ చెప్పకుండా రహస్యంగా రెండు సార్లు సౌదీ అరేబియాకు(Terror Plans Case) వెళ్లినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
Date : 21-05-2025 - 9:21 IST -
Rajasthan: విజయంతో సీజన్ ముగించిన రాజస్థాన్.. చెన్నై సూపర్ కింగ్స్ చిత్తు!
ఢిల్లీ వేదికగా ఐపీఎల్ 2025లో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్.. చెన్నై సూపర్ కింగ్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. చెన్నై మొదట బ్యాటింగ్ చేసి 187 పరుగులు చేసింది.
Date : 20-05-2025 - 11:19 IST -
Corona Case: అలర్ట్.. మూడు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు!
భారతదేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. మే 2025లో ఈ మూడు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
Date : 20-05-2025 - 9:59 IST -
Actress Ruchi Gujjar: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా రుచి గుజ్జర్.. మెడలో మోదీ నెక్లెస్‌తో సందడి!
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ అందాల తారలు తమ అందాన్ని చాటుతున్నారు. కానీ నటి రుచి గుజ్జర్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. 2023 మిస్ హర్యానా అయిన రుచి.. రాజస్థానీ వధువు లుక్‌లో కేన్స్ రెడ్ కార్పెట్‌పై సందడి చేసింది.
Date : 20-05-2025 - 9:23 IST -
Dhawan Buys Apartment: శిఖర్ ధావన్ కొత్త అపార్ట్‌మెంట్.. ఏకంగా రూ. 69 కోట్లు పెట్టి!
భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి తన వ్యక్తిగత జీవితం గురించి చర్చల్లో నిలిచాడు. ఇటీవల అతను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ ద్వారా తన కొత్త స్నేహితురాలితో ఉన్న సంబంధాన్ని ధృవీకరించాడు.
Date : 20-05-2025 - 8:53 IST -
Funeral: అంత్యక్రియలు జరిగిన మూడు రోజులకే బూడిదను ఎందుకు సేకరిస్తారు?
సనాతన ధర్మంలో జననం నుండి మరణం వరకు వివిధ సంస్కారాలను ఆచరించే సంప్రదాయం ఉంది. వీటిని 16 సంస్కారాలుగా విభజించారు. ఈ సంస్కారాల లక్ష్యం జీవితాన్ని పవిత్రంగా, సమతుల్యంగా మార్చడం.
Date : 20-05-2025 - 8:45 IST -
Rs 400 Crore Scam: విజయవాడలో రూ.400 కోట్ల చీటింగ్ ..‘యానిమేషన్ స్కాం’ వివరాలివీ
గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, పల్నాడు జిల్లా నరసరావుపేటకు(Rs 400 Crore Scam) చెందిన పలువురు వ్యాపారులు, ఉద్యోగులు పెద్ద మొత్తంలో సత్య లక్ష్మి కిరణ్‌కు కోట్ల కొద్దీ డబ్బులు ఇచ్చారు.
Date : 20-05-2025 - 8:17 IST -
Expensive Web Series: రూ.36 వేల కోట్లతో అత్యంత ఖరీదైన వెబ్ సిరీస్.. విశేషాలివీ
అత్యధిక బడ్జెట్‌తో ప్రపంచంలోనే కాస్ట్లీ వెబ్ సిరీస్‌ను(Expensive Web Series) తీయబోతున్నారు.
Date : 20-05-2025 - 7:18 IST -
PM Awas Yojana: సొంత ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారా? అయితే ఈ స్కీమ్ మీకోసమే!
ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇప్పటివరకు కోట్లాది మందికి శాశ్వత గృహాన్ని అందించడంలో సహాయపడింది. మీరు కూడా అర్హులై ఇప్పటివరకు దరఖాస్తు చేయకపోతే.. ఇప్పుడు ఆలస్యం చేయవద్దు.
Date : 20-05-2025 - 7:01 IST -
IPL 2025 Final: నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ 2025 ఫైనల్?
బీసీసీఐ ఐపీఎల్ 2025 షెడ్యూల్‌ను ప్రకటించినప్పుడు ప్లేఆఫ్స్‌లోని నాలుగు మ్యాచ్‌ల వేదికలను ప్రకటించలేదు. ఇప్పుడు దీనికి సంబంధించి నివేదికలు వెలువడుతున్నాయి.
Date : 20-05-2025 - 5:51 IST -
Coca-Cola India : ‘మైదాన్ సాఫ్’ ప్రచారంపై డాక్యుమెంటరీని ప్రసారం చేయనున్న డిస్కవరీ ఛానల్
ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళా మైదానంలో చిత్రీకరించబడిన ఈ డాక్యుమెంటరీ, సాంకేతికత, భాగస్వామ్యాలు మరియు ఉద్దేశ్యంపై ఆధారపడి ప్రపంచంలోని అతిపెద్ద కార్యక్రమాలలో ఒకటైన కోకా-కోలా ఇండియా యొక్క ఆన్-గ్రౌండ్ ప్రయత్నాలను ఒడిసి పడుతుంది.
Date : 20-05-2025 - 5:16 IST -
Doraemon Meet & Greet : సైబరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్‌లో డోరేమాన్ మీట్ & గ్రీట్ కార్యక్రమం
రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో, పిల్లలు తామిష్టపడే పాత్రలు డోరేమాన్ మరియు నోబితాను దగ్గరగా కలిసే అరుదైన అవకాశాన్ని పూర్తిగా ఆస్వాదించారు.
Date : 20-05-2025 - 5:07 IST -
Sam Curran Doppelganger: సామ్ కర్రన్ లాంటి వ్యక్తి.. ఎవరీ ట్రెండింగ్ పర్సన్!
ఐపీఎల్ 2025లో నిన్న రాత్రి లక్నో సూపర్ జెయింట్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఓటమి చెందడంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ప్లేఆఫ్స్ రేస్ నుండి కూడా బయటకు వచ్చింది.
Date : 20-05-2025 - 4:57 IST -
Bullet Train : దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ..కొత్త అప్‌డేట్ వెల్లడించిన రైల్వేమంత్రి
ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వీడియో రూపంలో పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా భారత రైల్వే వ్యవస్థలో మరో విప్లవాత్మక మలుపు తిరుగనుంది. మొత్తం 508.17 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబడుతున్న ఈ కారిడార్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌నుండి మహారాష్ట్ర రాజధాని ముంబయి వరకు ప్రయాణాన్ని వేగవంతం చేయనుంది.
Date : 20-05-2025 - 4:47 IST -
DMK Leader Wife: డీఎంకే నేతపై భార్య సంచలన ఆరోపణలు.. కారులో లైంగికంగా వేధింపులు!
తమిళనాడులోని అరక్కోణం జిల్లాకు చెందిన 20 ఏళ్ల కళాశాల విద్యార్థిని తన భర్త, డీఎంకే యువజన విభాగ డిప్యూటీ ఆర్గనైజర్ దేవసేయల్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది.
Date : 20-05-2025 - 4:32 IST -
Terror Plans Case : విజయనగరం ఉగ్ర కదలికలపై ఎన్ఐఏ దర్యాప్తు.. సిరాజ్ లింకులు వెలుగులోకి
ఈ జాబితాలో సికింద్రాబాద్‌కు చెందిన సమీర్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన మరో నలుగురు(Terror Plans Case) కూడా ఉన్నట్లు తెలిసింది.
Date : 20-05-2025 - 4:30 IST -
Covid-19 Alert: భారత్‌లో కరోనా కలవరం.. ముంబైలోనే 53 కొత్త కరోనా కేసులు!
కరోనా కొత్త దశ ప్రారంభమైంది. హాంకాంగ్, సింగపూర్, చైనాలో దీని కేసులు పెరగడం కనిపించింది. ఇటీవల భారతదేశంలోని మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్ వల్ల ఇద్దరు వ్యక్తులు మరణించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి.
Date : 20-05-2025 - 4:24 IST -
Rajasthan : 25 పెళ్లిళ్లు..లక్షల రూపాయల మోసం.. నిత్య పెళ్లికూతరు అరెస్టు
ప్రతిసారి ఆమె పేరు మార్చేది, నగరం మార్చేది, కొత్త గుర్తింపు తీసుకుని వధువుగా నమ్మకాన్ని పొందేది. చివరికి ఆ కుటుంబాన్ని మోసం చేసి పరారవుతుండేది. కానీ ఈసారి పోలీసులు తామే 'ఉనో రివర్స్' ఆడుతూ ఆమెను వలలో పడేశారు.
Date : 20-05-2025 - 4:20 IST -
Toyota Kirloskar Motor : ‘మెగా సమ్మర్ సెలబ్రేషన్’ ప్రకటించిన టొయోటా కిర్లోస్కర్ మోటర్
దక్షిణ భారతదేశంలోని అన్ని డీలర్‌షిప్‌లలో, మే - జూన్ 2025 నెలల్లో అందుబాటులో ఉంటుంది
Date : 20-05-2025 - 4:10 IST -
Amazon Fashion : Gen Z ఆన్లైన్ స్టోర్‌ను ‘సర్వ్’ గా రీబ్రాండ్ చేసిన అమెజాన్ ఫ్యాషన్
కొత్త సాహసోపేతమైన డిజైన్ లాంగ్వేజ్‌ను ఆఫర్ చేస్తూ భారతదేశపు మొబైల్-ఫస్ట్ తరం కోసం రూపొందించబడిన ‘సర్వ్’ నిర్మిచబడింది.
Date : 20-05-2025 - 4:03 IST