Trending
-
Chhattisgarh Encounter : మీ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నా : ప్రధాని మోడీ
ఈ ఘటన మావోయిజం నిర్మూలనలో మరో కీలక మైలురాయిగా భావిస్తున్నారు భద్రతా వర్గాలు. ఈ ఆపరేషన్‌కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. భద్రతా బలగాల ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ, "మీ విజయం గర్వించదగినది.
Date : 21-05-2025 - 5:41 IST -
Chhattisgarh Encounter : అలిపిరిలో చంద్రబాబుపై దాడి సూత్రధారి హతం.. ఎవరీ కేశవరావు?
నంబాల కేశవరావు(Chhattisgarh Encounter) శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామంలో జన్మించాడు.
Date : 21-05-2025 - 5:14 IST -
Mars Wrigley India : బూమర్ లాలిపాప్‌లను ఆవిష్కరించిన మార్స్ రిగ్లీ ఇండియా
వాణిజ్యంలో బలమైన ప్రారంభంతో పాటు, జస్ప్రీత్ బుమ్రా తన బ్రాండ్ ఫన్, ఆత్మవిశ్వాసాన్ని బూమర్ లాలిపాప్‌కు అందిస్తున్నారు. డీడీబీ మరియు ఎసెన్స్ మీడియా కామ్‌తో రూపొందించబడిన ఈ సృజనాత్మక ప్రచారం లాలిపాప్‌లతో అనుబంధించబడిన ఆత్మ విశ్వాసాన్ని, వైఖరిని ప్రదర్శిస్తుంది.
Date : 21-05-2025 - 5:09 IST -
UPI Payment: ఫోన్‌పే, గూగుల్ పే వినియోగదారులకు గుడ్ న్యూస్!
డిజిటల్ ఇండియా దిశగా దేశం నిరంతరం ముందుకు సాగుతోంది. ఇందులో యూపీఐ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. లక్షలాది మంది ప్రతిరోజూ తమ చిన్నపాటి, పెద్ద చెల్లింపులను యూపీఐ ద్వారా చేస్తున్నారు.
Date : 21-05-2025 - 5:06 IST -
Pfizer Autonomous Teams Program : గ్రామీణ మహిళలకు ఉపాధిని కల్పించిన ఫైజర్, గీతం విశ్వవిద్యాలయం
ఈరోజు, వారు 'ఫైజర్ అటానమస్ టీమ్స్' (PAT) కార్యక్రమంలో భాగంగా మహిళా సహోద్యోగుల మొదటి బ్యాచ్ గ్రాడ్యుయేషన్‌ను ప్రకటించారు. ఈ 36 నెలల కార్యక్రమంలో భాగంగా అట్టడుగు స్థాయిలోని మహిళలకు ఉపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
Date : 21-05-2025 - 5:02 IST -
Vizag Steel Plant : నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిల
. కార్మికుల హక్కుల కోసం నాయకత్వం వహిస్తున్న షర్మిల, ఈ చర్యతో రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యం ఉన్న సందేశాన్ని వెలిబుచ్చారు. ప్రస్తుతం స్టీల్‌ప్లాంట్ భవితవ్యంపై నెలకొన్న అనిశ్చితి, రెండు వేల కాంట్రాక్టు కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడిన పరిస్థితుల నేపథ్యంలో షర్మిల ఈ దీక్ష చేపట్టారు.
Date : 21-05-2025 - 3:18 IST -
Pickleball: పికిల్‌బాల్ ఆడుతూ సందడి చేసిన విరుష్క జంట.. ఫొటోలు వైరల్!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లో టైటిల్ గెలవడానికి బలమైన ఫేవరెట్‌గా ఉంది. రజత్ పాటిదార్ నాయకత్వంలోని ఈ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు జట్టు లక్ష్యం లీగ్ స్టేజ్‌ను టాప్ 2లో ముగించడం.
Date : 21-05-2025 - 3:12 IST -
Congress : మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు షోకాజ్ నోటీసులు
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు వ్యతిరేకంగా గాంధీభవన్‌లోనే ధర్నా చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న జాతీయ నాయకత్వం, పార్టీ ఆదేశాలను విస్మరించిన కారణంగా సునీతారావును వివరణ కోరింది. ఈ నోటీసులో, ఆమె వారం రోజుల్లోగా తన ఆచరణపై సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించబడింది.
Date : 21-05-2025 - 2:48 IST -
CM Chandrababu : ప్రసన్న తిరుపతి గంగమ్మకు సారె సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహించే గంగమ్మ జాతర సందర్భంగా, సీఎం చంద్రబాబు నాయుడు దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత వారు ఆలయంలో అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు.
Date : 21-05-2025 - 2:36 IST -
Google Meet : గూగుల్ మీట్‌లో వీడియో కాల్స్ చేస్తారా ? మీ కోసమే సూపర్ ఫీచర్
గూగుల్ మీట్(Google Meet) యాప్‌లో అందుబాటులోకి వచ్చిన రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ జెమినీ ఏఐ మోడల్స్ ఆధారంగా పనిచేస్తుంది.
Date : 21-05-2025 - 2:13 IST -
Covid Cases : ఏపీలో కోవిడ్ కేసులు నమోదు కాలేదు: మంత్రి సత్యకుమార్
కరోనా వ్యాప్తికి అనువైన పరిస్థితులు ఏర్పడకుండా ముందుగానే నివారణ చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం పొరుగు రాష్ట్రాలు అయిన కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో కొన్ని కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయని మంత్రి తెలిపారు.
Date : 21-05-2025 - 2:09 IST -
Kumki Elephants : ఏపీకి కుంకీ ఏనుగుల బహుమతి..రెండు రాష్ట్రాల మధ్య సహకారానికి నిదర్శనం
ఏపీ తరఫున కుంకీ ఏనుగులను ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం సిద్ధరామయ్యకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.ఎప్పుడు అవసరం వచ్చినా కర్ణాటక ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అనుబంధం అభినందనీయం.
Date : 21-05-2025 - 1:47 IST -
Etela Rajender : కాళేశ్వరం నోటీసులు..కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో వివరిస్తా : ఈటల రాజేందర్
తమతో పాటు అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కడియం శ్రీహరి వంటి నేతలు ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారన్న ఈటల, “వాళ్లకు అప్పటి పరిస్థితులు తెలియవా? వాళ్లే ఇప్పుడు సీఎంతో కలిసి ఉన్నారు.
Date : 21-05-2025 - 1:07 IST -
National Herald case : రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు
ఈ కేసులో వారు దాదాపు రూ.142 కోట్ల నష్టాన్ని ప్రభుత్వానికి కలిగించినట్లు బుధవారం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. ఈడీ తాజా వాదనల ప్రకారం, నేషనల్ హెరాల్డ్ పేరుతో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ద్వారా జరిగిన ఆర్థిక కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నాయని
Date : 21-05-2025 - 12:18 IST -
Jairam Ramesh : ప్రజల దృష్టి మరల్చడానికే అఖిలపక్ష ప్రతినిధి బృందాలు విదేశాలకు: జైరాం రమేశ్
ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ అనంతరం కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటూ, వాటిపై జవాబులు ఇవ్వాల్సిన ప్రశ్నలను తప్పించుకునేందుకు ఈ విదేశీ పర్యటనలు ఒక్కసారిగా అనుకున్నాయని ఆయన ఆరోపించారు.
Date : 21-05-2025 - 11:49 IST -
What Is Golden Dome : అమెరికా రక్షణకు గోల్డెన్ డోమ్.. ఎలా పనిచేస్తుంది ?
గోల్డెన్ డోమ్(What Is Golden Dome) గగనతల రక్షణ వ్యవస్థ అనేది బాలిస్టిక్, క్రూజ్ క్షిపణుల దాడుల నుంచి అమెరికాను రక్షిస్తుంది.
Date : 21-05-2025 - 11:44 IST -
YogaAndhra-2025 : యోగాంధ్ర..రెండు కోట్ల మందితో యోగా డే : సీఎం చంద్రబాబు
‘యోగాంధ్ర-2025’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి నెల రోజుల పాటు నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కనీసం 2 కోట్ల మందిని ఇందులో భాగస్వామ్యులుగా చేయాలన్నదే తమ సంకల్పమని చెప్పారు. అంతేకాకుండా, 10 లక్షల మందికి పైగా యోగా సర్టిఫికెట్లు జారీ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.
Date : 21-05-2025 - 11:34 IST -
Chhattisgarh : భారీ ఎన్‌కౌంటర్.. 20 మంది మావోయిస్టుల మృతి
ఈ సంఘటనకు కారణంగా, మాధ్ ప్రాంతంలో మావోయిస్టులు భారీగా సమీకరమవుతున్నారన్న పక్కా సమాచారాన్ని భద్రతా బలగాలు పొందిన నేపథ్యంలో, ముందస్తు ప్రణాళికతో ఓ భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) సిబ్బంది పాల్గొన్నారు.
Date : 21-05-2025 - 11:11 IST -
Rajiv Gandhi : రాజీవ్‌గాంధీ వర్ధంతి.. రాహుల్ ఎమోషనల్ ట్వీట్.. సోనియా, ఖర్గే, మోడీ నివాళులు
అసోం ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత హిమంత బిశ్వ శర్మ కూడా రాజీవ్ గాంధీకి(Rajiv Gandhi) నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు.
Date : 21-05-2025 - 11:09 IST -
Shehbaz Sharifs Ancestors: పాక్ ప్రధాని పూర్వీకులు కశ్మీరీ పండిట్లే.. అనంత్ నాగ్‌లో మూలాలు!
షెహబాజ్ షరీఫ్ సోదరుడు అబ్బాస్ షరీఫ్(Shehbaz Sharifs Ancestors) ఒక వ్యాపారవేత్త.
Date : 21-05-2025 - 9:54 IST