HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Get Your Horoscope Predictions For All Zodiac Signs In Telugu For Tuesday August 22nd

Today Horoscope : ఆగస్టు 22 మంగళవారం రాశి ఫలితాలు.. వారికి అతివేగం ప్రమాదకరం

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

  • By Pasha Published Date - 07:44 AM, Tue - 22 August 23
  • daily-hunt
Today Horoscope
Today Horoscope

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈరోజు మేషరాశి వారికి ప్రయాణాల్లో సమస్యలు ఉంటాయి. ఇతరుల వల్ల లేనిపోని ఇబ్బందులకు గురవుతారు. కుటుంబ సమస్యలు కూడా కొన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఎవరో ఒకరి కారణంగా టెన్షన్ ఉంటుంది. కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండండి. ఉద్యోగులు, వ్యాపారులు పని పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దు. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

వృషభ రాశి

ఈరోజు వృషభ రాశి వారికి ఆర్థికపరమైన సమస్యలు తలెత్తుతాయి. మనస్సులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది. ఆపదలు చుట్టుముడతాయి. తెలివిగా వాటిని పరిష్కరిస్తారు. మీ ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అదృష్టయోగం కూడా ఉంది. తగినంత శ్రమ అవసరం.  కుటుంబ సభ్యులతో సహకారంతో ఒక విషయంలో లాభపడతారు. దేవీ ఉపాసన చేయడం మంచిది. రాహుకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

మిథునం

ఈరోజు మిథునరాశి వారు ఆహార, పానీయాల పట్ల నియంత్రణతో ఉండాలి.  వృథా ఖర్చులు తగ్గించుకోండి. రుణ సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. బంధువులు సాయపడతారు. మిత్రుల సలహాతో ఆపద నుండి బయటపడతారు. వినాయకుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది. సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి.

Also read: Chiranjeevi Birthday Special : టాలీవుడ్ ‘గాడ్ ఫాదర్’ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

కర్కాటకం 

ఈరోజు కర్కాటక రాశి వారికి ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. చేయని తప్పులకు నిందపడాల్సి రావచ్చు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు అప్రమత్తంగా ఉండాలి. స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళితే అపార్థాలకు తావు ఉండదు. కుటుంబ సమస్యలతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.  మీరు కుటుంబం, ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. శత్రుపీడ తొలగుతుంది. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి.

సింహం

ఈరోజు సింహరాశి వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఒక ప్రమాదం నుండి బయటపడతారు. ఇబ్బందులు ఎదురవుతాయి.  ధనయోగం ఉంది. మిత్రుల సూచనలతో కార్యాలు పూర్తి చేస్తారు. దూరమైనవారు దగ్గరవుతారు. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

కన్య (Today Horoscope)

ఈరోజు కన్యారాశి వారికి స్థాన చలన మార్పులు ఉన్నాయి. మీరు కుటుంబం కోసం మంచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.  మీరనుకున్న పనిని పూర్తి చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటారు. శుభయోగాలున్నాయి. ఆదిత్య స్తుతి మంచిది. అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

Also read:Fenugreek Seeds: హెయిర్ ఫాల్ సమస్యనా.. అయితే మెంతులతో ఇలా చేయండి?

తుల

ఈరోజు తులారాశి వారు జీవిత భాగస్వామి నుంచి ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనవసర హడావిడి ఉంటుంది. కుటుంబ సమస్యల వల్ల, ఆర్ధిక ఇబ్బందుల వలన, ఆందోళన చెందుతారు. ఆస్తిపరమైన తగాదాలు రాకుండా జాగ్రత్తపడాలి. ఒత్తిళ్ళు తగ్గించుకోని పనిచేయండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విఘ్నేశ్వరుని పూజించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

వృశ్చికం

ఈరోజు వృశ్చిక రాశి వారికి విఘ్నాలు పొంచి ఉన్నాయి. కొత్త ఇబ్బందులు రావచ్చు. సమిష్టి నిర్ణయాలు ఆపదలను దూరం చేస్తాయి. ఇంటి పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. మీ కారణంగా మీ కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. శుభఫలితాలు పొందాలంటే బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి.   రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

ధనుస్సు

ఈరోజు ధనుస్సు రాశి వారు కుటుంబ సభ్యులతో గొడవలకు దూరంగా ఉండాలి. నిందారోపణ చేసేవారున్నారు. శుభవార్త వింటారు. మనోభీష్టం నెరవేరుతుంది. వారం మధ్యలో మంచి జరుగుతుంది.  ఉద్యోగులకు శుభసమయం. గతంలో కాని పనుల్ని ఇప్పుడు పూర్తి చేస్తారు. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

మకరం

ఈరోజు మకర రాశి వారికి సొంత నిర్ణయాలు కలసిరావు. ముఖ్య సందర్భాల్లో శ్రద్ధగా మాట్లాడండి. ఆత్మీయులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక స్థితి శుభప్రదం. కొన్ని శుభవార్తలు వింటారు. భూలాభం ఉంది. మనోబలాన్ని పెంచుకోవాలి.  రాహు కాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

Also read:Arthritis Pain: ప్రసవం తర్వాత కీళ్ల నొప్పులు వస్తున్నాయా.. అయితే ఇలా చేయండి..!

కుంభం

ఈరోజు కుంభ రాశి వారికి ఒక వార్త విచారాన్ని కలిగిస్తుంది. ఎవరు ఏది చెప్పినా పట్టించుకోకుండా మీదైన మార్గంలో ముందుకు సాగండి. అదృష్టవంతులు అవుతారు. శుభవార్తలు వింటారు. కుటుంబం సభ్యుల మధ్య నెలకొన్న వివాదాలు పరిష్కారమవుతాయి. విఘ్నేశ్వరుని పూజించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుతో నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

మీనం 

ఈరోజు మీన రాశి వారికి అనుకూలంగా లేదు. ఏదో ఒత్తిడి వెంటాడుతుంది. పిల్లల చదువుల విషయంలో ఆందోళన చెందుతారు. ఖర్చులు నియంత్రించుకోవాలి. అతివేగం ప్రమాదకరం. మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. నూతన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు శుభసమయం. విఘ్నేశ్వరుడిని పూజించండి.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • August 22
  • horoscope
  • horoscope in telugu
  • horoscope today
  • today horoscope
  • tuesday

Related News

    Latest News

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

    • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd