Trending
-
టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్లో రిషబ్ పంత్‌కు గాయం!
ప్రస్తుతానికి వన్డేల్లో వికెట్ కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ మొదటి ప్రాధాన్యతగా ఉండగా పంత్ బ్యాకప్‌గా జట్టులో ఉన్నారు.
Date : 10-01-2026 - 8:54 IST -
తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!
ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల కోసం ఈ శిక్షణను రూపొందించారు.
Date : 10-01-2026 - 6:57 IST -
అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్?!
శనివారం ఉదయం రామ్ మందిర్ దక్షిణ 'పర్కోట' (ప్రహరీ గోడ) వద్ద ఒక యువకుడు నమాజ్ చేయడానికి ప్రయత్నించాడు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకోగా, ఆ యువకుడు నినాదాలు చేయడం మొదలుపెట్టాడు.
Date : 10-01-2026 - 5:58 IST -
ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!
బ్యాంక్ నిబంధనల ప్రకారం సిబిల్ స్కోర్ చెక్ చేయడం నుండి లోన్ అప్రూవల్ వరకు అన్ని ప్రక్రియలు డిజిటల్‌గానే జరుగుతాయి. దీనివల్ల తక్కువ సమయంలోనే లోన్ అమౌంట్ మీ చేతికి అందుతుంది.
Date : 10-01-2026 - 4:55 IST -
సంక్రాంతి పండుగను 4 రోజులు ఎక్కడ జరుపుకుంటారో తెలుసా?!
పంజాబ్‌లో పొంగల్ ఉత్సవాల మొదటి రోజును లోహ్రీగా జరుపుకుంటారు. ఇది మంగళవారం, జనవరి 13న వస్తుంది. పంజాబ్‌లో లోహ్రీ పండుగ రబీ పంటల కోతకు చిహ్నం.
Date : 09-01-2026 - 3:58 IST -
బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్రయోజనాలీవే!
రిటైర్మెంట్ ప్లానింగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి ప్రభుత్వం NPS టైర్-2 ఖాతాలపై పన్ను మినహాయింపు ఇవ్వవచ్చు. లేదా యజమాని అందించే సహకారంపై ఇచ్చే 14% మినహాయింపును అందరికీ సమానంగా వర్తింపజేసేలా నిర్ణయం తీసుకోవచ్చు.
Date : 09-01-2026 - 2:28 IST -
బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?
మరోవైపు బ్రిటన్ ఆన్లైన్ భద్రతా చట్టాన్ని ఎలోన్ మస్క్ విమర్శించారు. ఈ చట్టం ప్రజల గొంతు నొక్కడానికేనని ఆయన వాదిస్తున్నారు.
Date : 09-01-2026 - 12:11 IST -
మకర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!
ఈ ఏడాది మకర సంక్రాంతి జనవరి 14, బుధవారం నాడు వచ్చింది. సూర్య సంక్రమణ సమయం మధ్యాహ్నం 3:06 గంటలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారు.
Date : 08-01-2026 - 11:29 IST -
టీమిండియా జట్టుతో కలవని స్టార్ ఆటగాళ్లు.. ఎవరంటే?
ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్, ముంబై, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర, విదర్భ జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి.
Date : 08-01-2026 - 10:55 IST -
మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?
నెంబర్ మధ్యలో ఒకటి లేదా రెండుసార్లు సున్నా వస్తే అది సామాన్యంగా ఉంటుంది. కానీ అంతకంటే ఎక్కువ సార్లు సున్నా రావడం లేదా చివరి నాలుగు అంకెల్లో సున్నాలు ఉండటం ప్రతికూలతను పెంచుతుంది.
Date : 08-01-2026 - 9:17 IST -
టీమిండియాకు కొత్త సమస్య.. స్టార్ ఆటగాడికి గాయం!?
అయ్యర్‌తో పాటు రియాన్ పరాగ్, జితేష్ శర్మ కూడా మంచి ప్రత్యామ్నాయాలు కావచ్చని ఆకాష్ పేర్కొన్నారు. రియాన్ పరాగ్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ జట్టుకు ఉపయోగపడతారని, అలాగే జితేష్ శర్మ ఫినిషర్‌గా తన సత్తా చాటుతున్నారని ఆయన విశ్లేషించారు.
Date : 08-01-2026 - 8:56 IST -
కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ మంత్రులు సీతక్క, కొండా సురేఖ గురువారం (జనవరి 8) మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మేడారం సమ్మక్క, సారక్క మహా జాతర ఆహ్వాన పత్రికను అందజేసి.. వనదేవతల పండుగకు రావాలని కోరనున్నట్లు సమాచారం. కాగా, మేడారం జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పటిష్ట
Date : 08-01-2026 - 4:06 IST -
చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్!
విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్‌గా అంకిత్ బావ్నేతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు.
Date : 08-01-2026 - 2:43 IST -
సీసాలు వాళ్లవే…. స్క్రిప్ట్ వాళ్లదే….. తిరుమలలో వైసీపీ మద్యం డ్రామా!
Tirumala Tirupati Devasthanams (TTD) పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంపై వైసీపీ కుట్రలు కొనసాగుతున్నాయి. ఆలయ పవిత్రతను దెబ్బతీసి, TTDతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే లక్ష్యంతో వైసీపీ నేతలు చేసిన కుట్ర బయపడింది. తిరుమలలో మద్యం బాటిళ్లు, అలిపిరి టోల్గేట్ ద్వారా నిత్యం తిరుమలకు మద్యం అంటూ ఈ నెల 4న సోషల్‌మీడియాలో ఫేక్ ప్రచారం చేసిన కేసులో తిరుపతికి చెందిన వైసీపీ క
Date : 08-01-2026 - 12:26 IST -
డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 500 శాతం టారిఫ్‌లు.. ఆ బిల్లుకు గ్రీన్ సిగ్నల్
Donald Trump రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాయన్న కారణంతో అమెరికా.. కొంత కాలంగా భారత్ సహా చైనా, బ్రెజిల్ వంటి దేశాల్ని లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా దేశాలపై దిగుమతి సుంకాల్ని పెంచగా ఇప్పుడు మరో అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇక్కడ ఏకంగా 500 శాతం వరకు సుంకాల్ని ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదం ఉంది. ఈ బిల్లును
Date : 08-01-2026 - 10:04 IST -
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. భారత్‌లోనే వరల్డ్ కప్ ఆడాలని స్పష్టం!
షెడ్యూల్ ప్రకారం ముంబై, కోల్‌కతా వేదికల్లో తమ వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడటం. ఒకవేళ బంగ్లాదేశ్ తన పట్టుదల వదలకపోతే టోర్నమెంట్లో వారి పాయింట్లు కోల్పోవాల్సి వస్తుంది.
Date : 07-01-2026 - 6:58 IST -
పదేళ్ల తర్వాత పర్ఫెక్ట్ ‘ఫిబ్రవరి’ ఈసారి రాబోతుంది !!
వచ్చే ఫిబ్రవరి నెలను 'పర్ఫెక్ట్ ఫిబ్రవరి'గా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. ఆ నెల ఆదివారంతో మొదలై సరిగ్గా 28 రోజులు పూర్తి చేసుకుని శనివారంతో ముగియనుంది
Date : 07-01-2026 - 5:30 IST -
భారత ఈ-పాస్‌పోర్ట్.. ఫీజు, దరఖాస్తు విధానం ఇదే!!
ఈ-పాస్‌పోర్ట్ చూడటానికి సాధారణ పాస్‌పోర్ట్‌లాగే ఉంటుంది. కానీ దాని కవర్ (లేదా వెనుక భాగం)లో ఒక ఎలక్ట్రానిక్ మైక్రోచిప్ అమర్చబడి ఉంటుంది.
Date : 07-01-2026 - 2:23 IST -
సచిన్ ఇంట పెళ్లి సందడి.. త్వరలో మామగా మారనున్న మాస్టర్ బ్లాస్టర్!
అయితే ఇటీవల అర్జున్ ఫామ్ అంత ఆశాజనకంగా లేదు. తన చివరి ఐదు మ్యాచ్‌ల్లో ఆయన ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. బ్యాటింగ్‌లో కూడా కనీసం ఒక అర్థ సెంచరీ కూడా నమోదు చేయలేదు.
Date : 07-01-2026 - 1:42 IST -
ఆధార్ కార్డ్ వాడే వారికి బిగ్ అలర్ట్.. పూర్తి వివరాలీవే!
UIDAI ఇప్పుడు పేరు, చిరునామా, మొబైల్ నంబర్ వంటి ప్రాథమిక సమాచారాన్ని ఆన్లైన్లో అప్డేట్ చేసే సదుపాయాన్ని కల్పించింది. పేరు, చిరునామా మార్పు కోసం ఫీజును రూ. 50 నుండి రూ. 75కి పెంచారు.
Date : 06-01-2026 - 7:01 IST