Trending
-
ఇరాన్‌లో 3,428 మంది మృతి.. ట్రంప్ కీలక ప్రకటన!
యుద్ధ భయంతో మధ్యప్రాచ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. బ్రిటన్ తన రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేయగా జర్మనీకి చెందిన 'లుఫ్తాన్సా' విమానయాన సంస్థ ఇరాన్, ఇరాక్ మీదుగా విమాన ప్రయాణాలను రద్దు చేసింది.
Date : 15-01-2026 - 3:30 IST -
యూపీఐ పేమెంట్స్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే!!
మీరు పొరపాటున యూపీఐ మోసానికి గురైతే వెంటనే మీ బ్యాంక్, యూపీఐ యాప్ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేయండి. సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి.
Date : 14-01-2026 - 2:30 IST -
పిల్లలని ఈ సమయాల్లో అస్సలు తిట్టకూడదట!
పిల్లలు ఎక్కువగా మారం చేస్తున్నప్పుడు లేదా ఏడుస్తున్నప్పుడు వారిని తిట్టడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. ఆ సమయంలో వారికి మీ క్రమశిక్షణ కంటే మీ ప్రేమ, ఓదార్పు చాలా అవసరం.
Date : 13-01-2026 - 8:22 IST -
ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్‌కు ఎఫైర్ ఉందా?!
మేరీ కోమ్ తనను ఒక వస్తువులా వాడుకుని వదిలేశారని ఓన్లర్ ఆవేదన వ్యక్తం చేశారు. మేరీ కోమ్ బాక్సింగ్ అకాడమీకి పునాది వేసింది ఎవరు? రిజిస్ట్రేషన్ చేయించింది ఎవరు? అని ఆయన ప్రశ్నించారు.
Date : 13-01-2026 - 7:00 IST -
మకర సంక్రాంతి ఎప్పుడు! పండితులు ఏం చెబుతున్నారంటే?
జ్యోతిషశాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. భూమి తన అక్షం మీద స్వల్పంగా వంగుతూ తిరగడం వల్ల, ప్రతి 70 నుండి 75 ఏళ్లకు ఒకసారి మకర సంక్రాంతి తేదీ ఒక రోజు ముందుకు జరుగుతుంది.
Date : 13-01-2026 - 6:24 IST -
ఐపీఎల్ 2026కు ముందు భారత క్రికెటర్ రిటైర్మెంట్!
మొత్తంగా ఐపీఎల్ ద్వారా ఆయన సుమారు రూ. 5 కోట్లు సంపాదించారు. తన కెరీర్‌లో మొత్తం 11 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన కరియప్ప 8 వికెట్లు పడగొట్టారు.
Date : 13-01-2026 - 4:04 IST -
ప్రయాణికుల కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం..!
అధికారుల సమాచారం ప్రకారం ఈ సౌకర్యాన్ని ప్రస్తుతం CSMTలో ప్రారంభించారు, అయితే దీనికి లభించే ఆదరణను బట్టి ఇతర ప్రధాన స్టేషన్లకు కూడా విస్తరిస్తారు.
Date : 12-01-2026 - 11:08 IST -
విరాట్ కోహ్లీకి గర్వం ఉందా? రహానే సమాధానం ఇదే!
ప్రస్తుతం విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆడుతున్నారు. మొదటి వన్డేలో 93 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకున్నారు.
Date : 12-01-2026 - 9:13 IST -
60,000 ఏళ్ల క్రితం నాటి బాణాలు లభ్యం!
వేల ఏళ్లు గడిచినా బాణాలపై విషపు ఆనవాళ్లు ఇంకా ఉండటం పరిశోధకులను ఆశ్చర్యపరిచింది. ల్యాబ్‌లో చేసిన పరీక్షల ద్వారా ఈ విషం మట్టిలో కూడా సుదీర్ఘకాలం పాటు స్థిరంగా ఉంటుందని తేలింది.
Date : 12-01-2026 - 8:57 IST -
బంగ్లాదేశ్‌కు భారీ షాక్ ఇచ్చిన బీసీసీఐ!
భారత్‌లో తమ జట్టుకు భద్రత లేదని, అందుకే అక్కడ టీ20 వరల్డ్ కప్ ఆడకూడదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చాలా కాలంగా వాదిస్తోంది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్ధమని ఐసీసీకి ఆఫర్ ఇచ్చింది.
Date : 12-01-2026 - 7:55 IST -
కరూర్ తొక్కిసలాట ఘటన..సీబీఐ ఎదుట హాజరైన టీవీకే విజయ్
Karur Stampede Case తమిళ రాజకీయ తెరపై పెను తుపాను ముంచుకొస్తోంది. ఒకవైపు సొంత పార్టీ టీవీకే ద్వారా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. స్టార్ నటుడు విజయ్‌కు సీబీఐ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది కరూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో 41 మంది ప్రాణాలు బలిగొన్న భీకర తొక్కిసలాట కేసులో నేడు ఆయన ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. డీఎంకే సర్కార్ వైఫల్
Date : 12-01-2026 - 1:19 IST -
వెనిజులా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్.. వికీపీడియా’ స్క్రీన్ షాట్!
Donald Trump Posts Image Showing Himself As Acting President Of Venezuela ప్రపంచ రాజకీయ చిత్రపటంపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను నాటకీయంగా బంధించి అమెరికాకు తరలించిన కొద్ది రోజులకే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో బాంబు పేల్చారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో వెనిజులాకు తానే తాత్కాలిక అధ్యక్షుడిని అంటూ ప్రక
Date : 12-01-2026 - 11:24 IST -
సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ!
సచిన్ టెండూల్కర్ 644 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా, విరాట్ కోహ్లీ కేవలం 624 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నారు. అంటే సచిన్ కంటే 20 ఇన్నింగ్స్‌లు ముందుగానే కోహ్లీ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.
Date : 11-01-2026 - 9:59 IST -
రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!
అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు పూర్తి చేసిన ప్రపంచంలోని తొలి బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ పేరిట 648 సిక్సర్లు ఉండగా న్యూజిలాండ్‌పై 2 సిక్సర్లు బాదడం ద్వారా ఈ ఘనతను అందుకున్నారు.
Date : 11-01-2026 - 9:44 IST -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!
న్యూజిలాండ్‌పై రికార్డు సృష్టించిన తర్వాత కూడా కోహ్లీ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించారు. కేవలం 44 బంతుల్లో 6 ఫోర్ల సహాయంతో తన అర్ధ సెంచరీని పూర్తి చేశారు.
Date : 11-01-2026 - 7:58 IST -
నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?
అనుష్క శర్మ ఫిబ్రవరి 15, 2024న మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ బాబుకు 'అకాయ్' అని పేరు పెట్టారు. విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్‌కు షిఫ్ట్ అయ్యారని కొన్ని నివేదికలు చెబుతున్నప్పటికీ ప్రస్తుతం కోహ్లీ భారత్‌లోనే ఉన్నారు.
Date : 11-01-2026 - 5:58 IST -
రోహిత్, విరాట్ కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడం మంచిదే: మాజీ క్రికెటర్
కేవలం వన్డేలపై దృష్టి పెట్టాక వీరిద్దరి ఫామ్ అద్భుతంగా ఉంది. రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో 202 పరుగులతో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచారు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో రెండు అర్ధ సెంచరీలు, విజయ్ హజారే ట్రోఫీలో ఒక సెంచరీ సాధించారు.
Date : 11-01-2026 - 4:58 IST -
8వ వేతన సంఘం.. జనవరి 1 నుండి జీతాలు ఎందుకు పెరగలేదు?
జనవరి 2026 నాటికి ఇది అమలు కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. 8వ వేతన సంఘం ఏర్పాటుపై ప్రస్తుతం ఎటువంటి ప్రతిపాదన పరిశీలనలో లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలో పేర్కొంది.
Date : 11-01-2026 - 3:56 IST -
భారతదేశంలో అత్యంత అందమైన రైలు మార్గాలివే!!
హిమాచల్ ప్రదేశ్ అసలైన అందం కేవలం షిమ్లా లేదా మనాలిలో మాత్రమే కాదు, కాంగ్రా లోయ వంటి ప్రదేశాలలో కూడా దాగి ఉంది. మీరు ప్రశాంతంగా టీ తాగుతూ కొండలను చూడాలనుకుంటే, కాంగ్రా వ్యాలీ నారో గేజ్ రైలు ప్రయాణం మీకు బెస్ట్ ఆప్షన్.
Date : 11-01-2026 - 3:27 IST -
బెంగాలీ మహిళలు ఎక్కువగా ఎరుపు- తెలుపు రంగుల చీరలు ఎందుకు కట్టుకుంటారో తెలుసా?!
పాత కాలంలో బెంగాల్‌లో నూలు (Cotton) వస్త్రాల లభ్యత ఎక్కువగా ఉండేది. కాటన్ వస్త్రంపై ఎరుపు రంగు అంచును వేయడం ఆ కాలంలో సులభంగా ఉండేది.
Date : 10-01-2026 - 10:38 IST