Trending
-
కేకేఆర్ నుండి ముస్తాఫిజుర్ తొలగింపు.. టీ20 వరల్డ్ కప్‌పై మొదలైన వివాదం!
ముస్తాఫిజుర్ రెహ్మాన్ పట్ల బీసీసీఐ వ్యవహరించిన తీరును నిరసిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కఠిన నిర్ణయం తీసుకుంది. 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించాల్సిన టీ20 వరల్డ్ కప్ కోసం తాము భారత్‌కు వచ్చే ప్రసక్తే లేదని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది.
Date : 06-01-2026 - 6:46 IST -
రికార్డు ధర పలికిన బ్లూఫిన్ ట్యూనా!
ఓమా ప్రాంతానికి చెందిన ట్యూనా చేపల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా నూతన సంవత్సర వేలంలో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
Date : 06-01-2026 - 3:18 IST -
దీర్ఘకాలిక విమాన ప్రయాణాల్లో టెన్నిస్ బాల్ ఎందుకు వెంట ఉంచుకోవాలి?
టెన్నిస్ బాల్‌ను ఒక అద్భుతమైన మసాజ్ టూల్ వలె ఉపయోగించవచ్చు. దీనిని వీపు, కాళ్లు లేదా భుజాల కింద ఉంచి నెమ్మదిగా కదిలించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కండరాల్లోని ఒత్తిడి తగ్గుతుంది.
Date : 05-01-2026 - 9:54 IST -
రెండో పెళ్లికి సిద్ధమైన శిఖర్ ధావన్.. ఫిబ్రవరిలో ఐరిష్ యువతితో వివాహం!
శిఖర్ ధావన్‌కు గతంలో ఆయేషా ముఖర్జీతో వివాహం జరిగింది. వీరిద్దరూ 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి జోరావర్ (11 ఏళ్లు) అనే కుమారుడు ఉన్నాడు.
Date : 05-01-2026 - 9:44 IST -
వెనిజులాలో అధికార మార్పిడి.. నికోలస్ మదురో కుమారుడి సంచలన వ్యాఖ్యలు!
నికోలస్ మదురో అరెస్టు తర్వాత ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె మదురోకు అత్యంత నమ్మకస్తురాలిగా పేరుగాంచారు.
Date : 05-01-2026 - 9:00 IST -
ఆన్లైన్ మోసాలకు చెక్.. గూగుల్ ‘Circle to Search’ ఇప్పుడు మరింత సురక్షితం!
మీ ఫోన్లో Circle to Search ఫీచర్ లేకపోతే Google Lens ఒక మంచి ప్రత్యామ్నాయం. అనుమానాస్పద మెసేజ్‌ను స్క్రీన్‌షాట్ తీసుకుని, గూగుల్ లెన్స్‌తో స్కాన్ చేసినా కూడా అది స్కామ్ అవునో కాదో తెలుసుకోవచ్చు.
Date : 05-01-2026 - 8:49 IST -
ఆదాయం లేకపోయినా క్రెడిట్ కార్డ్ పొందవచ్చు.. ఎలాగంటే?!
మీరు మీ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో క్రమం తప్పకుండా మంచి బ్యాలెన్స్‌ను మెయింటెన్ చేస్తుంటే మీ లావాదేవీల హిస్టరీని బట్టి బ్యాంకులు స్వయంగా క్రెడిట్ కార్డ్‌లను ఆఫర్ చేస్తాయి.
Date : 05-01-2026 - 4:57 IST -
ఐపీఎల్ 2026ను బ్యాన్ చేసిన బంగ్లాదేశ్!
ముస్తాఫిజుర్ రెహమాన్ వ్యవహారం కేవలం IPL నిషేధానికే పరిమితం కాలేదు. బంగ్లాదేశ్ తన జట్టును భారత్‌కు పంపేందుకు కూడా నిరాకరించింది.
Date : 05-01-2026 - 2:41 IST -
షాకింగ్.. జొమాటో నుండి ప్రతి నెలా 5,000 మంది తొలగింపు!
డెలివరీ బాయ్ ఉద్యోగాన్ని చాలా మంది ఒక తాత్కాలిక పనిగా భావిస్తారని దీపిందర్ పేర్కొన్నారు. అకస్మాత్తుగా డబ్బు అవసరమైనప్పుడు ఈ పనిని ఎంచుకుంటారని, అవసరమైనంత సంపాదించాక పని మానేస్తారని ఆయన చెప్పారు.
Date : 04-01-2026 - 9:15 IST -
బంగ్లాదేశ్ సంచలన ప్రకటన.. ఐసీసీకి లేఖ!
ఈ వివాదానికి ప్రధాన కారణం ముస్తాఫిజుర్ రెహమాన్ వ్యవహారమని తెలుస్తోంది. జనవరి 3న బీసీసీఐ (BCCI) ఆదేశాల మేరకు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ముస్తాఫిజుర్‌ను జట్టు నుండి విడుదల చేసింది.
Date : 04-01-2026 - 8:48 IST -
చారిత్రాత్మక రికార్డు.. ఒకే ఓవర్లో 48 పరుగులు!
ఈ చారిత్రాత్మక ఘట్టం కాబూల్ ప్రీమియర్ లీగ్‌లో 'షాహీన్ హంటర్స్', 'అబాసిన్ డిఫెండర్స్' మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకుంది. 19వ ఓవర్ వరకు షాహీన్ హంటర్స్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు.
Date : 04-01-2026 - 4:55 IST -
ఆపరేషన్ అబ్సల్యూట్-రిజాల్వ్.. మదురో అరెస్ట్ వెనుక ఉన్న అసలు కథ ఇదే!
అమెరికా సైన్యాన్ని చూడగానే మదురో దంపతులు ఒక సేఫ్ హౌస్‌లోకి పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ డెల్టా ఫోర్స్ కేవలం 5 నిమిషాల్లోనే వారిని బంధించింది.
Date : 04-01-2026 - 4:30 IST -
పీఎం కిసాన్ 22వ విడత అప్డేట్.. ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం!
పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏడాదికి 6,000 రూపాయలను మూడు విడతల్లో నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది.
Date : 04-01-2026 - 3:15 IST -
కాసుల వర్షం.. కొత్త ఏడాది కానుకగా రూ. 23.29 కోట్ల విరాళాలు!
ఈ విరాళాలను సాయిబాబా ఆసుపత్రి, సాయినాథ్ ఆసుపత్రి నిర్వహణకు ప్రసాదాలయంలో ఉచిత భోజన వసతికి, విద్యా సంస్థల నిర్వహణకు, భక్తుల సౌకర్యార్థం చేపట్టే వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని సిఈఓ గాడిల్కర్ తెలిపారు.
Date : 03-01-2026 - 10:14 IST -
హోం లోన్‌కు అప్లై చేస్తున్నారా? అయితే ఈ తప్పులు చేయకండి!
హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు పొరపాటున కూడా తప్పుడు సమాచారం ఇవ్వకండి. ఇది లోన్ రిజెక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం కావచ్చు. కాబట్టి అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, సరైన సమాచారాన్ని మాత్రమే అందించండి.
Date : 03-01-2026 - 8:55 IST -
2026లో భారత్‌లోకి వస్తున్న 15 కొత్త SUVలు ఇవే!
ఇది మారుతీ e విటారాపై ఆధారపడిన టయోటా వెర్షన్. బ్యాటరీ, టెక్నాలజీ ఒకేలా ఉన్నా, డిజైన్ మాత్రం టయోటా శైలిలో ఉంటుంది.
Date : 03-01-2026 - 7:55 IST -
పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ తప్పనిసరి!
సరైన పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ క్లెయిమ్ ప్రక్రియ సులభంగా జరగాలంటే ఈ వివరాలన్నింటినీ EPFO పోర్టల్‌లో మీ యజమాని ద్వారా వెరిఫై చేయించి, అప్రూవ్ చేయించుకోవాలి.
Date : 03-01-2026 - 4:32 IST -
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!
డిసెంబర్ 1, 2025న రికార్డ్ చేసిన ఒక ఇంటర్వ్యూలో నికోలస్ మదురో అమెరికాపై తీవ్ర విమర్శలు చేశారు. వెనిజులాలో ప్రభుత్వం మార్చడం ద్వారా అక్కడి అపారమైన చమురు నిల్వలను హస్తగతం చేసుకోవాలని అమెరికా చూస్తోందని ఆయన ఆరోపించారు.
Date : 03-01-2026 - 3:58 IST -
ఈరోజు సూపర్ మూన్ ఎన్ని గంటలకంటే !!
ఇవాళ సూపర్ మూన్ కనువిందు చేయనుంది. పౌర్ణమి సందర్భంగా 6PM నుంచి కనిపించనుంది. సాధారణం కంటే 15% పెద్దగా, 30% ప్రకాశవంతంగా చంద్రుడు దర్శనమిస్తాడు. ఈ అద్భుత దృశ్యాన్ని నేరుగానే వీక్షించవచ్చు.
Date : 03-01-2026 - 8:30 IST -
గోరఖ్‌పుర్ నుంచి మంచిర్యాలకు.. రైలు ఇంజిన్‌పై దాక్కుని ప్రయాణిస్తున్న ఓ యువకుడు
Telangana : గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌పై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని మంచిర్యాల రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అలా ప్రమాదకరంగా ప్రయణిస్తుండటంపై ఆరా తీశారు. విచారణ అనంతరం ఆ వ్యక్తిని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఇటీవల కాశీ వెళ్లిన ఆ వ్యక్తి.. ఆయోధ్య వెళ్తుండగా మధ్యలో కొందరు అతడికి గంజాయి ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు.
Date : 02-01-2026 - 1:02 IST