Trending
-
Auto Pay Scam : యూపీఐతో ‘ఆటో పే’ స్కాం.. తస్మాత్ జాగ్రత్త
అయితే ఓటీటీలు, డీటీహెచ్, ఇంటర్నెట్ ఫైబర్ నెట్ కనెక్షన్లకు సంబంధించిన బిల్లులను ప్రతినెలా చెల్లించేందుకు చాలామంది ఆటోపే ఆప్షన్‌ను వాడుకుంటుంటారు.
Date : 24-08-2024 - 5:35 IST -
Amaravati : అమరావతి పనుల ప్రారంభంపై మంత్రి నారాయణ ప్రకటన
అమరావతి రాజధాతో పాటు రాష్ట్రంలో ఏకకాలంలో 26 జిల్లాల అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అలాగే కొత్త లే అవుట్ లు, భవన నిర్మాణాలకు అనుమతుల ప్రక్రియ సరళతరం చేస్తామని తెలిపారు.
Date : 24-08-2024 - 5:27 IST -
N convention : ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పై స్పందించిన హైడ్రా కమిషనర్
చెరువుని పూర్తిగా కబ్జా చేసి ఈ నిర్మాణాలు చేశారు. కాబట్టి చట్ట ప్రకారమే హైడ్రా వ్యవహరించి కట్టడాలని కూల్చివేశం అని రంగనాథ్ తెలిపారు.
Date : 24-08-2024 - 5:04 IST -
PM Modi : ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటన పై స్పందించిన అమెరికా
ఈ పర్యటనతో శాంతి కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఫలితం రావాలని ఆకాంక్షించింది. ప్రపంచ దేశాలు మోడీ పర్యటనపై ఆసక్తి కనబరుస్తున్నాయని పేర్కొంది.
Date : 24-08-2024 - 4:29 IST -
Palla Rajeshwar Reddy : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై కేసు నమోదు
Palla Rajeshwar Reddy: బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి షాక్ తగిలింది. బఫర్ జోన్లో అనురాగ్ యునివర్సిటీ నిర్మించారని ప్లలాపై కేసు నమోదు అయింది. చెరువుల బఫర్ జోన్ లో అనురాగ్ యూనివర్సిటీ బఫర్ జోన్ లో నిర్మించారని ఇరిగేషన్ అధికారులు పిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లాలోని వెంకటాపురం, నాదం చెరువుల బఫర్ జోన్ లలో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని పోచారం ఐటీ కారిడార్ పోలీస
Date : 24-08-2024 - 3:33 IST -
Iron Dome For Mosquitoes : దోమలను వెతికి చంపే ‘ఐరన్ డోమ్’.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
ఈ పరికరం అటూఇటూ తిరుగుతూ దోమల భరతం పడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Date : 24-08-2024 - 3:21 IST -
Nagarjuna : ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై హైకోర్టులో నాగార్జున పిటిషన్.. మధ్యంతర ఉత్తర్వులు
న్- కన్వెన్షన్ మీద కోర్టులో స్టే ఆర్డర్ ఉన్న కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేచ్చారని పిటిషన్ వేశారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
Date : 24-08-2024 - 2:49 IST -
KTR : నా వ్యాఖ్యలపై ఇప్పటికే మహిళలకు క్షమాపణలు చెప్పాను: కేటీఆర్
మహిళా కమిషన్ ఎదుట హాజరై..వివరణ ఇచ్చేందుకని కేటీఆర్ వస్తే.. మహిళా కమిషన్ సభ్యులు పోటీలు పడి మరీ రాఖీలు కట్టడం ఒకింత ఆశ్చర్యంగా అనిపించింది. విచారణకు పిలిచి కేటీఆర్‌కు రాఖీ కట్టి సోదర అనుబంధాన్ని మహిళా కమిషన్ సభ్యులు చాటుకున్నారు.
Date : 24-08-2024 - 2:17 IST -
Nagarjuna : ‘ఎన్ కన్వెన్షన్’ కూల్చివేత.. హీరో నాగార్జున కీలక ప్రకటన
ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన నోటీసుపై స్టే కూడా మంజూరైందన్నారు.
Date : 24-08-2024 - 1:44 IST -
Profile Song : ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ప్రొఫైల్ సాంగ్’ ఫీచర్.. ఇలా సెట్ చేసుకోండి
ఇంతకుముందు వరకు మనం ప్రొఫైల్ సెక్షన్లో ఫొటో, పేరును పెట్టుకునేవాళ్లం.
Date : 24-08-2024 - 11:04 IST -
4455 Jobs : మరో నాలుగు రోజులే గడువు.. 4,455 జాబ్స్‌కు అప్లై చేసుకోండి
ఆగస్టు 28లోగా అర్హులైన అభ్యర్థులంతా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి.
Date : 24-08-2024 - 10:42 IST -
Aadhaar Card: ఆధార్‌ను అప్డేట్ చేశారా? గడువు ఎప్పటి వరకు ఉందో తెలుసా?
మీరు ఆధార్ కార్డ్‌తో ఇంటి చిరునామాను అప్డేట్ చేయడానికి ఆన్లైన్, అధికారిక ప్రక్రియను కూడా అనుసరించవచ్చు. అయితే మీరు సర్వీస్ సెంటర్‌కి వెళ్లి అప్డేట్ పొందడానికి రుసుము చెల్లించాలి.
Date : 24-08-2024 - 7:15 IST -
National Space Day: భారత్ మర్చిపోలేని రోజు.. నేడు జాతీయ అంతరిక్ష దినోత్సవం!
నిజానికి చంద్రయాన్ 3 మిషన్ నేటితో ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. గతేడాది ఇదే రోజు విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించింది.
Date : 23-08-2024 - 8:44 IST -
Adani Group: 2 కంపెనీల్లో వాటాలను విక్రయించేందుకు సిద్ధమైన అదానీ గ్రూప్.. కారణమిదేనా..?
గ్రూప్ ప్రమోటర్లు రుణభారం తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని నివేదిక పేర్కొంది. జూన్ త్రైమాసికం చివరి నాటికి ప్రమోటర్లు అదానీ పవర్లో 72.71 శాతం, అంబుజా సిమెంట్‌లో 70.33 శాతం వాటాను మాత్రమే కలిగి ఉన్నారు.
Date : 22-08-2024 - 11:47 IST -
Kolkata Case : సుప్రీంకోర్టు ఆదేశాలు.. సమ్మె విరమించిన ఎయిమ్స్ వైద్యులు
కోల్‌కతా వైద్యురాలి అత్యాచార, హత్య ఘటనకు నిరసనగా గత 11 రోజులుగా ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు ఆందోళన చేపడుతున్నారు.
Date : 22-08-2024 - 7:37 IST -
Kolkata Case : అత్యాచారాల కట్టడికి కఠిన చట్టం తీసుకురావాలి..ప్రధానికి దీదీ లేఖ
నా దగ్గర ఉన్న డేటా ప్రకారం రోజూ కనీసం 90 కేసులు నమోదవుతున్నాయి. మన దేశ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నాయి. దేశంలో ఉన్న మహిళలంతా తాము సురక్షితంగా ఉన్నామన్న భరోసా ఇవ్వగలగాల్సిన అవసరముంది.
Date : 22-08-2024 - 7:11 IST -
Sharad Pawar : శరద్ పవార్‌కి Z ప్లస్ కేటగిరీ భద్రత..
శరద్ పవార్ మన దేశంలో అత్యంత ఎత్తైన రాజకీయ నాయకుడు. అతని భద్రతకు అన్ని వేళలా ప్రాధాన్యత ఇవ్వాలి అని క్రాస్టో అన్నాడు. ఈ పనిని చేపట్టేందుకు ఇప్పటికే సీఆర్పీఎఫ్ బృందం మహారాష్ట్రలో ఉందని అధికారులు తెలిపారు.
Date : 22-08-2024 - 6:55 IST -
Reactor explosion incident : రియాక్టర్ పేలిన ఘటన..ఒక్కరోజు ఆగినా బతికేది..
గుండెలు పిండేసే విధంగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలిన ఘటనలో మృతి చెందిన చర్లపల్లి హారిక (22) కథ ..
Date : 22-08-2024 - 6:02 IST -
NPCIL Jobs : టెన్త్, ఇంటర్ పాసయ్యారా ? గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం
ఏదైనా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి 10th, ITI, ఇంటర్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.
Date : 22-08-2024 - 5:53 IST -
PM Modi : యుద్ధక్షేత్రంలో సమస్యలకు పరిష్కారం లభించదు: పోలండ్‌లో ప్రధాని మోడీ
పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్‌తో భేటీ అయిన తర్వాత మీడియాకు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.
Date : 22-08-2024 - 5:47 IST