Trending
-
SSC Jobs : వేలాది కానిస్టేబుల్ జాబ్స్.. ఎస్ఎస్‌సీ భారీ నోటిఫికేషన్
సెప్టెంబరు 5న మరో పెద్ద నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) విడుదల చేయబోతోంది.
Date : 28-08-2024 - 2:59 IST -
Love : ‘లవ్’ గురించి వినగానే.. మెదడు ఎలా స్పందిస్తుందో తెలుసా ?
ఈవిధంగా ప్రేమను 6 కేటగిరీలుగా వర్గీకరించి వాటిపై రీసెర్చ్ చేశామని ఆల్టో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు.
Date : 28-08-2024 - 1:21 IST -
TDP : టీడీపీలో చేరిన మేయర్ దంపతులు
ఈయూడీఏ మాజీ ఛైర్మన్, ప్రస్తుత వైసీపీ పట్టణ అధ్యక్షులు బి.శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ మంచం మైబాబు తో పాటు ఇతర వైసీపీ నేతలు కూడా విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ లో చేరారు.
Date : 27-08-2024 - 6:32 IST -
AP Cabinet : రేపు ఏపీ కేబినెట్ భేటీ
రేపు ఏపీ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. అయితే తొలిసారిగా ఈ కేబనెట్ ను నిర్వహించనున్నారు. 2014 -19 మధ్య కాలంలో ఈ కేబినెట్ ను అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది.
Date : 27-08-2024 - 6:15 IST -
BJP : కోల్‌కతా హత్యాచార ఘటన..12 గంటల బంద్‌కు బీజేపీ పిలుపు
జూనియర్ వైద్యురాలిపై అత్యచారం, హత్యకు నిరసనగా బుధవారంనాడు 12 గంటల బెంగాల్ బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ బంద్..
Date : 27-08-2024 - 5:56 IST -
Kejriwal : కేజ్రీవాల్ జుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు
కేజ్రీవాల్ కస్టడీని సెప్టెంబర్ 3న తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం తీర్పునిచ్చారు. సీబీఐ కేసులో ఇంతకుముందు విధించిన కస్టడీ గడువు నేటితో ముగియడంతో కేజ్రీవాల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు.
Date : 27-08-2024 - 5:28 IST -
Abhishek Singhvi : రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం
రాజ్యసభ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నేత అయిన అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ వేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేశారు.
Date : 27-08-2024 - 5:12 IST -
Roja : తన సోషల్ మీడియా ఖాతాల్లో నుంచి వైసీపీ పేరును తొలగించిన మాజీ మంత్రి రోజా
వైసీపీ ఫోటోలు, జగన్ అనే పేర్లు బొమ్మలు లేకుండా తొలగించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇలాంటి నిర్ణయం రోజా ఎందుకు తీసుకుందో అంటూ అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Date : 27-08-2024 - 4:33 IST -
Mayawati : మరోసారి బీఎస్‌పీ జాతీయ అధ్యక్షురాలిగా మాయావతి
బీఎస్‌పీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, జాతీయ స్థాయి ఆఫీస్ బేరర్లు, రాష్ట్ర పార్టీ నేతల ప్రత్యేక సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వెల్లడించింది.
Date : 27-08-2024 - 4:09 IST -
Minister Narayana : రుషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు దృష్టి : మంత్రి నారాయణ
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. రుషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని.. అందరితో చర్చించి ఆయన నిర్ణయం తీసుకుంటారన్నారు.
Date : 27-08-2024 - 3:08 IST -
Reliance AGM : ముకేశ్ అంబానీ వైపు 35 లక్షల మంది చూపు.. 29నే రిలయన్స్ ఏజీఎం
ఆ రోజున రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరగబోతోంది.
Date : 27-08-2024 - 3:01 IST -
BJP : ఈనెల 30న బీజేపీలో చేరుతున్నా..చంపాయ్ సోరెన్
ఈ నెల 30న బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని జార్ఖండ్ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి, అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ ముందుగానే ప్రకటించారు. అయితే ఇప్పుడు చంపాయ్ సోరెన్ ఇప్పుడు స్వయంగా ధ్రువీకరించారు.
Date : 27-08-2024 - 2:40 IST -
Patnam Mahender : బిల్డింగ్ అక్రమమని తేలితే నేనే కూల్చేస్తా..పట్నం మహేందర్
అక్రమ నిర్మాణాల కూల్చివేతను సమర్థించారు. తాను ఎలాంటి చెరువు భూమి ఆక్రమించి ఇల్లు కట్టుకోలేదన్నారు. నిబంధనల ప్రకారం లేదని తేలితే తానే కూల్చివేస్తానన్నారు.
Date : 27-08-2024 - 1:55 IST -
Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు
బీఆర్‌ఎస్‌కు భారీ ఊరట లభించింది. ఆ పార్టీ అధినేతే కేసీఆర్ కుమార్తె కవితకు బెయిల్ మంజూరైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆమెకు న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.
Date : 27-08-2024 - 1:13 IST -
Hydra : హైడ్రా కూల్చివేతలు.. కమిషనర్ రంగనాథ్ ఇంటి వద్ద భద్రత పెంపు
హైదరాబాద్‌లోనే కాదు తెలంగాణలో కూడా ప్రస్తుతం ఎక్కడ చూసినా హైడ్రా పేరే వినిపిస్తోంది. అక్రమ కట్టడాలు, చెరువుల ఆక్రమణపై ఉక్కుపాదం మోపిన హైడ్రా..
Date : 27-08-2024 - 12:51 IST -
ULI : ‘యూఎల్‌ఐ’ వస్తోంది.. లోన్ల ప్రాసెసింగ్ ఇక మరింత స్పీడ్
లెండింగ్ అంటే లోన్లకు సంబంధించిన వ్యవహారం. యూపీఐ విధానంలో కేంద్ర బిందువు ‘పేమెంట్స్’..
Date : 27-08-2024 - 9:38 IST -
BJP : జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ-ఏజేఎస్‌యూ పొత్తు
ఏజేఎస్‌యూ నేత, జార్ఖాండ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుదేశ్ మహతో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ఢిల్లీలో సోమవారంనాడు కలుసుకున్నారు. అనంతరం ఇరు పార్టీల మధ్య పొత్తు ఒప్పందం కుదిరినట్టు మహతో ప్రకటించారు.
Date : 26-08-2024 - 9:51 IST -
AAP : లెఫ్టినెంట్ గవర్నర్ రాజీనామాకు ఆప్ డిమాండ్
చెట్ల నరికివేత సరికాదన, దీనికి పరిష్మన్ ఇచ్చినందుకు గాను సక్సేనా తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 'చెట్లను నరికిన కంపెనీ దాఖలు చేసిన అపిడవిట్‌లో వాస్తవాలు బయటపడుతున్నాయి.
Date : 26-08-2024 - 9:30 IST -
BJP : జమ్మూకశ్మీర్ ఎన్నికలు..స్టార్ క్యాంపెయినర్లగా 40 మందితో బీజేపీ లిస్ట్
జమ్మూకశ్మీర్ లీడ్ క్యాంపెయిర్‌గా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉంటారు. కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరి, జేపీ నడ్డా తదితరులు సైతం ఎన్నికల ప్రచారంలో కీలకంగా ఉంటారు.
Date : 26-08-2024 - 8:44 IST -
Naxalites : బిజాపూర్‌లో 25 మంది నక్సలైట్లు లొంగుబాటు
హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలంటూ కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాల పిలుపునకు స్పందించి 25 మంది నక్సల్స్ సోమవారం నాడు లొంగిపోయారు. వీరిలో ఐదుగురిపై రూ.28 లక్షల రివార్డు కూడా ఉంది.
Date : 26-08-2024 - 8:02 IST