Trending
-
Governor : వరంగల్ జిల్లాలో 3 రోజుల పాటు గవర్నర్ పర్యటన..!
రేపు యాదాద్రి ఆలయాన్ని గవర్నర్ దర్శించుకోనున్నారు. అక్కడి నుంచి ములుగుకు చేరుకుంటారు. అక్కడ వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన అవార్జు గ్రహీతలతో సమావేశమవుతారు.
Date : 26-08-2024 - 7:47 IST -
Mamata Banerjee : మమతా బెనర్జీ లేఖకు కేంద్రం ప్రత్యుత్తరం
కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి మమతా బెనర్జీకి ప్రత్యుత్తరం పంపారు. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఇండియన్ జస్టిస్ కోడ్లో మహిళలపై నేరాలకు వ్యతిరేకంగా కఠినమైన నిబంధనలు ఉన్నాయని అన్నపూర్ణా దేవి లేఖలో వివరించారు.
Date : 26-08-2024 - 7:32 IST -
shivaji maharaj : కూలిపోయిన ఛత్రపతి శివాజీ మహరాజ్ భారీ విగ్రహం..!
మల్వాన్‌లోని రాజ్‌కోట్ కోట వద్ద మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో 35 అడుగుల విగ్రహం కూలిపోయినట్లు తెలుస్తోంది. కూలిపోవడానికి గల కారణం ఇంకా తెలియరాలేదని ఓ అధికారి తెలిపారు. నిపుణులు ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారిస్తారని పేర్కొన్నారు.
Date : 26-08-2024 - 7:05 IST -
BJP : కంగనా చేసిన వ్యాఖ్యలకు పార్టీ బాధ్యత వహించదు: బీజేపీ
ఆమె చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు పార్టీ బాధ్యత వహించబోదని స్పష్టం చేసింది. పార్టీ తరపున విధానపరమైన అంశాలపై మాట్లాడే అధికారం కంగనా రనౌత్‌కు లేదని, అందుకు ఆమెకు అనుమతి ఇవ్వలేదని తెలిపింది.
Date : 26-08-2024 - 6:30 IST -
CM Revanth Reddy : త్వరలోనే మరో 35 వేల ఉగ్యోగాల భర్తీ : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేశాం.. మరో 35 వేల ఉద్యోగాలు (35 thousand jobs) భర్తీ చేయబోతున్నాం.. ఉద్యోగ నియామకాల కోసం చిత్తశుద్ధి తో పని చేస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Date : 26-08-2024 - 5:48 IST -
ఏపీకి 13లక్షల కోట్ల అప్పులు: మంత్రి అచ్చెన్నాయుడు
ఏ మంత్రి, ఏ శాఖను రివ్యూ చేసిన ఎక్కడా అప్పులు తప్ప ఆదాయం కనిపించడంలేదు. కానీ.. ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఉన్న ఒకొక్క హామీని నెరవేరుస్తాం. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా పెంచిన పింఛన్లు అందించాం.
Date : 26-08-2024 - 5:27 IST -
Jammu Kashmir : జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఆప్ పోటీ.. తొలి జాబితా విడుదల
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయడం ఇదే తొలిసారి. ఇక గెలుపే లక్ష్యంగా ఆప్ తీవ్రమైన కృషి చేస్తోంది. గులాం నబీ ఆజాద్ డెమోక్రటిక్ ప్రొగ్రెసీవ్ ఆజాద్ పార్టీ కూడా 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
Date : 26-08-2024 - 4:42 IST -
MLC Kavitha : రేపు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ
కవిత తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. దీంతో ఈసారి కవితకు బెయిల్ తప్పకుండా వస్తుందనే నమ్మకంతో బీఆర్ఎస్ నాయకత్వం ఉంది.
Date : 26-08-2024 - 4:07 IST -
Telegram CEO : టెలిగ్రామ్ ఓనర్ పావెల్ దురోవ్ అరెస్టు వెనుక మిస్టరీ మహిళ.. ఎవరామె ?
24 ఏళ్ల జూలీ వావిలోవా ఒక క్రిప్టో కోచ్‌గా మంచి పేరు సంపాదించారు. ఆమె ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నారు.
Date : 26-08-2024 - 3:11 IST -
Aliens : ఏలియన్లు ఉన్నమాట నిజమే.. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ సంచలన కామెంట్స్
భూమిపైనే కాకుండా విశ్వంలో ఎక్కడైనా ఏలియన్స్(Aliens) ఉండి ఉండొచ్చు. ఉదాహరణకు గత వందేళ్లలో భూమిపై ఉన్న మానవులతో పాటు విశ్వంలో ఉన్న అన్ని జీవులు అభివృద్ధి చెంది ఉంటాయి.
Date : 26-08-2024 - 1:51 IST -
Bank Holidays : సెప్టెంబరులో బ్యాంకు హాలిడేస్ జాబితా ఇదీ..
ఇంతకీ వచ్చే నెలలో ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయి ? మొత్తం 14 రోజుల సెలవుల వివరాలేంటి ?
Date : 26-08-2024 - 12:32 IST -
Chanakya Niti : భార్యాభర్తలకు చాణక్యుడు చెప్పిన నీతిసూత్రాలివీ..
భర్త, భార్యతో ఎలా ఉండాలి ? భార్య, భర్తతో ఎలా ఉండాలి?
Date : 26-08-2024 - 10:06 IST -
Robbery Gangs : వామ్మో.. ఆ 3 గ్రామాలు.. దొంగల ముఠాల అడ్డాలు
దోచుకున్న డబ్బును తెచ్చుకొని ఏడాదిలోని మిగతా నెలలను హాయిగా జీవితాన్ని గడిపేస్తారు.
Date : 26-08-2024 - 9:40 IST -
Janmashtami 2024: జన్మాష్టమి నుంచి ఈ రాశుల వారికి అదృష్టమే.. ధనవంతులు అయ్యే అవకాశం..!
మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది.
Date : 26-08-2024 - 6:15 IST -
Train Force One : ఉక్రెయిన్‌కు ‘ట్రైన్ ఫోర్స్ వన్’ రైలులో ప్రధాని మోడీ.. దీని ప్రత్యేకతలివీ
దాదాపు 20 గంటల పాటు 'ట్రైన్ ఫోర్స్ వన్'(Train Force One) రైలులో ప్రయాణించి భారత ప్రధాని మోడీ పోలండ్ నుంచి ఉక్రెయిన్‌కు చేరుకున్నారు.
Date : 25-08-2024 - 3:57 IST -
Gokul Chat Blasts : గోకుల్‌ఛాట్ బాంబు పేలుళ్లకు 17 ఏళ్లు.. ఆనాడు ఏం జరిగిందంటే..
ఈ రెండు ప్రాంతాల్లో కొన్ని నిమిషాల వ్యవధిలో జరిగిన వేర్వేరు టైం బాంబు పేలుళ్లలో(Gokul Chat Blasts) మొత్తం 42 మంది చనిపోయారు.
Date : 25-08-2024 - 12:00 IST -
Sunita Williams: సునీతా విలియమ్స్ భూమి మీదకి వచ్చేది 2025లోనే.. అది కూడా ఎలాగంటే..?
సునీత, బుచ్ విల్మోర్‌లకు ఎలాంటి ప్రమాదం లేదు. వారిద్దరూ వచ్చే ఆరు నెలలు అంతరిక్ష కేంద్రంలో హాయిగా గడపవచ్చు. ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలో ఏడుగురు వ్యోమగాములు ఉన్నారు.
Date : 25-08-2024 - 6:30 IST -
Sopore : మరోసారి సోపోర్ ప్రాంతంలో కాల్పుల మోత
32 నేషనల్ రైఫిల్స్ సంయుక్త బృందం రఫియాబాద్, సోపోర్‌లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ క్రమంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి.
Date : 24-08-2024 - 7:00 IST -
Vande Bharat Sleeper : త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు
అలాగే.. వందే మెట్రో గుజరాత్‌లో నడుస్తుంది. అయితే.. వచ్చే నెలలోగా తొలి వందేభారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కనున్నట్లు జనరల్ మేనేజర్, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) చెన్నై, యు. సుబ్బారావు తెలిపారు.
Date : 24-08-2024 - 6:38 IST -
YS Jagan : చెవిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన వైఎస్ జగన్
రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శితో పాటు.. పార్టీలోని 25 అనుబంధ విభాగాల పర్యవేక్షణ బాధ్యతను ఆయన భుజాలమీద మోపారు.
Date : 24-08-2024 - 5:49 IST