Trending
-
Air India : 60 విమనాలు రద్దు చేసిన ఎయిరిండియా..!
Air India : ఈ నిర్ణయాన్ని నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేసింది. ఎయిరిండియా తాజా ప్రకటన వల్ల యూఎస్ సర్వీసులపై ప్రభావం పడనుందని అధికారులు తెలిపారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ల నిర్వహణ, సప్లై చెయిన్ పరిమితుల వల్ల కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు.
Date : 31-10-2024 - 2:57 IST -
CM Chandrababu : రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu : సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం 10.35 గంటలకు విజయవాడ నుంచి విమా నంలో బయలుదేరుతారు. 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలీకాఫ్టర్లో బయలుదేరి 12.40 గంటలకు ఇచ్ఛాపురం మండలం ఈదుపురం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.
Date : 31-10-2024 - 2:23 IST -
KTR : నేడు సాయంత్రం కీలక ప్రకటన చేయనున్న కేటీఆర్..!
KTR : ఇక కేటీఆర్ తో ముచ్చటించాలనుకునే వారు #AskKTR హాష్ ట్యాగ్ ఉపయోగించి ఈ సెషన్లో పాల్గొనండి అంటూ స్వయంగా కేటీఆర్ ప్రకటన చేశారు.
Date : 31-10-2024 - 1:55 IST -
Bomb Threats : విమానాలకు వరుస బెదిరింపులు..దర్యాప్తుపై భారత్ కీలక నిర్ణయం
Bomb Threats : భారత్‌కు సహకరించేందుకు అమెరికా ఎఫ్‌బీఐ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయం ధ్రువీకరించింది. ఇక జర్మనీ, యూకే నుంచి సమాచార సేకరణకు సాయం చేయాలని ఇంటర్‌పోల్‌ను భారత్ కోరింది.
Date : 31-10-2024 - 1:37 IST -
TTD : టీటీడీ ఛైర్మన్ పదవి రావడం నా జీవితంలో కొత్త మలుపు : బీఆర్ నాయుడు
TTD : గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రంగా లేదని వెళ్లలేదని చెప్పుకొచ్చారు. నేను చిత్తూరు జిల్లాలోనే పుట్టి పెరిగాను..చిన్నప్పటి నుంచి తిరుమల ఆలయానికి తప్ప మరో ఆలయానికి వెళ్లలేదన్నారు.
Date : 31-10-2024 - 1:09 IST -
Indira Gandhi : ఈ దేశ ప్రజలకు అమ్మగా ఇందిరా గాంధీ చిరస్మరణీయం: మంత్రి పొన్నం
Indira Gandhi : ప్రజాస్వామ్యంలో అనేక సంస్కరణలు చేసి ప్రజాహిత నిర్ణయాలు తీసుకొని ఈ దేశ ప్రజలకు అమ్మగా ఇందిరా గాంధీ చిరస్మరణీయం అని పేర్కొన్నారు. నేటికి కూడా అన్ని ప్రభుత్వాలు ఇందిరమ్మ పాలన తేవాలని ఆదర్శంగా తీసుకుని చిరస్థాయిగా నిలిచారని అన్నారు.
Date : 31-10-2024 - 12:35 IST -
Railway Passengers: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. రైళ్లలో ఈ వస్తువులు నిషేధం!
రైళ్లలో భారీ, పెద్ద లగేజీలను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ పశ్చిమ రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది. దీపావళి, ఛత్ పూజ కారణంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని రైల్వేశాఖ చెబుతోంది.
Date : 31-10-2024 - 12:15 IST -
UPI Lite Users: ఫోన్ పే, గూగుల్ పే వినియోగదారులకు గుడ్ న్యూస్.. రేపట్నుంచి మార్పులు!
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ద్వారా UPI చెల్లింపులు చేసే వారికి శుభవార్త. NPCI నవంబర్ 1, 2024 నుండి UPI లైట్లో రెండు ముఖ్యమైన మార్పులను చేయబోతోంది.
Date : 31-10-2024 - 10:58 IST -
Gold Mission : లండన్ టు భారత్.. ప్రత్యేక విమానంలో 102 టన్నుల బంగారం.. ఆర్బీఐ మెగా మిషన్
తాజా గణాంకాల ప్రకారం.. రిజర్వ్ బ్యాంకు వద్ద మొత్తం 854.73 మెట్రిక్ టన్నుల బంగారం(Gold Mission) ఉంది.
Date : 31-10-2024 - 10:35 IST -
Diwali Safety Tips: దీపావళికి టపాసులు కాలుస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి!
బాణసంచా కాల్చే సమయంలో పేలిన శబ్దం చెవుల్లో సమస్యలను కలిగిస్తుంది. దీనిని నివారించడానికి చెవులను రక్షించడానికి కాటన్ ఉపయోగించండి.
Date : 31-10-2024 - 9:40 IST -
Ravanas Clan : గడ్చిరోలిలో రావణుడి వంశీకులు.. దీపావళి రోజు ఏం చేస్తారంటే..?
మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో ఉండేే గోండులు(Ravanas Clan) చాలా స్పెషల్.
Date : 31-10-2024 - 8:51 IST -
Mayonnaise: తెలంగాణలో మయోనైస్ వినియోగంపై నిషేధం.. మయోనైస్ తింటే నష్టాలివే!
మార్కెట్ నుండి తీసిన నమూనాలలో హానికరమైన సూక్ష్మజీవులు ఉన్నట్లు వెల్లడైన తర్వాత పచ్చి గుడ్ల నుండి తయారైన మయోనైస్ ఉత్పత్తి, నిల్వను నిషేధించిన మొదటి భారతీయ రాష్ట్రంగా కేరళ నిలిచింది.
Date : 30-10-2024 - 8:53 IST -
Diwali Wishes : ఈ దీపాల కాంతులతో ప్రతీ ఇంటింటా సుఖ, సంతోషాలు వెల్లివిరియాలి: సీఎం రేవంత్ రెడ్డి
Diwali Wishes : ఈ దీపాల కాంతులతో ప్రతీ ఇంటింటా సుఖ, సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పర్యావరణానికి హాని కలిగించకుండా చిన్నా, పెద్దలందరూ పండుగ జరుపుకోవాలని.. ప్రమాదాలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Date : 30-10-2024 - 6:36 IST -
Husnabad : హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుక
Husnabad : హుస్నాబాద్ 100 పడకల ఆస్పత్రి నుండి 250 పడకల ఆస్పత్రిగా మార్చడానికి రూ.82 కోట్లు విడుదల చేసిందన్నారు. ఈ మేరకు రాష్ట్ర హెల్త్, మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిధులు విడుదల చేస్తూ పరిపాలన అనుమతులు జారి అయినట్లు తెలిపారు.
Date : 30-10-2024 - 6:19 IST -
Group-3 Exams : తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల
Group-3 Exams : మధ్యాహ్నం మూడు గంటల నుంచి 5:30 వరకు సెకండ్ పేపర్ పరీక్ష జరుగుతుంది. 18న తేదీన పేపర్-3 ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగునుంది. కాగా పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను నవంబర్ 10వ తేదీ నుంచి అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది టీజీపీఎస్సీ అవకాశం కల్పించింది.
Date : 30-10-2024 - 6:05 IST -
North Korea : మరోసారి అణు పరీక్షకు సిద్ధమవుతున్న ఉత్తర కొరియా
North Korea : ప్రపంచం అంతా అణ్వాయుధాలకు వ్యతిరేకంగా గళం విప్పుతుంటే.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ మాత్రం తమ రూటే సపరేటు అంటూ.. అణ్వాయుధ పరీక్షలకు ఎగబడుతున్నాడు.
Date : 30-10-2024 - 5:52 IST -
Security : సచివాలయంలోని సెక్యూరిటీ మార్పు..ప్రభుత్వం ఉత్తర్వులు
Security : తెలంగాణ సచివాలయం చుట్టూ దాదాపు రెండు కిలోమీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉందని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సచివాలయం స్టాఫ్ కదలికలు, సోషల్ మీడియాపై అధికారులు నిఘా పెట్టారు.
Date : 30-10-2024 - 5:28 IST -
Zudio Beauty : వస్తోంది ‘జూడియో బ్యూటీ’.. హెచ్‌యూఎల్, రిలయన్స్, నైకాలతో టాటా గ్రూప్ ఢీ
టాటా గ్రూపు పరిధిలోని ‘ట్రెంట్’ కంపెనీని ఇన్నాళ్లూ స్వయంగా నోయల్ టాటా(Zudio Beauty) నడిపారు.
Date : 30-10-2024 - 5:03 IST -
Free Gas Cylinders : దీపం-2 పథకం..పెట్రోలియం సంస్థలకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
Free Gas Cylinders : ఏడాదికి నాలుగు నెలలకు ఒకటికి చొప్పున మూడు సిలిండర్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉచిత సిలిండర్లకు ఏడాదికి మొత్తం రూ.2,684 కోట్లకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ప్రభుత్వం మొదటి సిలిండర్ కు ఖర్చు అయ్యే రూ.894 కోట్లు పెట్రోలియం సంస్థలకు చెక్కు రూపంలో అందజేసింది.
Date : 30-10-2024 - 4:13 IST -
Triumph Tiger 1200 : దీపావళి వేళ ‘ట్రయంఫ్’ కొత్త బైక్.. ‘2025 టైగర్ 1200’ ఫీచర్లు ఇవీ
ఇది జీటీ ప్రో, జీటీ ప్రో ఎక్స్‌ప్లోరర్, ర్యాలీ ప్రో, ర్యాలీ ప్రో ఎక్స్‌ప్లోరర్(Triumph Tiger 1200) అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.
Date : 30-10-2024 - 3:57 IST