Trending
-
Farmers Protest : డిసెంబర్ 6న పాదయ్రాత: రైతు సంఘాల ప్రకటన
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తాము ఢిల్లీ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. రైతుల డిమాండ్ల పరిష్కారానికి కేంద్రం ఎలాంటి చర్చలు జరపడం లేదని ఆయన మండిపడ్డారు.
Date : 18-11-2024 - 5:58 IST -
TTD : శ్రీవాణి ట్రస్టు రద్దు..టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు..
తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను 3 నెలల్లో తొలగిస్తాం. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటాం అన్నారు.
Date : 18-11-2024 - 5:28 IST -
Bank Locker Rules : బ్యాంకు లాకర్లను వాడాలని అనుకుంటున్నారా ? ఇవి తెలుసుకోండి
బ్యాంకు లాకర్లలో(Bank Locker Rules) బాండ్లు, షేర్ల సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్ పాలసీల డాక్యుమెంట్లు, ఫైనాన్సియల్ రికార్డ్‌లు దాచుకోవచ్చు.
Date : 18-11-2024 - 5:10 IST -
Assembly meetings : ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రతిపక్ష సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు : నాదెండ్ల
ఇప్పటికే దాదాపు 40 లక్షల మంది బుకింగ్స్ చేసుకున్నారని.. 30లక్షల మందికి అందజేశామని వివరించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పూర్తి పారదర్శకంగా జరుగుతున్న కార్యక్రమమని చెప్పారు.
Date : 18-11-2024 - 5:05 IST -
Emojis Vs Marks : మార్కులకు గుడ్‌బై.. స్టార్లు, ఎమోజీలకు జైజై.. స్కూళ్లలో కొత్త ట్రెండ్
జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి స్టార్లు, ఎమోజీలు ఇవ్వడం వల్ల విద్యార్థులకు ప్రోత్సాహం లభిస్తుందని విద్యారంగ నిపుణులు(Emojis Vs Marks) అంటున్నారు.
Date : 18-11-2024 - 4:53 IST -
Congress : కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేస్తే కాంగ్రెస్ పార్టీ రిపేర్లు చేస్తుంది: పీసీసీ చీఫ్ మహేష్
కార్యకర్త కూడా సీఎంను కలిసే వెసులుబాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు నారాజ్ అయితే తాము కుర్చీ దిగాల్సిందేనన్నారు.
Date : 18-11-2024 - 4:37 IST -
Maharashtra elections : కులగణన తమకు కేంద్ర స్తంభం వంటిది : రాహుల్ గాంధీ
కులగణనే తమ ముందున్న అతిపెద్ద అంశమని, తాము దానిని పూర్తి చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. కులగణన తమకు కేంద్ర స్తంభం వంటిదని రాహుల్ గాంధీ అన్నారు.
Date : 18-11-2024 - 4:09 IST -
Rajoana mercy plea : బల్వంత్ సింగ్‌కు క్షమాభిక్ష..రాష్ట్రపతి నిర్ణయాన్ని కోరిన సుప్రీంకోర్టు
చివరి తేదీన, క్షమాభిక్ష పిటిషన్ ఎప్పుడు నిర్ణయించబడుతుందనే దానిపై యూనియన్ రాష్ట్రపతి కార్యాలయం నుండి సూచనలను తీసుకోవడానికి వీలుగా ఈ విషయం వాయిదా వేయబడింది.
Date : 18-11-2024 - 3:41 IST -
Lagacharla : లగచర్ల పర్యటనను అడ్డుకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం: తమ్మినేని వీరభద్రం
ఈ నెల 26 న అన్ని వామపక్ష పార్టీల సమావేశం నిర్వహించబోతున్నామన్నారు. ఉమ్మడి వామపక్ష పార్టీల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.
Date : 18-11-2024 - 3:10 IST -
IPL Mega Auction: ఐపీఎల్ 2025 ఆక్షన్ కు ఆటగాళ్ల పైనల్ లిస్ట్ ఇదే!
ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనే ఆటగాళ్ల తుది జాబితా విడుదల. మొత్తం 1,574 మంది రిజిస్టర్ చేసుకున్న వారు, అందులో 574 మందిని షార్ట్‌లిస్ట్ చేశారు. ఈ జాబితాను ఐపీఎల్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేసింది. నవంబర్ 24, మధ్యాహ్నం 12:30 గంటలకు వేలం ప్రారంభం.
Date : 18-11-2024 - 3:04 IST -
Lady Aghori Arrest : పోలీసులపై దాడి చేసిన అఘోరీ
Lady Aghori Arrest : సోమవారం మంగళగిరి జనసేన ఆఫీసు సమీపంలో హైవేపై బైఠాయించి పవన్ కల్యాణ్ ను కలిసేదాకా కదలనని భీష్మించుకుని కూర్చుంది. ఆలయ భూములు పరిరక్షించాలని పవన్ కళ్యాణ్ ను కోరతానని.. పవన్ కళ్యాణ్ రావాలి… అంటూ అఘోరి నినాదాలు చేసింది
Date : 18-11-2024 - 2:01 IST -
Lagacharla incident : గతంలో రైతులకు సంకెళ్లు వేసిన వారికి పట్టిన గతే మీకు పడుతుంది: ఈటల
బాధితులపై థర్ట్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ వారే స్కెచ్ వేసి దాడులు చేశారని ఆరోపించారు.
Date : 18-11-2024 - 1:59 IST -
Nara Rohith : దిగ్భ్రాంతిలో ఉన్న వేళ అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు – నారా రోహిత్
Nara Rohit : ముఖ్యంగా ఈ కష్టకాలంలో మాలో ధైర్యాన్ని నింపిన పెదనాన్న (చంద్రబాబు), పెద్దమ్మ(భువనేశ్వరి), లోకేశ్ అన్నయ్య, బ్రాహ్మణి వదినకు ప్రత్యేకంగా ధన్యవాదాలు
Date : 18-11-2024 - 1:47 IST -
BJP Workshop : బీఆర్ఎస్ పాలన తరహాలోనే కాంగ్రెస్ పాలన : కిషన్‌రెడ్డి
పాలనలో కాంగ్రెస్.. ప్రజల సమస్యల విషయంలో బీఆర్ఎస్ పార్టీలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని కిషన్‌రెడ్డి కామెంట్ చేశారు.
Date : 18-11-2024 - 1:21 IST -
Ambulance : అంబులెన్స్‌కు దారివ్వ లేదని రూ.2.5 లక్షల ఫైన్..లైసెన్స్ రద్దు
Ambulance : అంబులెన్స్ వస్తుంటే దేశ పీఎం అయినాసరే పక్కకు జరగాల్సిందే. అయితే ఇక్కడ ఓ వ్యక్తి అంబులెన్స్‌కు దారిఇవ్వకుండా అలాగే తన కారును నడుపుతూ ముందుకు వెళ్ళాడు
Date : 18-11-2024 - 1:02 IST -
Sri Lanka : శ్రీలంక ప్రధాన మంత్రిగా హరిణి అమరసూర్య నియామకం
విదేశాంగ మంత్రిత్వ శాఖకు నాయకత్వం వహించడానికి సీనియర్ శాసనసభ్యురాలు విజితా హెరాత్‌ను కూడా డిసానాయకే తిరిగి నియమించారు.
Date : 18-11-2024 - 12:57 IST -
Ragging in Gujarat : విద్యార్థి ప్రాణాలు పోయేలా చేసిన ర్యాగింగ్
Ragging in Gujarat : ర్యాగింగ్‌లో భాగంగా అనిల్‌ను సీనియర్లు దాదాపు మూడు గంటల పాటు నిలబెట్టారు. దీంతో అనిల్ ఒక్కసారిగా అపస్మారకస్థితిలోకి చేరుకుని కుప్పకూలిపోయాడు
Date : 18-11-2024 - 12:44 IST -
Lady Aghori : పవన్‌ను కలిసేదాక వెళ్ళను.. మంగళగిరి రోడ్డుపై మహిళా అఘోరి హల్ చల్
ఆలయ భూములు పరిరక్షించాలని పవన్ కళ్యాణ్ ను కోరతానని మహిళా అఘోరి చెప్పింది. అంతేకాక..పవన్ కళ్యాణ్ రావాలి… అంటూ అఘోరి నినాదాలు చేసింది.
Date : 18-11-2024 - 12:30 IST -
Maharashtra Assembly Elections 2024 : మోడీని ఆ మాటలతో అవమానించారు – పవన్ కళ్యాణ్
Maharashtra Assembly Elections 2024 : మోడీ టీ అమ్ముకునే వాడు ప్రధాని అవ్వడమేంటని మోడీని కొందరు అవహేళన చేశారని , కొట్టు పెట్టి ఇస్తాం వచ్చి టీ అమ్ముకో అని అవమానించారని, అవన్నీ తట్టుకుని ఆయన 3 సార్లు ప్రధాని అయ్యారని గుర్తుచేశారు
Date : 18-11-2024 - 12:28 IST -
Hydra Demolition : అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా
Hydra Demolition : నెల రోజులుగా హైడ్రా హడావిడి లేకపోవడం తో నగరవాసులు , బిల్డర్స్ హమ్మయ్య అని అనుకున్నారో లేదో..వారం రోజుల నుండి మళ్లీ హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి
Date : 18-11-2024 - 12:10 IST