Trending
-
Davos : సీఐఐ కేంద్రం ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
శిక్షణ, సలహా సేవలతో పరిశ్రమల్లో పోటీతత్వం నెలకొల్పుతామన్నారు. భారత్ 2047 విజన్ మేరకు ముందుకు సాగుతామన్నారు.
Date : 21-01-2025 - 5:58 IST -
Nara Lokesh : లోకేశ్‌కు డిప్యూటీ సీఎం..జనసేన కీలక ఆదేశాలు
సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టొద్దని జనసేన కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, జనసేన నేతలు సైతం ఈ అంశంపై మరో వాదన వినిపిస్తున్నారు.
Date : 21-01-2025 - 5:25 IST -
Delhi Assembly Election : బీజేపీ మరో మ్యానిఫెస్టో విడుదల
బీఆర్ అంబేడ్కర్ స్టైపెండ్ పథకం కింద ఐటీఐ, పాలిటెక్నిక్ నైపుణ్య కేంద్రాల్లో సాంకేతిక కోర్సులు అభ్యసించే షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులకు ప్రతి నెలా రూ.1,000 అందించనున్నట్లు తెలిపింది.
Date : 21-01-2025 - 4:32 IST -
Republic Day Celebrations : గణతంత్ర వేడుకలు ఢిల్లీలో ఫ్లయింగ్ పాస్ట్ రిహార్సల్స్
ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో ఈ రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఈ సారి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో చీఫ్ గెస్టుగా వస్తున్నారు.
Date : 21-01-2025 - 4:14 IST -
Drones Vs Maoists : డ్రోన్లకు చిక్కకుండా అడవుల్లో మావోయిస్టుల ఎస్కేప్.. ఇలా !!
అడవులపై డ్రోన్ల పహారా ఉందనే విషయాన్ని మావోయిస్టులు(Drones Vs Maoists) ఎప్పుడో గ్రహించారు.
Date : 21-01-2025 - 3:18 IST -
Gautam Adani First Business: గౌతమ్ అదానీ తన మొదటి వ్యాపారంలో ఎంత సంపాదించారో తెలుసా?
ముంబైలో వ్యాపారం గురించి నేర్చుకున్న తర్వాత అతను వెంటనే గుజరాత్‌కు తిరిగి వచ్చారు. PVC ఫిల్మ్ ఫ్యాక్టరీని నడపడంలో తన అన్నయ్యకు సహాయం చేశాడు.
Date : 21-01-2025 - 3:09 IST -
Maha Kumbh Mela : మహా కుంభమేళాలో పాల్గొననున్న ప్రధాని మోడీ
ప్రముఖుల పర్యటన నేపథ్యంలో అధికారులు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. కీలక కూడళ్లు, కార్యక్రమాల వేదికలపై నిఘా పెంచారు.
Date : 21-01-2025 - 3:04 IST -
World Economic Forum : గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ సమ్మిట్‌లో చంద్రబాబు పిలుపు
పేదరిక నిర్మూలన కోసం శ్రమిద్దాం. రాష్ట్రంలో అవకాశాలు మెరుగు చేస్తే పేదరికం తగ్గుతుంది. ఐడియాలు ఇవ్వడం మాత్రమే కాదు, అవి కార్యరూపం దాల్చేలా చేసేందుకు ముందుకు రావాలని గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ సమ్మిట్‌లో చంద్రబాబు పిలుపునిచ్చారు.
Date : 21-01-2025 - 2:18 IST -
Davos : మిట్టల్ గ్రూప్ ఛైర్మన్‌తో సీఎం చంద్రబాబు, లోకేష్ భేటీ
ఏపీకి వచ్చిన పెట్టుబడుల గురించి వివరించారు. పెట్టుబడుల విషయంలో కేంద్రం నుంచి ఏపీకి అన్నివిధాలుగా సహాయ సహకారాలున్నాయని వివరించారు.
Date : 21-01-2025 - 1:49 IST -
Naxalism : నక్సల్స్ రహిత భారత్ దిశగా కీలక అడుగు : అమిత్ షా
నక్సల్స్‌ను జాయింట్ ఆపరేషన్ ద్వారా మట్టుబెట్టారని, నకల్స్ రహిత్ భారత్ లక్ష్యంగా భద్రతా దళాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌తో నక్సలిజం కొన ఊపిరితో ఉన్నట్లు కేంద్ర మంత్రి షా పేర్కొన్నారు.
Date : 21-01-2025 - 1:10 IST -
Jammu Kashmir : ఉగ్రవాదుల కాల్పుల్లో ఏపీ జవాన్ మృతి
ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడగా, భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ముష్కరుల కాల్పుల్లో కార్తిక్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
Date : 21-01-2025 - 12:29 IST -
Governor : గవర్నర్ ప్రతిభా పురస్కారాల జాబితాను ప్రకటించిన రాజ్‌భవన్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు రంగాలకు చెందిన వారికి ఏటా పురస్కారాలు ఇవ్వాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిర్ణయించారు.
Date : 20-01-2025 - 6:50 IST -
PAN Card Linked Loans : మీ పాన్‌కార్డుతో లింక్ అయిన రుణాల చిట్టా.. ఇలా తెలుసుకోండి
దీనివల్ల పాన్ కార్డు ద్వారా(PAN Card Linked Loans) మన రుణాల సమాచారాన్ని తెలుసుకోవడం చాలా ఈజీ.
Date : 20-01-2025 - 6:24 IST -
ADEPT పరీక్షలను 10 విభిన్న భాషలకు విస్తరించిన అనంత్ నేషనల్ యూనివర్సిటీ
ఈ కార్యక్రమం భారతదేశం అంతటా విద్యార్థులకు అడ్డంకులను ఛేదించి తలుపులు తెరవడం లక్ష్యంగా పెట్టుకుంది. అనంత్ ఈ సంవత్సరం 10 భాషలలో ADEPTని అందించడం ద్వారా ఒక ముఖ్యమైన అడుగు ముందుకు వేస్తుంది.
Date : 20-01-2025 - 6:23 IST -
Eicher Trucks and Buses : ఐషర్ ప్రో X శ్రేణిని విడుదల చేసిన ఐషర్ ట్రక్స్ అండ్ బసెస్
2-3.5T GVW శ్రేణి విభాగంలో అతిపెద్ద కార్గో లోడింగ్ సామర్ధ్యం, మెరుగైన రీతిలో ఒక్క ఛార్జింగ్ తో అత్యుత్తమ మైలేజీ, ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్‌లు వంటివి వున్నాయి.
Date : 20-01-2025 - 5:54 IST -
Kingfisher Beers : తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్
సెబీ రెగ్యులేషన్స్‌కి అనుగుణంగా తెలంగాణ బీవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్‌కి బీర్ల సరఫరాను తక్షణమే అమల్లోకి తీసుకు వస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
Date : 20-01-2025 - 5:23 IST -
UPI Vs Saifs Attacker : సైఫ్‌పై ఎటాక్.. యూపీఐ పేమెంట్‌తో దొరికిపోయిన దుండగుడు
ఈక్రమంలో పోలీసులకు ఒక లేబర్ కాంట్రాక్టర్(UPI Vs Saifs Attacker) సహకరించాడు.
Date : 20-01-2025 - 4:02 IST -
Rg kar Murder Case : ఆర్జీ కర్ హత్యాచార కేసులో దోషికి జీవితఖైదు
కోర్టు తీర్పుపై బాధిత కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దోషికి మరణశిక్ష విధించాలంటూ వైద్యురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Date : 20-01-2025 - 3:37 IST -
Konark : మార్చి నుంచి నైని బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఒరిస్సా రాష్ట్రంలోని అంగూల్ జిల్లాలో నైని బొగ్గు గనిని స్థాపించేందుకు ఒడిస్సా సీఎం కార్యాలయం నుంచి అద్భుతమైన మద్దతు అందించినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రగాఢ కృతజ్ఞత తెలియజేస్తున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేఖలో పేర్కొన్నారు.
Date : 20-01-2025 - 3:13 IST -
Defamation Case : సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్త నవీన్ ఝా పరువునష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై ట్రయల్ కోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న రాహుల్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
Date : 20-01-2025 - 2:16 IST