HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >205 Migrants Reached India

Indian Migrants : భారత్‌ చేరుకున్న 205 మంది వలసదారులు..

వీరంతా పంజాబ్‌, దాని చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందినవారిగా తెలుస్తోంది. అయితే, వీరిని అదుపులోకి తీసుకునేందుకు స్వదేశంలో ఎలాంటి ఆదేశాలు లేవని సమాచారం.

  • Author : Latha Suma Date : 05-02-2025 - 3:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
205 migrants reached India..
205 migrants reached India..

Indian Migrants : అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 205 మంది భారతీయులతో కూడిన విమానం భారత్‌కు చేరుకుంది. టెక్సాస్‌ నుంచి బయల్దేరిన అమెరికా మిలటరీకి చెందిన సీ-17 విమానం ఈరోజు మధ్యాహ్నం అమృత్‌సర్‌ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యింది. వీరంతా పంజాబ్‌, దాని చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందినవారిగా తెలుస్తోంది. అయితే, వీరిని అదుపులోకి తీసుకునేందుకు స్వదేశంలో ఎలాంటి ఆదేశాలు లేవని సమాచారం. అవసరమైన తనిఖీల అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి బయటకు పంపించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

Read Also: Delhi assembly elections : ఒంటిగంట వరకు 33.31శాతం పోలింగ్‌

వెనక్కి పంపేముందు ప్రతిఒక్కరి రికార్డులను పరిశీలించినట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్‌కు రానున్నాయని వివరించారు. యూఎస్ హోంలాండ్ అధికారుల గ‌ణాంకాల ప్ర‌కారం 20,407 మంది ఇండియ‌న్స్ వ‌ద్ద సరైన ధ్రువపత్రాలు లేన‌ట్లు తేలింది. వీరిలో 17,940 మందిని వెన‌క్కి పంపేందుకు తుది ఉత్త‌ర్వులు జారీ చేశారు. 2,467 మంది ఈఆర్ఓ (ఎన్‌ఫోర్స్‌మెంట్ రిమూవ‌ల్ ఆప‌రేష‌న్స్‌) నిర్బంధంలో ఉన్నారు. మొద‌టి విడ‌త‌లో భాగంగా 205 మందిని వెన‌క్కి పంపించారు.

కాగా, అమెరికాలో మొత్తం 1.10 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉండగా, అందులో సరైన పత్రాలు లేని భారతీయులు ఏడున్నర లక్షల మంది వరకు ఉన్నట్టు అంచనా. ఇక, అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌.. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. వారిని అమెరికా నుంచి స్వదేశాలకు సాగనంపుతున్నారు.

Read Also: Rs 10 Coins : రూ.10, రూ.20 నాణేలు, నోట్లపై అప్‌డేట్.. రూ.350 నోట్ వస్తుందా ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amritsar
  • Donald Trump
  • Indian Migrants
  • Texas
  • US C 17 Military Plane
  • USA

Related News

Iran Snubs US Peace Talk

ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!

తుర్కియేలో జరిగిన 'అంటాల్య డిప్లొమసీ ఫోరమ్' సందర్భంగా ఈ కీలక సమావేశాలు జరిగాయి. మరోవైపు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ గురువారం టెహ్రాన్‌లో ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బేకర్ గాలిబాఫ్‌తో సమావేశమయ్యారు.

  • Strait Of Hormuz

    భారత్‌కు ‘గుడ్ న్యూస్’.. హోర్ముజ్ జ‌ల‌సంధి ఓపెన్‌!

  • Trump Next Target

    మ‌రో సీజ్‌ఫైర్‌.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్ర‌క‌ట‌న‌!

  • Trump

    ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

  • President Donald Trump congratulated Taranjit Singh Sandhu on becoming the new Lieutenant Governor of Delhi

    Donald Trump: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం

Latest News

  • IPL 2026 : SRH హ్యాట్రిక్ కొట్టబోతుందా..? ఉప్పల్ స్టేడియం లో నేడు పరుగుల వారదేనా ?

  • IPL 2026 : ఇక ముంబై ని ఆపడం కష్టమేనా ?

  • IPL 2026 – CSK : సంజూను కెప్టెన్ చేయాలంటూ డిమాండ్ !

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

Trending News

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd