HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Congress Bc Declaration Is 100 Percent False Ktr

KTR : కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌ వంద శాతం అబద్ధం : కేటీఆర్‌

నిన్నటి అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ ప్రజలకు రెండు విషయాలు స్పష్టం చేసింది. ఏడాది కాలంగా పూర్తిగా విఫలమవుతున్న ప్రభుత్వానికి దేనిపై కూడా స్పష్టత లేదు. బీసీ డిక్లరేషన్‌ పేరుతో కాంగ్రెస్‌ సర్కారు పూర్తిగా అబద్ధాలను ప్రచారం చేసింది.

  • Author : Latha Suma Date : 05-02-2025 - 12:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress BC declaration is 100 percent false: KTR
Congress BC declaration is 100 percent false: KTR

KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. బీసీ డిక్లరేషన్‌ వంద శాతం అబద్ధమని విమర్శించారు. దీనిపై ఆ పార్టీకి స్పష్టత లేదన్నారు. మంగళవారం సమర్పించిన డేటాపై ప్రభుత్వానికి అవగాహన లేదని పేర్కొన్నారు. నిన్నటి అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ ప్రజలకు రెండు విషయాలు స్పష్టం చేసింది. ఏడాది కాలంగా పూర్తిగా విఫలమవుతున్న ప్రభుత్వానికి దేనిపై కూడా స్పష్టత లేదు. బీసీ డిక్లరేషన్‌ పేరుతో కాంగ్రెస్‌ సర్కారు పూర్తిగా అబద్ధాలను ప్రచారం చేసింది. అసెంబ్లీలో సమర్పించిన డేటాపై రాష్ట్ర సర్కారుకు ఏమాత్రం క్లారిటీ లేదు.

Read Also: Kumbh Mela : త్రివేణీ సంగమంలో ప్రధాని మోడీ పుణ్యస్నానం..

కాంగ్రెస్‌కు 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేదని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా యూటర్న్‌ తీసుకుని నెపాన్ని కేంద్రంపై నెడుతున్నారు. ఆ పార్టీ హామీలు, ప్రకటనలన్నీ రాజకీయ నాటకాలే అని రుజువైంది. రాహుల్‌ గాంధీ తన పేరును ఎన్నికల గాంధీగా మార్చుకోవాలి అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌ వంద శాతం అబద్ధం. ఈ సర్కారు నిబద్ధత వంద శాతం నకిలీ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

రిజర్వేషన్ల అంశంలో నిసిగ్గుగా కాంగ్రెస్ పార్టీ యూ టర్న్ తీసుకుందని.. కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టి తప్పించుకోవాలని పన్నాగం వేసిందని.. దీంతో మీరు ఎంత నిబద్ధతతో ఉన్నారో స్పష్టంగా తెలియజేస్తుందని ఆరోపించారు. ఇక రాహుల్ గాంధీ హామీలు, చెప్పిన వాగ్ధానాలు, చేసిన ప్రకటనలు, అన్నీ బూటకం తప్ప మరేమీ కాదని మరోసారి రుజువు అయిందని దుయ్యబట్టారు.

Read Also: Telugu Go : తెలుగులో జీవో విడుదల చేసి తన మార్క్ చూపించిన బాబు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bc declaration
  • BC Reservation
  • congress
  • Election Gandhi
  • ktr
  • Rahil Gandhi

Related News

Ktr Velugumatla Demolition

Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.

  • Ktr

    పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

  • Kavita Fire

    Kavitha : కాంగ్రెస్ సర్కార్ తీరుపై కవిత ఆగ్రహం

  • Abhishek Manu Singhvi And V

    Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వీ, నరేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక!

Latest News

  • మీ గుండె ఆరోగ్యాన్ని పరీక్షించే సులభమైన మార్గం ఇదే!

  • ఊతకర్రల సాయంతో న‌డుస్తున్న టీమిండియా ప్లేయ‌ర్‌.. వీడియో ఇదే!

  • ఆర్‌సీబీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌!

  • అమరావతిలో అమర జీవికి అద్భుత నివాళి….!!

  • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

Trending News

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

    • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd