Trending
-
Teenmaar Mallanna : తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు..
కులగణన ఫామ్‌పై నిప్పు పెట్టడం పట్ల కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చర్యలకు దిగింది. వివరణ ఇచ్చిన వెంటనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసేందుకు సిద్దమని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సంకేతాలు పంపుతోంది.
Date : 05-02-2025 - 5:47 IST -
MLC Elections Vs BRS : ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం.. గులాబీ బాస్ వ్యూహం ఏమిటి ?
మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో(MLC Elections Vs BRS) ఈసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను నిలపడం లేదని తెలిసింది.
Date : 05-02-2025 - 5:27 IST -
Viveka Murder Case : వివేకా హత్య కేసులో కీలక పరిణామం..నలుగురి పై కేసు నమోదు
కేసు నమోదైన వారిలో వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి, గతంలో జమ్మలమడుగు డీఎస్పీగా పనిచేసిన నాగరాజు, ఎర్రగుంట్ల సీఐగా పనిచేసిన ఈశ్వరయ్య, కడప జైలు సూపరింటెండెంట్‌గా పనిచేసిన ప్రకాశ్ ఉన్నారు.
Date : 05-02-2025 - 5:21 IST -
TTD : హిందూయేతర ఉద్యోగులు, సిబ్బందిపై టీటీడీ చర్యలు..
ఈ 18 మందిలో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, ఎస్వీయూ ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపాల్, లెక్చరర్లు, తదితరులు ఉన్నారు. ఇకపై సదరు ఉద్యోగులను టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపులు ఇతర హిందూ కార్యక్రమాల విధులకు నియమించకూడదని ఆదేశించారు.
Date : 05-02-2025 - 4:43 IST -
Indian Migrants : భారత్ చేరుకున్న 205 మంది వలసదారులు..
వీరంతా పంజాబ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందినవారిగా తెలుస్తోంది. అయితే, వీరిని అదుపులోకి తీసుకునేందుకు స్వదేశంలో ఎలాంటి ఆదేశాలు లేవని సమాచారం.
Date : 05-02-2025 - 3:49 IST -
Delhi assembly elections : ఒంటిగంట వరకు 33.31శాతం పోలింగ్
మధ్యాహ్నం ఒంటి గంట వరకు 33.31 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అన్ని జిల్లాల్లో కంటే నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్‌లో అత్యధికంగా 39.51 శాతం పోలింగ్ నమోదైంది.
Date : 05-02-2025 - 3:14 IST -
Fetus In Fetu : తల్లి గర్భంలోని బిడ్డ కడుపులోనూ పసికందు
మెడికల్ భాషలో ఈ తరహా పరిస్థితిని ‘ఫెటస్ ఇన్ ఫెటు’(Fetus In Fetu) అని పిలుస్తారన్నారు.
Date : 05-02-2025 - 2:29 IST -
Visakha Railway Zone : విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ : ఉత్తర్వులు జారీ
వాల్తేరు రైల్వే డివిజన్‌ను కొనసాగిస్తూ, విశాఖపట్నం డివిజన్‌గా పేరు మార్చుతూ రైల్వే బోర్డు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 05-02-2025 - 2:19 IST -
ChatGPT- DeepSeek : చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌కు దూరంగా ఉండండి: కేంద్రం ఆదేశాలు..!
ప్రభుత్వ సమాచార గోప్యతకు ముప్పు ఎదురుకావొచ్చని పేర్కొంటూ ఈ అల్టిమేటం ఇచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలు కూడా డీప్‌సీక్‌పై ఇలాంటి ఆంక్షలే విధించాయి.
Date : 05-02-2025 - 1:28 IST -
KTR : కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ వంద శాతం అబద్ధం : కేటీఆర్
నిన్నటి అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ ప్రజలకు రెండు విషయాలు స్పష్టం చేసింది. ఏడాది కాలంగా పూర్తిగా విఫలమవుతున్న ప్రభుత్వానికి దేనిపై కూడా స్పష్టత లేదు. బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా అబద్ధాలను ప్రచారం చేసింది.
Date : 05-02-2025 - 12:45 IST -
311 Traffic Violations: ఒక్క వ్యక్తి.. 311 ట్రాఫిక్ ఉల్లంఘనలు.. రూ.1.61 లక్షల ఫైన్ వసూల్
దీంతో 2023 సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఆ వ్యక్తిపై ఏకంగా 311 ట్రాఫిక్ ఉల్లంఘన(311 Traffic Violations) కేసులు నమోదయ్యాయి.
Date : 05-02-2025 - 12:39 IST -
Kumbh Mela : త్రివేణీ సంగమంలో ప్రధాని మోడీ పుణ్యస్నానం..
ప్రయాగ్‌రాజ్ చేరుకున్న ప్రధాని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు.
Date : 05-02-2025 - 11:49 IST -
Cow Dung : ఆవుపేడను కొనేందుకు ఈ దేశాల క్యూ.. ఎంత ధర ?
విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నందున ఆవుపేడ(Cow Dung) మంచి ధరే పలుకుతోంది.
Date : 05-02-2025 - 11:21 IST -
Liquor Scam : భారీ లిక్కర్ స్కాం.. మద్యం ముడుపులకు హవాలా నెట్వర్క్.. సంచలన కథనం
చిత్తూరు జిల్లాకు చెందిన ‘పెద్ద’రెడ్డి(Liquor Scam) అనే వ్యక్తి వైఎస్సార్ సీపీలో నంబర్-2గా చలామణి అవుతున్నాడని కథనంలో ప్రస్తావించారు.
Date : 05-02-2025 - 7:34 IST -
Nuclear Bomb : త్వరలో మరో దేశం చేతిలో అణుబాంబు.. ‘న్యూయార్క్ టైమ్స్’ సంచలన కథనం
అణుబాంబును రెడీ చేస్తున్న ఆ దేశం పేరు.. ఇరాన్. అణుబాంబు(Nuclear Bomb) తయారు చేయాలంటే సరిపడా యురేనియం నిల్వలు కావాలి.
Date : 04-02-2025 - 7:18 IST -
Vikasith Bharat : పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారు : ప్రధాని
దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రధాని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగం మాలో ఆత్మవిశ్వాసం నింపింది. మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం.
Date : 04-02-2025 - 6:40 IST -
AP Assembly : ఏపీ అసెంబ్లీ కమిటీలకు చైర్మన్ల నియామకం..
మూడు ఫైనాన్షియల్ కమిటీలకు ఛైర్మన్లను నియమిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నోటిఫికేషన్ జారీ చేశారు. ఫైనాన్షియల్ కమిటీల నియామకం పూర్తైనట్లు స్పీకర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
Date : 04-02-2025 - 5:55 IST -
Old Tax Regime : పాత పన్ను విధానం రద్దు పై స్పందించిన నిర్మలా సీతారామన్
పాత పన్ను విధానం రద్దు చేయాలన్న ప్రతిపాదన తమ వద్ద లేదన్నారు. పన్ను ఫైలింగ్ విధానం సరళంగా ఉండాలనే ఉద్దేశంతో కొత్త పన్ను విధానం తీసుకొచ్చినట్లు చెప్పారు.
Date : 04-02-2025 - 5:31 IST -
Prayagraj : మహా కుంభమేళాలో పాల్గొన్న భూటాన్ రాజు..
భూటాన్ రాజు ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో కలిసి ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. ఆ తర్వాత గంగా హారతిలో పాల్గొన్నారు.
Date : 04-02-2025 - 5:04 IST -
CBSE Admit Card: ఈనెల 15 నుంచి సీబీఎస్ఈ బోర్డ్ పరీక్షలు.. ప్రిపరేషన్ చిట్కాలు ఇవే!
పరీక్షా కేంద్రానికి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా ఏదైనా నిషేధిత వస్తువులను తీసుకెళ్లడం ఖచ్చితంగా నిషేధం.
Date : 04-02-2025 - 3:30 IST