HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Off Beat
  • >Four Days With First Wife Three Days With Second Wife Decision Of A Husband

Division Of Husband : మొదటి భార్య, రెండో భార్య.. ఓ భర్త సంచలన నిర్ణయం

శంకర్ సాహ్‌కు 2000 సంవత్సరంలో పూనమ్‌(Division Of Husband) అనే మహిళతో పెళ్లి జరిగింది.

  • By Pasha Published Date - 06:57 PM, Tue - 18 February 25
  • daily-hunt
Two Wives Vs A Husband Typical Decision Bihar

Division Of Husband : బిహార్‌లోని పూర్ణియా జిల్లాకు చెందిన ఒక భర్త, ఇద్దరు భార్యల వెరైటీ స్టోరీ ఇది. మొదటి  భార్యకు చెప్పకుండానే భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ  తర్వాత ఏమైంది ? చివరగా ఆ భర్త తీసుకున్న విచిత్రమైన నిర్ణయం ఏమిటి ? తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

Also Read :Cognizant VS Infosys : ఇన్ఫోసిస్‌, కాగ్నిజెంట్‌ మధ్యలో రవికుమార్.. ఐటీ దిగ్గజాల ఢీ

ఓ భర్త , ఇద్దరు భార్యలు.. 

  • శంకర్ సాహ్‌కు 2000 సంవత్సరంలో పూనమ్‌(Division Of Husband) అనే మహిళతో పెళ్లి జరిగింది.
  • వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
  • ఏడేళ్ల క్రితం పూనమ్, శంకర్ సాహ్‌ మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఉషాదేవి అనే మహిళతో శంకర్ రెండో పెళ్లి చేసుకున్నాడు.
  • శంకర్ రెండో పెళ్లి విషయం ఇటీవలే పూనమ్‌‌కు తెలిసింది.
  • దీంతో ఆమె పూర్ణియా జిల్లా ఎస్పీ కార్తికేయ శర్మను ఫిర్యాదు చేశారు.
  • తమకు  22 ఏళ్లు, 18 ఏళ్ల వయసు కలిగిన ఇద్దరు పిల్లలు ఉన్నారని ఎస్పీకి పూనమ్ చెప్పింది.
  • తనకు చెప్పకుండా భర్త శంకర్ రెండో మ్యారేజ్ చేసుకున్నాడని ఆరోపించింది.
  • తనకు ఇంటి ఖర్చులు ఇవ్వడం లేదని పూనమ్ తెలిపింది.
  •  చివరకు ఈ ఫ్యామిలీ వివాదం పూర్ణియా జిల్లా కేంద్రంలోని పోలీస్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌కు చేరింది.
  • అక్కడ శంకర్ సాహ్‌, పూనమ్, ఉషాదేవిలకు కౌన్సెలింగ్ చేశారు.
  • పోలీసుల కౌన్సెలింగ్ అనంతరం శంకర్ సాహ్‌ కీలక ప్రకటన చేశాడు. వారంలో నాలుగు రోజులు మొదటి భార్యతో, మూడు రోజులు రెండో భార్యతో ఉంటానంటూ బాండ్ రాసిచ్చాడు.
  • మొదటి భార్య ఇద్దరు పిల్లలకు ప్రతినెలా రూ.4వేలు ఖర్చులకు ఇస్తానని హామీ ఇచ్చాడు.
  • శంకర్ ప్రతిపాదనలకు భార్యలు పూనమ్, ఉషాదేవి అంగీకరిస్తూ బాండ్‌పై  సంతకాలు చేశారు.
  • మొత్తం మీద ఈ ఫ్యామిలీ వివాదానికి ఒక వెరైటీ శాంతియుత పరిష్కారం లభించింది.

Also Read :Sabja Milkshake Benefits: సమ్మర్ లో సబ్జా గింజల మిల్క్ షేక్ తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bihar
  • Division Of Husband
  • first wife
  • Purnia
  • Second Wife

Related News

    Latest News

    • Back Pain: వెన్ను నొప్పితో బాధపడుతున్నారా? ఉపశమనం పొందండిలా!

    • WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫుల్ షెడ్యూల్ ఇదే.. మ్యాచ్‌లు ఎప్ప‌ట్నుంచి అంటే?!

    • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

    • Raisins: 30 రోజులు క్రమం తప్పకుండా కిస్‌మిస్‌లు తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా?

    • Peddi: రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌ను నిరాశ‌ప‌రుస్తున్న పెద్ది టీమ్‌.. కార‌ణ‌మిదే?!

    Trending News

      • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

      • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd