Trending
-
PM Modi : ప్రధాని మోడీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన ఖరారు..
ఈ నెల 10వ తేదీన మోడీ ఫ్రాన్స్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారని తెలిపారు.
Date : 07-02-2025 - 8:35 IST -
Valentine’s Day : ఈ సీజన్లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ మరియు ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి..
కాలిఫోర్నియా బాదంపప్పులు రుచికరమైనవి మాత్రమే కాకుండా, మొత్తం ఆరోగ్యంకు మద్దతు ఇచ్చే ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి. అవి మీ ప్రియమైనవారి ఆరోగ్యం పట్ల మీ శ్రద్ధను కూడా ప్రదర్శిస్తాయి.
Date : 07-02-2025 - 7:34 IST -
Delhi : కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ అధికారులు..
ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు మిట్టల్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి చేసిన విజ్ఞప్తి మేరకు ఎల్జీ విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.
Date : 07-02-2025 - 6:43 IST -
AP assembly : ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు…
మొదటి రోజు బీఏసీ తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు పూర్తి స్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
Date : 07-02-2025 - 5:38 IST -
Infosys : ట్రైనీలకు షాకిచ్చిన ఇన్ఫోసిస్.. 400 మందికి ఉద్వాసన !
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు క్యాంపస్‌లో శిక్షణ పొందుతున్న దాదాపు 400 మంది ట్రైనీలకు లేఆఫ్‌లు ఇచ్చేందుకు రెడీ అయినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
Date : 07-02-2025 - 4:48 IST -
Drone: ఆ డ్రోన్లతో డీల్‌ను రద్దు చేసిన భారత్..
డ్రోన్లలో చైనా విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్ వాడకుండా పర్యవేక్షించేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది.
Date : 07-02-2025 - 3:52 IST -
Maharashtra : మహారాష్ట్ర ఓటర్ల జాబితాల్లో భారీగా అవకతవకలు : రాహుల్ గాంధీ
కొత్తగా చేరిన ఓట్లే ఆ కూటమి పార్టీలకు విజయాన్ని అందించాయని తెలిపారు. అంతేకాక..మాకు ఓటర్ల జాబితా, వారి ఫొటోలు, చిరునామాలు అందించాలని ఎన్నికల కమిషన్‌ను రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నామని ఆగ్రహించారు.
Date : 07-02-2025 - 2:57 IST -
MLC : కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజా నామినేషన్
జగన్ 1.0 చూసి ప్రజలు భయపడ్డారు. 2.0లో ఇంకేం జరుగుతుందోనని ప్రజలు జంకుతున్నారు. ఒక అపోహలో జగన్ జీవిస్తుంటారు. 175 సీట్లు వస్తాయని చెప్పుకున్నారు..
Date : 07-02-2025 - 2:39 IST -
Karnataka : యడ్యూరప్పకు హైకోర్టులో ఎదురుదెబ్బ..
యడ్యూరప్పను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ను ఇచ్చింది. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తు ఎం నాగప్రసన్న ఈ మేరకు తీర్పును వెలువరించారు.
Date : 07-02-2025 - 2:12 IST -
Ram Gopal Varma : పోలీసుల విచారణకు హాజరైన ఆర్జీవీ..
రామ్ గోపాల్ వర్మ ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా గతంలో ముందస్తు బెయిల్ తెచుకున్నాడు. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో నేడు పోలీసుల ముంగిట హాజరయ్యాడు.
Date : 07-02-2025 - 1:45 IST -
Arrest warrant : అరెస్ట్ వారెంట్ పై స్పందించిన సోనూసూద్
ఈ విషయం గురించి సూటిగా చెప్పాలి అంటే నాకు ఎటువంటి సంబంధం లేని కేసు విషయంలో కోర్టు నన్ను సాక్షిగా హాజరుకావాలని పిలిచింది. దీనిపై మా న్యాయవాదులు స్పందించారు.
Date : 07-02-2025 - 1:24 IST -
RBI Cuts Repo Rate: రెపో రేటు అంటే ఏమిటి? సామాన్యులకు ప్రయోజనం ఉంటుందా?
ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్బిఐ ప్రజలకు ఈ రిలీఫ్ న్యూస్ అందించింది. అంతకుముందు 2020లో కరోనా కాలంలో రెపో రేటు 0.40% తగ్గించింది.
Date : 07-02-2025 - 11:56 IST -
H-1B Visa Registration: మార్చి 7 నుంచి హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రారంభం.. ఫీజు భారీగా పెంపు!
తమ ఉద్యోగులకు H-1B వీసాలు అవసరమయ్యే యజమానులు దరఖాస్తు చేసుకోవడానికి సంస్థాగత ఖాతాను సృష్టించాలి. దరఖాస్తుదారు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
Date : 07-02-2025 - 8:54 IST -
Pensions in AP : ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి శుభవార్త
Pensions in AP : ఎన్టీఆర్ భరోసా పింఛన్ పొందడానికి దూరప్రాంతాల్లో నివాసం ఉంటున్నవారు ఇబ్బందులు పడకుండా సొంత ఊరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది
Date : 07-02-2025 - 7:52 IST -
RGV : రేపు పోలీసుల విచారణకు హాజరుకానున్న వర్మ..!
అయితే తనకు కుదరదని...ఏడో తేదీన అయితే వస్తానని సమాచారం ఇచ్చారు. దానికి పోలీసులు అంగీకరించడంతో శుక్రవారం హాజరు కానున్నారు.
Date : 06-02-2025 - 8:26 IST -
America : భారత వలసదారుల తరలింపు పై అమెరికా స్పందన..
తమ దేశం , ప్రజల భద్రత కోసం ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేయడం అత్యంత ఆవశ్యకమని, అది తమ విధానమని పేర్కొంది.
Date : 06-02-2025 - 8:13 IST -
AP Ministers Ranks : ఏపీ మంత్రులకు ర్యాంకులు.. చంద్రబాబు, పవన్, లోకేశ్‌కు ఎంతంటే..?
ఇందులో సీఎం చంద్రబాబుకు 6వ స్థానం లభించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 10వ స్థానంలో ఉండగా... మంత్రి నారా లోకేశ్ 8వ స్థానంలో ఉన్నారు.
Date : 06-02-2025 - 7:46 IST -
BJP : మా అభ్యర్థులకు రూ.15 కోట్లు ఆఫర్: ఆప్ ఆరోపణలు
ఓడిపోతామని తెలిసే బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని సింగ్ మండిపడ్డారు. మిగతా రాష్ట్రాల్లో మాదిరిగానే.. ఓట్ల లెక్కింపునకు ముందే బీజేపీ ఓటమిని అంగీకరించింది.
Date : 06-02-2025 - 7:32 IST -
Cool House Tech : ‘ఈపీఎస్ బ్లాక్’ ఇటుకలా మజాకా.. సమ్మర్‌లోనూ ఇళ్లన్నీ కూల్‌కూల్
‘ఈపీఎస్’ అంటే ‘ఎక్స్‌ప్యాన్డెడ్ పాలీస్టైరీన్’. ఇదొక రకం ప్లాస్టిక్. ఈపీఎస్ బ్లాక్‌లు(Cool House Tech) తేలిగ్గా ఉంటాయి.
Date : 06-02-2025 - 7:15 IST -
PM Modi : కాంగ్రెస్ నుంచి “సబ్కా సాథ్ సబ్కా వికాస్” ఆశించడం తప్పిదమే: ప్రధాని
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో రాజ్యాంగ విలువలను తుడిచిపెడుతోందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వాటికి ప్రధాని కౌంటర్ ఇచ్చారు.
Date : 06-02-2025 - 6:44 IST