Trending
-
SLBC Tunnel : వారి ప్రాణాలు కాపాడేందుకు ఒక్కో క్షణం ఎంతో విలువైంది: హరీశ్‌రావు
టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్స్ ప్రశంసంలు కురిపించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు.
Date : 27-02-2025 - 11:27 IST -
Ramadan 2025 : ‘రంజాన్’ ఎప్పుడు ప్రారంభం అవుతుంది ? ఈద్ ఎప్పుడు ?
రంజాన్ (Ramadan 2025) నెలలో ముస్లింలు ఉపవాసం, ప్రార్థనలు, సమాజ సేవతో కాలం గడుపుతారు.
Date : 27-02-2025 - 10:32 IST -
Indians Purchasing Power: 100 కోట్ల మంది భారతీయుల ‘పవర్’పై సంచలన నివేదిక
భారతదేశ జనాభాలో కేవలం 14 కోట్ల మందికే సముచితమైన కొనుగోలు శక్తి(Indians Purchasing Power) ఉంది.
Date : 27-02-2025 - 10:06 IST -
Telangana State Bird: మిషన్ పాలపిట్ట.. రంగంలోకి తెలంగాణ సర్కార్
పాలపిట్ట ఉనికికి పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం(Telangana State Bird), దాన్ని రక్షించే చర్యలను మొదలుపెట్టింది.
Date : 27-02-2025 - 8:41 IST -
SLBC : కాసేపట్లో SLBC టన్నెల్ కు BRS బృందం
SLBC : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ నుంచి భారీ కాన్వాయ్ ర్యాలీగా బయలుదేరి టన్నెల్ వద్దకు చేరుకోనున్నారు
Date : 27-02-2025 - 8:00 IST -
MLA Quota MLCs: మజ్లిస్, సీపీఐకు చెరొకటి.. 2 ఎమ్మెల్సీ సీట్లలో కాంగ్రెస్ లెక్కలివీ
ఇలా రెండు పోనూ, కాంగ్రెస్ పార్టీకి మిగిలేది రెండే ఎమ్మెల్సీ(MLA Quota MLCs) సీట్లు.
Date : 27-02-2025 - 7:50 IST -
Chardham Yatra: ఏప్రిల్ 30 నుంచి చార్‌ధామ్ యాత్ర, మార్చి 11 నుంచి ఆన్‌లైన్‌లో!
గతేడాది 46 లక్షల మందికి పైగా చార్‌ధామ్ యాత్రకు వెళ్లారు. గత సారి ప్రయాణం ప్రారంభానికి ముందు రిజిస్ట్రేషన్‌లో సమస్య ఏర్పడింది.
Date : 27-02-2025 - 7:30 IST -
Meta India Head: మెటా ఇండియా హెడ్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
సంధ్యా దేవనాథన్ 2016లో మెటాలో చేరారు. ఆమె సింగపూర్‌లో మెటా గ్రూప్ డైరెక్టర్‌గా చేరింది. అక్కడ ఆమె ఆగ్నేయాసియా మార్కెట్‌లో మెటా ఇ-కామర్స్, ప్రయాణం, ఆర్థిక సేవలకు నాయకత్వం వహించే బాధ్యత వహించింది.
Date : 26-02-2025 - 10:29 IST -
Telugu Boards : ఉత్తరప్రదేశ్ లో తెలుగు బోర్డులు
Telugu Boards : ఉత్తరప్రదేశ్(UP)లో తెలుగు భాషలో సైన్‌బోర్డులు (Telugu Boards) ఏర్పాటు చేయడం ఈ ఐక్యతకు నిదర్శనంగా మారింది
Date : 26-02-2025 - 8:35 IST -
3 Mysterious Deaths : ఆ మరణాలపై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదు – సీఎం రేవంత్
3 Mysterious Deaths : ఇటీవల జరిగిన మూడు అనుమానాస్పద మరణాల గురించి ప్రస్తావిస్తూ.. కేటీఆర్ ఎందుకు వీటిపై స్పందించడంలేదని అనుమానాలు వ్యక్తం చేసారు
Date : 26-02-2025 - 8:30 IST -
ELECRAMA : విద్యుత్తు పరిశ్రమ ప్రదర్శనకు పిలుపునిచ్చిన మంత్రి పీయుష్ గోయల్
అంతర్జాతీ సహకారాలు పెంచడానికి మరియు భారతదేశపు విద్యుత్తు రంగం విస్తరించడానికి RBSMలో అంగీకార పత్రం పై సంతకాలు చేయబడ్డాయి.
Date : 26-02-2025 - 8:27 IST -
SLBC Tunnel : NDRF రెస్క్యూ ఆపరేషన్ కు మద్దతుగా ఏరోస్పేస్ డ్రోన్లను మోహరించిన గరుడ
గరుడ ఏరోస్పేస్ డ్రోన్లను మ్యాపింగ్ మరియు వ్యూహాత్మక రెస్క్యూ ప్లానింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. సవాలుతో కూడిన పరిస్థితుల మధ్య చిక్కుకున్న కార్మికులను గుర్తించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
Date : 26-02-2025 - 8:17 IST -
CM Revanth Meets PM Modi: మెట్రో ఫేజ్-IIకు అనుమతి ఇవ్వండి.. ప్రధానికి సీఎం రేవంత్ రిక్వెస్ట్!
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగంలో ఇప్పటికే 90 శాతం భూ సేకరణ పూర్తయినందున ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని వెంటనే మంజూరు చేయాలని ప్రధానమంత్రి మోదీని రేవంత్ రెడ్డి కోరారు.
Date : 26-02-2025 - 8:04 IST -
Universal Pension Scheme: కేంద్రం కీలక నిర్ణయం.. భారతదేశంలో అందరికి పెన్షన్..!
ఈ కొత్త పథకం ప్రస్తుత జాతీయ పెన్షన్ స్కీమ్‌ను భర్తీ చేయదని నివేదిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రతిపాదన పత్రాలు పూర్తయిన తర్వాత ఈ స్కీమ్‌కు సంబంధించి వాటాదారులను సంప్రదించడం జరుగుతుంది.
Date : 26-02-2025 - 7:57 IST -
Fact Check: నాగ చైతన్య ‘తండేల్’ చూసి సమంత కన్నీళ్లు?
ఈ వీడియోలో సమంత ఉన్న ఒక వీడియో క్లిప్, నాగ చైతన్య(Fact Check) ఉన్న వీడియో క్లిప్, ఇద్దరి పెళ్లి ఫోటోలు కనిపిస్తున్నాయి.
Date : 26-02-2025 - 6:59 IST -
Upcoming Kumbh Melas: ముగిసిన మహా కుంభమేళా.. తదుపరి కుంభమేళాలు ఇవే..
కుంభమేళా(Upcoming Kumbh Melas) అనేది ప్రతి నాలుగేళ్లకు ఓసారి జరుగుతుంది. మహా కుంభమేళా 144 సంవత్సరాలకు ఓసారి జరుగుతుంది.
Date : 26-02-2025 - 5:33 IST -
Vallabhaneni Vamsi : రెండో రోజు ముగిసిన వల్లభనేని వంశీ విచారణ
వైద్య పరీక్షల అనంతరం మళ్లీ తిరిగి జైలుకు తరలించనున్నారు. నిన్న పోలీసులు అడిగిన ప్రశ్నలకు వంశీ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అధికారులు ఈ రోజు టెక్నికల్ ఎవిడెన్సులు చూపించి ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు.
Date : 26-02-2025 - 4:44 IST -
Coca-Cola India : మహా కుంభ్‌లో ఐదు విప్లవాత్మక సస్టైనబిలిటీ కార్యక్రమాలు
2025 మహా కుంభ్‌లో నదిలో ప్రయాణం చేయటానికి లక్షలాది మంది సందర్శకులు పడవలపై ఆధారపడటంతో, పడవలు నడిపే వారి పాత్ర చాలా ముఖ్యమైనది. వారికి మద్దతుగా, కోకా-కోలా ఇండియా రీసైకిల్ చేసిన PET బాటిళ్లతో తయారు చేసిన 10,000 అధిక నాణ్యత గల లైఫ్ జాకెట్లను అందించింది.
Date : 26-02-2025 - 4:28 IST -
Plane crash : సూడాన్‌లో కూలిన సైనిక విమానం.. 46 దుర్మరణం
మంగళవారం వాడి సయిద్నా వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అవుతుండగా కర్రారి జిల్లాలోని ఓ ఇంటిపై విమానం కూలిపోయిందని మిలిటరీ అధికారులు తెలిపారు.
Date : 26-02-2025 - 4:12 IST -
KTR : దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదు: కేటీఆర్
దేశానికి అత్యవసరమైనప్పుడు కుటుంబ్ర నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదని అన్నారు.
Date : 26-02-2025 - 2:55 IST