Trending
-
Fact Check : తెలంగాణలోని ఆ ఆలయం నుంచి కాశీకి భూగర్భ మార్గం ?
వైరల్ అయిన వీడియో(Fact Check)లో.. ఒక భూగర్భ గుహలో పైనుంచి నీరు పడుతుండగా.. కొందరు వ్యక్తులు ఆ నీటి కింద నిలబడి ఉన్నారు.
Date : 12-03-2025 - 7:33 IST -
Natural Colour: హోలీ రోజున ఈ 3 పువ్వులతో సహజ రంగును తయారు చేసుకోండి!
హోలీ సందర్భంగా ప్రకాశవంతమైన పసుపు రంగును సృష్టించడానికి మేరిగోల్డ్ ఫ్లవర్ ఉత్తమ ఎంపిక.
Date : 12-03-2025 - 7:11 IST -
Delimitation : త్వరలో అఖిలపక్ష భేటీ : డిప్యూటీ సీఎం భట్టి
జనాభా ప్రాతిపదికన జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణకు ప్రమాదం. జరగబోయే నష్టం గురించి అన్ని పార్టీలను ఆహ్వానించి చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశానికి అన్ని పార్టీలు హాజరుకావాలి.
Date : 12-03-2025 - 6:32 IST -
Handloom sector : చేనేత రంగం పై వీవింగ్ ది ఫ్యూచర్- హ్యాండ్లూమ్ కొలోక్వియం సదస్సు
యాక్సెస్ డెవలప్‌మెంట్ సర్వీసెస్‌లోని నాన్ ఫార్మ్ VP సువేందు రౌట్ మాట్లాడుతూ.. నేత కార్మికులు, డిజైనర్లు, పరిశ్రమ నిపుణులు , విధాన రూపకర్తల మధ్య అర్థవంతమైన చర్చలకు దారితీసింది.
Date : 12-03-2025 - 6:13 IST -
Actress Soundarya: మోహన్ బాబు గురించి సౌందర్య భర్త కీలక కామెంట్స్
నటి సౌందర్య(Actress Soundarya) బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి 2004 ఏప్రిల్ 17న సెస్నా 180 హెలికాప్టర్‌లో బెంగళూరు నుంచి కరీంనగర్‌కు బయలుదేరారు.
Date : 12-03-2025 - 5:33 IST -
MSK Prasad : వోక్సెన్ విశ్వవిద్యాలయంతో మాజీ క్రికెటర్ అవగాహన ఒప్పందం
ఈ భాగస్వామ్యం, ఔత్సాహిక ఆటగాళ్లకు నిర్మాణాత్మక శిక్షణ, వృత్తిపరమైన నైపుణ్యం మరియు అంతర్జాతీయ-ప్రామాణిక సౌకర్యాలను అందించడం ద్వారా క్రికెట్ ప్రతిభను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా MSK ప్రసాద్ మాట్లాడుతూ..భవిష్యత్ క్రికెట్ స్టార్లను రూపొందించడంలో నిర్మాణాత్మక శిక్షణ పాత్రను వెల్లడించారు.
Date : 12-03-2025 - 5:26 IST -
Three-Language Policy : ఒక వ్యక్తి అనేక భాషలు నేర్చుకోవాలి..నాకు 8 భాషలు వచ్చు: సుధామూర్తి
పిల్లలు కూడా దీని వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు అని సుధామూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. త్రిభాషా సూత్రాని కి మద్దతు పలికారు. ఎక్కువ భాషలు నేర్చుకోవడం పిల్లలకే మంచిదన్నారు.
Date : 12-03-2025 - 5:02 IST -
Mauritius : సంస్కృతి, సంప్రదాయాలు మనల్ని కలిపి ఉంచుతున్నాయి: ప్రధాని
మారిషస్‌లో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి భారత్ సహకరించనుంది. ప్రజాస్వామ్యానికి తల్లి వంటి భారత్ నుంచి మారిషస్‌కు ఇదొక కానుకగా భావిస్తున్నాం అని మోడీ అన్నారు.
Date : 12-03-2025 - 4:29 IST -
Vijayasai Reddy : వాళ్ల వల్లే నాకు, జగన్‌కు విభేదాలు.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
జగన్‌కు మంచి జరగాలని ఇప్పటికీ కోరుకుంటున్నా’’ అని విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) అన్నారు.
Date : 12-03-2025 - 3:40 IST -
Telangana Assembly : మార్చి 27 వరకు అసెంబ్లీ సమావేశాలు..19న బడ్జెట్
14న హోలీ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 17, 18 తేదీల్లో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 21 నుంచి 26 వరకు పద్దులపై చర్చ ఉండనుంది.
Date : 12-03-2025 - 3:40 IST -
Yogi Adityanath: నేపాల్ పాలిటిక్స్‌లో ట్రెండ్ అవుతున్న సీఎం యోగి
ఈ ఏడాది జనవరిలో జ్ఞానేంద్ర షా భారత్‌లో పర్యటించారు. ఆ సందర్భంగా సీఎం యోగి(Yogi Adityanath)తో ఆయన భేటీ అయ్యారు.
Date : 12-03-2025 - 3:04 IST -
CM Chandrababu : తెలుదేశం పార్టీ.. తెలుగింటి ఆడపడుచుల పార్టీ : సీఎం చంద్రబాబు
అమరావతి బతికి ఉందంటే కారణం మహిళలు చూపించిన చొరవే అని చంద్రబాబు తెలిపారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారు. భూమి అంటే సెంటిమెంట్.. ఎవరూ ఇవ్వడానికి ఇష్టపడరు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు.
Date : 12-03-2025 - 2:39 IST -
Holi Festival: హోలీ వేళ.. ఈ మూడు రాశుల వారికి అదృష్ట యోగం
హోలీ పండుగ రోజున(Holi Festival) సింహరాశి వారు బుధాదిత్య రాజయోగంతో పలు ప్రయోజనాలు పొందుతారు.
Date : 12-03-2025 - 1:58 IST -
Supreme Court : పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టింది.
Date : 12-03-2025 - 1:57 IST -
Kakinada Port : సీఐడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
దీంతో ఆయన ఈరోజు విజయవాడ సిఐడీ రీజనల్ కార్యాలయం లో విచారణకు హాజరయ్యారు. కాకినాడ పోర్టులో వాటాను బలవంతంగా రాయించుకున్న వ్యవహారంపై విజయసాయిపై కేసు నమోదు చేశారు.
Date : 12-03-2025 - 1:16 IST -
Jio Vs Airtel : స్టార్ లింక్‌తో జియో, ఎయిర్‌టెల్ డీల్.. ఎవరికి లాభం ?
స్పేస్ ఎక్స్‌తో కుదిరిన డీల్ ప్రకారం.. భారత సంపన్న పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీకి చెందిన జియో(Jio Vs Airtel) తన రిటైల్ దుకాణాలు, ఆన్‌లైన్ వేదికల్లో స్టార్‌లింక్ ఉత్పత్తులను విక్రయిస్తుంది.
Date : 12-03-2025 - 1:12 IST -
Telangana Assembly : తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ : గవర్నర్ జిష్ణుదేవ్
రైతు నేస్తం అమలు చేస్తున్నాం. వరి పంటకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నాం. అన్నదాతల కోసం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశాం. మహాలక్ష్మి పథకం గేమ్‌ఛేంజర్‌గా మారింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం అని గవర్నర్ అన్నారు.
Date : 12-03-2025 - 12:13 IST -
Assembly : అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్..
బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన అసెంబ్లీలోని బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలోకి వెళ్లారు. అనంతరం వారితో ఆయన సమావేశమయ్యారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
Date : 12-03-2025 - 11:48 IST -
Usha Vance : భారత్‌కు జేడీ వాన్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఉషా వాన్స్ పర్యటిస్తారా ?
ఈ పర్యటనలో మరో కోణం కూడా ఉంది. అదేమిటంటే.. ఉషా వాన్స్(Usha Vance)తో భారత్‌కు ఉన్న అనుబంధం.
Date : 12-03-2025 - 10:06 IST -
Coverts In Congress: కాంగ్రెస్‌లో కోవర్టులు.. రాహుల్‌గాంధీ వ్యాఖ్యల్లో పచ్చి నిజాలు
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డితో సహా అనేకమంది రాజకీయ నేతలు(Coverts In Congress) సొంత పార్టీ నేతల్నే ఓడించుకుని, తమ ముఖ్యమంత్రులనే గద్దె దించేందుకు ప్రయత్నించిన ఉదంతాలు ఉన్నాయి.
Date : 12-03-2025 - 8:11 IST