Trending
-
CM Chandrababu : ఒకప్పుడు నొక్కిన బటన్లన్నీ నేను ఇచ్చే పింఛన్లతో సమానం: సీఎం చంద్రబాబు
గతంలో ఒక నెల పింఛన్ తీసుకోకపోతే ఆ డబ్బు వచ్చే పరిస్థితి లేదు. ఒక నెల తీసుకోకపోతే.. రెండు లేదా మూడో నెల తీసుకునే అవకాశం ఇచ్చాం. రెండు నెలలు పింఛన్లు తీసుకోని వారు 93,300 మంది ఉన్నారు.
Date : 01-04-2025 - 3:16 IST -
PM Modi 75 : సెప్టెంబరు 17 నాటికి మోడీకి 75 ఏళ్లు.. రిటైర్మెంట్ ఏజ్ అదేనా ?
ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి మోడీకి(PM Modi 75) 75 ఏళ్లు నిండుతాయి. ఆయన 76వ వసంతంలోకి అడుగుపెడతారు.
Date : 01-04-2025 - 2:36 IST -
Naxalism : 12 నుంచి ఆరుకు చేరిన నక్సల్స్ ప్రభావిత జిల్లాలు : అమిత్‌షా
దేశంలో మావోయిస్టుల హింస, భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని ప్రధాని మోడీ నిర్ణయించుకున్నారని ఇందులో భాగంగా సురక్షిత భారత్‌ను నిర్మించడానికి తాము కృషి చేస్తున్నామని అన్నారు.
Date : 01-04-2025 - 2:30 IST -
Sanjay : ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అమానుతుల్లా, జస్టిస్ పి.కె. మిశ్రా ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను నెలాఖరుకు వాయిదా వేసింది.
Date : 01-04-2025 - 1:32 IST -
Sunita Williams : భారత్‌కు సునితా విలియమ్స్.. ఇస్రోతో కలిసి పనిచేయనున్నారా ?
అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపించింది ? అని మీడియా అడిగిన ప్రశ్నకు సునితా విలియమ్స్(Sunita Williams) బదులిచ్చారు.
Date : 01-04-2025 - 1:03 IST -
Medicine Price : 900 రకాల మెడిసన్ ధరలను సవరించిన కేంద్రం..
పెరిగిన ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి రానున్నాయని జాతీయ ఔషధ ధరల అథారిటీ స్పష్టం చేసింది.
Date : 01-04-2025 - 12:45 IST -
Ghibli Images: సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న గిబ్లీ స్టైల్ ఫోటోలు కావాలా? ఈ సులువైన స్టెప్స్ వాడి సులభంగా పొందండి
సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న గిబ్లీ స్టైల్ ఫోటోలు. ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకుండానే, గిబ్లీ స్టైల్ ఫోటోలు పొందడం చాలా సులభం. సులువైన స్టెప్స్‌ను అనుసరించి, మీరు కూడా మీ గిబ్లీ స్టైల్ ఫోటోలను సులభంగా పొందవచ్చు.
Date : 01-04-2025 - 12:15 IST -
Sea Cucumbers : సముద్రపు దోసకాయలపై స్మగ్లర్ల కన్ను.. కేజీ రూ.30వేలు.. ఏమిటివి ?
సముద్ర దోసకాయలకు(Sea Cucumbers) ధర చాలా ఎక్కువ. వీటికి స్మగ్లర్లు కిలోకు రూ.30వేలు చొప్పున లెక్క కట్టి అమ్మేస్తారట.
Date : 01-04-2025 - 12:12 IST -
Yogi Adityanath : దీని కారణంగా మా రాష్ట్రం ఏమైనా చిన్నదైపోతుందా? లేదు కదా..!: యోగి
దీని కారణంగా మా రాష్ట్రం ఏమైనా చిన్నదైపోతుందా?. లేదు కదా..! దీనివల్ల కొత్త ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలను సృష్టించగలుగుతున్నాం అని యోగి పేర్కొన్నారు. స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసమే త్రిభాషా విధానంపై వివాదాలు రాజేస్తున్నారని ఆరోపించారు.
Date : 01-04-2025 - 12:03 IST -
Commercial cylinder : భారీగా తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
గ్యాస్ సిలిండర్ల ధరల్లో ప్రతి నెల ఒకటో తేదీన మార్పులు జరుగుతాయి. ఇందులో భాగంగానే ఏప్రిల్ ఒకటో తేదీ నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు ధరల సవరణలు చేశాయి. కొన్ని నెలల నుంచి గృహ అవసరాలకు ఉపయోగించే 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలను స్థిరంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
Date : 01-04-2025 - 11:11 IST -
Conocarpus Trees: కోనోకార్పస్ చెట్లపై అసెంబ్లీలో చర్చ.. ఎందుకు ? ఏమైంది ?
కోనోకార్పస్(Conocarpus Trees) జాతి మొక్కలు వేగంగా పెరుగుతాయి. ఎక్కడపడితే అక్కడ పెరుగుతాయి. వీటికి ఎక్కువ నీరు అవసరం లేదు.
Date : 01-04-2025 - 10:41 IST -
Mahesh Kumar Goud : ఇరగదీసిన టీపీసీసీ చీఫ్.. కరాటే బ్లాక్‌బెల్ట్ డాన్ 7తో తడాఖా
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) 1993లో గౌతమీ కాలేజీని స్థాపించారు.
Date : 01-04-2025 - 8:48 IST -
MLC Election: హైదరాబాద్ ‘లోకల్’ ఎమ్మెల్సీ.. గెలుపు ఆ పార్టీదే
ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ పదవీ కాలం మే 1వ తేదీతో ముగియనుంది. దీంతో ఆ స్థానాన్ని(MLC Election) భర్తీ చేస్తున్నారు.
Date : 01-04-2025 - 8:13 IST -
ATM : ఇండియాలో ఏటీఎంలకు గుడ్‌బై చెప్పే రోజులు రాబోతున్నాయా..?
ATM : ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త చెక్‌బుక్‌పై రూ. 200 వసూలు చేయనుంది. అందులో 50 చెక్కులు మాత్రమే ఉంటాయి.
Date : 31-03-2025 - 9:08 IST -
Bank Holiday: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. రేపు బ్యాంకులకు హాలిడే ఉందా?
ఏప్రిల్ 1న బ్యాంకులు మూతపడితే డబ్బు తీసుకోవాల్సి వస్తే మీరు ATM కార్డ్ సహాయంతో నగదు తీసుకోవచ్చు.
Date : 31-03-2025 - 8:49 IST -
E-Luna : అష్యూర్డ్ బైబ్యాక్ ఆఫర్లు
వాహన యాజమాన్యం 3 సంవత్సరాలు పూర్తయ్యిన తర్వాత ఈ బైబ్యాక్ ఆఫర్‌ను పొందుకోవచ్చు, ఇందులో పరిశ్రమలో తొలిసారిగా అపరిమిత కిలోమీటర్ల పరిధి కలదు.
Date : 31-03-2025 - 4:58 IST -
Sanjay Raut : సెప్టెంబర్‌లోనే ప్రధాని పదవీ విరమణ చేయబోతున్నారు: సంజయ్ రౌత్
సెప్టెంబర్ నెలలోనే ప్రధాని పదవిని వీడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఆయన రాజకీయ వారసుడు మహారాష్ట్ర నుంచి వస్తారని వెల్లడించారు.
Date : 31-03-2025 - 4:45 IST -
Amazon : ఉత్పత్తులపై జీరో రెఫరల్ ఫీజులను ప్రకటించిన అమెజాన్
దుస్తులు, బూట్లు, ఫ్యాషన్ నగలు, కిరాణా, గృహాలంకరణ మరియు ఫర్నిషింగ్, అందం, బొమ్మలు, వంటగది ఉత్పత్తులు, ఆటోమోటివ్ మరియు పెంపుడు జంతువుల ఉత్పత్తులు వంటి 135 ఉత్పత్తి విభాగాలలో వర్తిస్తుంది.
Date : 31-03-2025 - 3:39 IST -
Chhattisgarh : మరో ఎన్కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత మృతి
మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఆమెను వరంగల్ వాసి రేణుకగా గుర్తించారు. మృతురాలి తలపై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దంతెవాడ పోలీసులు రేణుక మృతదేహంతో పాటు తుపాకీ, మందుగుండు సామగ్రి, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
Date : 31-03-2025 - 3:30 IST -
Diet plan : ఆయుర్వేదం ఆధారంగా మారుతున్న కాలానికి 7 రోజుల ఆహార ప్రణాళిక..
ఇంట్లో తయారుచేసిన నెయ్యి, కూరగాయల సూప్‌లు, ఆకుకూరలు , బాదం వంటి ప్రోటీన్ యొక్క సహజ వనరును మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని డాక్టర్ మధుమిత కృష్ణన్సి ఫార్సు చేస్తున్నారు.
Date : 31-03-2025 - 2:37 IST