HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Trending

Trending

  • Virat Kohli

    Virat Kohli: ఆ విషయంపై తొలిసారి మౌనం వీడిన విరాట్ కోహ్లీ!

    ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు. అయితే సీజన్-18 మధ్యలో కోహ్లీ తన సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టాగ్రామ్ నుండి ప్రమోషన్, పెయిడ్ పార్టనర్‌షిప్, విజ్ఞాపనల వంటి పోస్ట్‌లను తొలగించాడు.

    Date : 16-04-2025 - 12:45 IST
  • Sravan Rao attends SIT hearing for the fourth time

    Sravan Rao : నాలుగోసారి సిట్‌ విచారణకు హాజరైన శ్రవణ్‌రావు

    ఎవరి ఆదేశాల మేరకు ఫోన్‌ ట్యాపింగ్ చేశారు. దాని వల్ల జరిగిన లబ్ధిపై అధికారులు ఆరా తీస్తున్నారు. శ్రవణ్‌రావు ఇచ్చిన వివరాలను బట్టి భవిష్యత్తులో కొందరు రాజకీయ నేతలను విచారించే అవకాశం ఉంది.

    Date : 16-04-2025 - 12:28 IST
  • Gold Rate

    Gold Rate: మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌.. ఎంత పెరిగిందో తెలుసా?

    బుధవారం ఉదయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానం, బలహీనపడుతున్న డాలర్ కారణంగా దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం ధర 10 గ్రాములకు 94,573 రూపాయల వద్ద కొత్త రికార్డు గరిష్ఠ స్థాయికి చేరుకుంది.

    Date : 16-04-2025 - 11:37 IST
  • RRB

    RRB ALP: రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు.. దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే!

    రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ 2025 కోసం 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

    Date : 16-04-2025 - 11:32 IST
  • Shikhar Dhawan

    Shikhar Dhawan: గ‌ర్ల్ ఫ్రెండ్‌తో టీమిండియా మాజీ స్టార్ క్రికెట‌ర్‌.. ఫొటోలు వైర‌ల్‌!

    భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం తన కొత్త గ‌ర్ల‌ఫ్రెండ్‌తో నిత్యం వార్త‌ల్లో నిలుస్తున్నాడు. ధావన్ దాదాపుగా త‌న‌తో డేటింగ్ చేస్తున్న‌ట్లు ధృవీకరించాడు. వీరిద్ద‌రూ ఇటీవ‌ల‌ చాలా సార్లు మీడియా కంటికి చిక్కారు. తాజాగా ధావన్, సోఫీతో కలిసి ముంబైలోని శ్రీ బాగేశ్వర్ బాలాజీ సనాతన్ మఠానికి చేరుకుని బాలాజీ సర్కార్ ఆశీర్వాదం తీసుకున్నారు.

    Date : 16-04-2025 - 10:48 IST
  • Rajya Sabha Bypoll Andhra Pradesh Tdp Bjp Ysrcp

    Rajya Sabha ByPoll: రాజ్యసభ బైపోల్ షెడ్యూల్ రిలీజ్.. రేసులో ఆ ముగ్గురు ?

    విజయసాయిరెడ్డి  రాజకీయాలకు దూరంగా ఉంటానని చెబుతూ.. బీజేపీకి(Rajya Sabha ByPoll) క్రమంగా దగ్గరవుతున్నారు.

    Date : 16-04-2025 - 10:46 IST
  • Mobile Phones

    Mobile Phones: మొబైల్-ఫ్రీ జోన్‌గా ప్రైమరీ, లోయర్ సెకండరీ స్కూళ్లు.. ఎక్క‌డంటే?

    పిల్లల భవిష్యత్తు, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డెన్మార్క్ ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఈ దేశ ప్రభుత్వం 7 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం స్కూళ్లలో, ఆఫ్టర్-స్కూల్ క్లబ్‌లలో మొబైల్ ఫోన్‌లు, ట్యాబ్‌ల వినియోగంపై పూర్తి నిషేధం విధించనున్నట్లు ప్రకటించింది.

    Date : 16-04-2025 - 10:41 IST
  • Starbucks

    Starbucks: స్టార్‌బక్స్ సంచలన నిర్ణయం.. ఇకపై నూతన డ్రెస్ కోడ్!

    స్టార్‌బక్స్ కాఫీని భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఇష్టపడతారు. చాలా మందికి ఈ కాఫీ బార్‌లో కాఫీ తాగడం ఒక స్టేటస్ సింబల్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి వారి కోసం స్టార్‌బక్స్‌కు సంబంధించిన ఒక పెద్ద వార్త వెలుగులోకి వచ్చింది.

    Date : 16-04-2025 - 9:55 IST
  • Pawan Kalyans Son Mark Shankar Singapore Government Awards To Indian Workers

    Mark Shankar : మార్క్ శంకర్‌ను కాపాడిన భారత కార్మికులకు అవార్డు

    అగ్ని ప్రమాద స్థలంలో చిక్కుకున్న మార్క్‌ శంకర్((Mark Shankar) సహా పలువురు స్కూలు పిల్లలను వారు కాపాడి బయటికి తీసుకొచ్చారు.

    Date : 16-04-2025 - 9:22 IST
  • Afghanistan Earthquake Delhi Tremors India

    Delhi Tremors: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీని తాకిన ప్రకంపనలు

    ఇవాళ తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం వచ్చిన సమయంలోనే భారతదేశ రాజధాని ఢిల్లీ(Delhi Tremors), దాని పరిసర ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు వచ్చాయి.

    Date : 16-04-2025 - 8:54 IST
  • 2025 India Justice Report released

    IJR : 2025 ఇండియా జస్టిస్ రిపోర్ట్ (IJR) విడుదల

    మొత్తం మీద 18 పెద్ద, మధ్య తరహా రాష్ట్రాలలో (ఒక్కొక్కటి కోటి కంటే ఎక్కువ జనాభాతో) 3వ స్థానంలో (2022: 3వ స్థానంలో) ఉంది. జైళ్లలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో, చట్టపరమైన సహాయంలో 5వ స్థానంలో ఉండగా, మొత్తం మీద 18 పెద్ద, మధ్య తరహా రాష్ట్రాలలో 2వ స్థానంలో (2022: 5వ స్థానంలో) నిలిచింది.

    Date : 15-04-2025 - 6:52 IST
  • KCR is a good guy.. I am a rowdy type.. Kavitha warns Congress leaders

    Kavitha : కేసీఆర్ మంచోడు.. నేను రౌడీ టైప్.. కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన కవిత

    కేసీఆర్ మంచోడు కావచ్చు.. కానీ నేను కొంచెం రౌడీ టైప్..ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బెదిరింపులకు పాల్పడేవారిని, కేసులు పెట్టింది పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదని కవిత అన్నారు.

    Date : 15-04-2025 - 6:40 IST
  • PM Modi visit to Amravati on May 2

    PM Modi : మే 2న అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన

    ప్రధాని మోడీ ఏప్రిల్ 3వ వారంలో లేదా నాలుగో వారంలో అమరావతి పర్యటనకు వస్తారని భావించారు. అయితే ఆఖరి నిమిషంలో మే 2వ తేదీన ప్రధాని మోడీ వస్తారని పీఎంవో కన్ ఫర్మేషన్ ఇచ్చింది. ఇదే విషయాన్ని క్యాబినెట్ సహచరులకు సీఎం చంద్రబాబు చెప్పారు.

    Date : 15-04-2025 - 6:05 IST
  • Notification for 2,260 new Special Education Teacher posts in AP

    AP Govt : ఏపీలో కొత్తగా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులకు నోటీఫికేషన్‌

    ఆటిజం సహా మానసిక వైకల్యం కలిగిన వారికి విద్యను బోధించేలా ఈ ప్రత్యేక ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సిందిగా పేర్కొంటూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

    Date : 15-04-2025 - 5:05 IST
  • Supreme Court

    Supreme Court : చిన్నారుల అక్రమ రవాణా కేసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం

    ఏ ఆస్పత్రిలోనైనా చిన్నారుల అక్రమ రవాణా జరిగినట్లు తేలితే లైసెన్స్‌ రద్దు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

    Date : 15-04-2025 - 4:28 IST
  • Cm Revanth Reddy Congress Mlas Cabinet Expansion Telangana

    CM Revanth : మంత్రి పదవుల అంశంలో నోరుపారేసుకుంటే.. ఊరుకోం : సీఎం రేవంత్‌

    మంత్రి పదవుల అంశంలో పార్టీ గీత దాటాలే మాట్లాడితే ఊరుకునేది లేదని రేవంత్(CM Revanth)  వార్నింగ్  ఇచ్చారు.

    Date : 15-04-2025 - 3:37 IST
  • Free Cylinder

    Free Cylinder: ఒకే కుటుంబంలోని ఇద్దరు మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ లభిస్తుందా?

    భారత ప్రభుత్వం దేశ ప్రజల కోసం అనేక పథకాలను నడుపుతుంది. ఈ పథకాల ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. విభిన్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ పథకాలను తీసుకొస్తుంది. ఒకప్పుడు దేశంలో మట్టి పొయ్యిలపై వంట చేసేవారు. కానీ ఇప్పుడు దాదాపు అన్ని చోట్ల గ్యాస్ స్టవ్‌లపై వంట చేస్తున్నారు.

    Date : 15-04-2025 - 3:30 IST
  • AP Cabinet approves draft ordinance on SC classification

    AP Cabinet : ఎస్సీవర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు ఏపీ మంత్రివర్గం ఆమోదం

    రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులను ఎల్‌1 బిడ్డర్‌కు అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్‌ సెంటర్‌ ఫర్‌ క్లైమేట్‌ ఇన్‌ సిటీస్‌ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

    Date : 15-04-2025 - 3:27 IST
  • Women Summit is for women's empowerment: Deputy CM Bhatti Vikramarka

    Stree Summit : మహిళా సాధికారత కోసమే స్త్రీ సమ్మిట్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

    అంబేద్కర్ మహిళలకు అనేక హక్కులు కల్పించారని, మహిళలను శక్తిగా, దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి మన దేశానికి ఉందని తెలిపారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనేది మా ప్రభుత్వ లక్ష్యమని అని స్పష్టం చేశారు.

    Date : 15-04-2025 - 12:26 IST
  • Robert Vadra Land Deal Case Money Laundering Case Enforcement Directorate Skylight Hospitality Dlf

    Robert Vadra : ఈడీ ఎదుటకు రాబర్ట్ వాద్రా.. ఆయనపై అభియోగం ఏమిటి ?

    ఇంతకీ ఈడీ అభియోగం ఏమిటంటే.. రాబర్ట్ వాద్రా(Robert Vadra) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు.

    Date : 15-04-2025 - 11:34 IST
← 1 … 121 122 123 124 125 … 541 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd