Trending
-
PM Modi : ప్రధాని మోడీకి ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ..ఇంతకీ ఎవరీమె..?
గతంలో విదేశాంగ మంత్రిత్వ శాఖలోనూ.. అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో అండర్ సెక్రటరీగా పనిచేశారు. తాజాగా మోడీ ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీ నియమితులయ్యారు.
Date : 31-03-2025 - 2:19 IST -
CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
ఇక్కడి కాఫీ ప్యాకేజింగ్‌ని గిరిజనుల వేషధారణ, భారతదేశంలోని వైవిధ్యమైన రంగుల స్ఫూర్తితో రూపొందించినట్లు వివరించారు. పారిస్ కేఫ్‌ల్లోని ఎలక్ట్రానిక్ స్క్రీన్లపై అరకులోని గిరిజనుల జీవనశైలికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
Date : 31-03-2025 - 1:19 IST -
MK Stalin : స్టాలిన్ పోస్ట్‌పై పలువురు కన్నడవాసులు ఆగ్రహం
స్టాలిన్ పోస్ట్‌పై పలువురు కన్నడవాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. డీలిమిటేషన్, బలవంతపు హిందీ అమలుపై మీతో కలిసి పోరాడేందుకు కన్నడిగులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. కానీ, మేం ద్రవిడులం కాదు. అది గుర్తుపెట్టుకోండి. కన్నడ ద్రవిడ భాష కాదు అని కన్నడ పౌరులు కామెంట్లు చేస్తున్నారు.
Date : 31-03-2025 - 12:23 IST -
Trump : మూడోసారి అధ్యక్షుడయ్యేందుకు మార్గాలున్నాయ్ : ట్రంప్ కీలక వ్యాఖ్యలు
దానిపై ఆలోచించడం తొందరపాటు అవుతుందని మీక్కూడా తెలుసు. ఇప్పుడు నేను ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించా అని ట్రంప్ పేర్కొన్నారు. మరోసారి అధికారం చేపడతారా అని ప్రశ్నించగా . తనకు పని చేయడం ఇష్టమని తెలిపారు.
Date : 31-03-2025 - 11:47 IST -
Raja Singh : ఔరంగజేబు సమాధి పై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
ఇటీవల మహారాష్ట్రలోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలంటూ డిమాండ్లు కొనసాగాయి. మహారాష్ట్రలోని శంభాజీనగర్ జిల్లా ఖుల్దాబాద్‌లో ఉన్న సమాధి వద్దకు వెళ్లే సందర్శకులపై ఆంక్షలు విధించింది. ఆ ప్రాంతంలో పోలీస్ భద్రతను కట్టుదిట్టం చేసింది.
Date : 31-03-2025 - 11:14 IST -
Chhattisgarh : 50 మంది మావోయిస్టులు లొంగుబాటు
వీరంతా గంగలూరు, బీజాపూర్ జిల్లాలో బాసగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పని చేస్తున్నారని అంటున్నారు. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో 50 మంది లొంగిపోవడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైందని చెబుతున్నారు.
Date : 31-03-2025 - 10:47 IST -
PM Internship Scheme: కేంద్రం కొత్త స్కీమ్.. ఏడాదికి రూ. 66 వేలు, ఈరోజే లాస్ట్ డేట్..!
PM ఇంటర్న్‌షిప్ రెండవ దశలో మొత్తం 1 లక్ష మంది అభ్యర్థులు ఎంపిక చేయబడతారు. మొదట దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 12 మార్చి 2025గా ఉండగా, దానిని ముందుకు తీసుకెళ్లి 31 మార్చి 2025కి మార్చారు.
Date : 31-03-2025 - 9:46 IST -
Travel Tips: తక్కువ బడ్జెట్‌లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే!
ఏదైనా ప్రదేశానికి సీజన్ సమయంలో వెళ్తే అక్కడ ప్రతిదీ ఖరీదైనదిగా ఉంటుంది. అందుకే సంచారం కోసం ఆఫ్ సీజన్‌ను ఎంచుకోవాలి. ఈ సమయంలో మీకు టికెట్లు కూడా తక్కువ ధరకు లభిస్తాయి. దీని వల్ల సంచారం తక్కువ ఖర్చుతో సాధ్యమవుతుంది.
Date : 31-03-2025 - 9:00 IST -
Eid Mubarak: ఈద్ ముబారక్.. నేడు దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు!
భారతదేశంలో ఆదివారం (మార్చి 30, 2025) సాయంత్రం చంద్రుడు కనిపించిన తర్వాత సోమవారం (మార్చి 31, 2025) దేశవ్యాప్తంగా ఈద్-ఉల్-ఫితర్ జరుపుకోనున్నారు.
Date : 31-03-2025 - 6:25 IST -
Bank Holiday: రేపు బ్యాంకులు పని చేస్తాయా? అప్డేట్ ఇదే!
ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా ఈద్ రోజున బ్యాంకులకు సెలవు ఉండదు. కానీ ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు ఉంటుంది.
Date : 30-03-2025 - 6:52 IST -
Motherhood : 50 ఏళ్ల వయసులో 14వ బిడ్డ.. 66 ఏళ్ల వయసులో 10వ బిడ్డ
జర్మనీకి చెందిన 66 ఏళ్ల వృద్ధురాలు అలెగ్జాండ్రా హిల్డెబ్రాండ్(Motherhood) 10వ బిడ్డకు జన్మనిచ్చింది.
Date : 30-03-2025 - 5:51 IST -
Anam Mirza : సానియా మీర్జా సోదరి ‘దావతే రంజాన్’లో కాల్పుల కలకలం
గత కొన్నేళ్లుగా ఆనం మీర్జా(Anam Mirza) కూడా ‘దావతే రంజాన్’ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
Date : 30-03-2025 - 4:46 IST -
Rule Changes: ఏప్రిల్ 1 నుంచి మారే కొన్ని ముఖ్యమైన ఆర్థిక నియమాలు ఇవే.. తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) ప్రారంభం కానుంది. ఈ పథకం జాతీయ పెన్షన్ విధానం (NPS) కింద పనిచేసే ఉద్యోగుల కోసం రూపొందించబడింది.
Date : 30-03-2025 - 3:52 IST -
Shocking Incident : పుతిన్‌పై హత్యాయత్నం ? కారులో పేలుడు.. జెలెన్ స్కీ జోస్యం నిజమేనా ?
పుతిన్ కారులో మంటలు చెలరేగగానే.. సమీపంలోని ఒక రెస్టారెంట్(Shocking Incident) సిబ్బంది అలర్ట్ అయ్యారు.
Date : 30-03-2025 - 3:04 IST -
Mann Ki Baat : ప్రధాని ‘మన్ కీ బాత్’లో.. ఆదిలాబాద్ ఇప్పపువ్వు లడ్డూ.. దాని విశేషాలివీ
ఈ సంఘానికి టీమ్ లీడర్‌గా కుమ్ర భాగుబాయి(Mann Ki Baat) వ్యవహరిస్తున్నారు.
Date : 30-03-2025 - 1:13 IST -
Ugadi Horoscope 2025 : విశ్వవసు నామ సంవత్సర రాశిఫలాలు.. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ?
ఈ రాశివారి అదృష్ట సంఖ్య 6. అదృష్ట దైవం విష్ణుమూర్తి(Ugadi Horoscope 2025).
Date : 30-03-2025 - 12:25 IST -
Ikea Marriage Test : ఐకియా మ్యారేజ్ టెస్ట్ గురించి తెలుసా ?
‘ఐకియా మ్యారేజ్ టెస్ట్’(Ikea Marriage Test)తో మీ పార్ట్నర్ మీకు సెట్ అవుతారా లేదా అనేది తెలుసుకోవచ్చు.
Date : 30-03-2025 - 11:24 IST -
Beard Style Vs Personality : ఒక్కో గడ్డం.. ఒక్కో సంకేతం.. ఒక్కో సందేశం..
పొడవు గడ్డం(Beard Style Vs Personality) ఉన్నవారు సాహసికులు, దైర్యవంతులు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ.
Date : 30-03-2025 - 10:49 IST -
Ugadi 2025 : విశ్వావసు నామ సంవత్సరం వచ్చేసింది.. విశ్వావసు ఎవరు? కథేంటి ?
గంధర్వుడిగా ఉన్న విశ్వావసు శాపం వల్ల కబంధుడు(Ugadi 2025) అనే రాక్షసుడిగా మారిపోతాడు.
Date : 30-03-2025 - 9:13 IST -
Ugadi: ఉగాది రోజు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
ఉగాది అనేది తెలుగు సంవత్సరాది. ఇది సాంప్రదాయకంగా చైత్రమాసంలో శుక్లపక్ష పాడ్యమి రోజున జరుపుకుంటారు.
Date : 30-03-2025 - 6:00 IST