Trending
-
Congress : వక్ఫ్ సవరణ బిల్లు పై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: జైరాం రమేశ్
ఇండియా కూటమి అతిత్వరలో వక్ఫ్ సవరణ బిల్లును సుప్రీం కోర్టు లో సవాల్ చేయనుంది అన్నారు. ఈసందర్భంగా సీఏఏ, ఆర్టీఐ, ఎన్నికల నియమాలపై గతంలో అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసిన విషయాన్ని రమేశ్ గుర్తుచేశారు. ప్రస్తుతం అవి విచారణలో ఉన్నాయని జైరాం రమేశ్ తెలిపారు.
Date : 04-04-2025 - 1:18 IST -
Veena Vijayan : కేరళ సీఎం కుమార్తెను విచారించేందుకు కేంద్రం అనుమతి
కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ అక్రమ లావాదేవీల్లో ఆమె ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు రావడంతో కంపెనీల చట్టం ఉల్లంఘన కింద అభియోగాలు నమోదయ్యాయి. ఒకవేళ ఈ కేసులో వీణ దోషిగా తేలితే, ఆర్నెళ్ల నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.
Date : 04-04-2025 - 12:39 IST -
Minister Lokesh : మీకోసం అహర్నిశలు కృషి చేస్తున్నా : మంత్రి లోకేశ్
‘ఎన్టీఆర్ సంజీవని’ పేరుతో మంగళగిరి, తాడేపల్లిలో క్లినిక్‌లు ఏర్పాటు చేశాం. దుగ్గిరాలలోనూ మొబైల్ క్లినిక్ పెట్టి ఉచిత చికిత్సలతో పాటు మందులు అందిస్తున్నాం అన్నారు.
Date : 04-04-2025 - 12:06 IST -
PM Modi: వక్ఫ్ బిల్లుపై ప్రధాని మోదీ అభిప్రాయం ఇదే.. ఏమన్నారంటే?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో వక్ఫ్ (సవరణ) బిల్లు 2025, ముస్లిం వక్ఫ్ (రద్దు) బిల్లు, 2024 ఆమోదం పొందినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
Date : 04-04-2025 - 10:50 IST -
Waqf Bill : రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు ఆమోదం
Waqf Bill : బిల్లుకు అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు నమోదయ్యాయి. లోక్‌సభలో సజావుగా ఆమోదం పొందిన
Date : 04-04-2025 - 7:19 IST -
Waqf Amendment Bill: వక్ఫ్ బిల్లు వలన ముస్లిం మహిళలకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?
చివరగా వక్ఫ్ నిర్వహణలో డిజిటలైజేషన్ ప్రవేశపెట్టడం ద్వారా అవినీతి, దుర్వినియోగాన్ని నిరోధిస్తుంది. డిజిటల్ రికార్డులు పారదర్శకతను పెంచుతాయి.
Date : 04-04-2025 - 6:45 IST -
First Pod Hotel: దేశంలోనే తొలి పాడ్ హోటల్.. ఏమిటిది ? ఎందుకు ?
పాడ్‌ల ఆకారంలో చిన్నతరహా గదులతో ఉండటం వల్ల దీనికి పాడ్ హోటల్(First Pod Hotel) అని పేరొచ్చింది.
Date : 03-04-2025 - 6:42 IST -
YS Sharmila : అవినాష్ బెయిల్‌పై ఉన్నందునే సునీతకు న్యాయం జరగడం లేదు: వైఎస్ షర్మిల
అవినాష్ బెయిల్‌పై ఉన్నందునే సునీతకు న్యాయం జరగడం లేదు. సాక్షులను బెదిరించి ఒత్తిడి తెస్తున్నా బెయిల్ రద్దు చేయట్లేదు. వివేకాను సునీత, ఆమె భర్త చంపించారని తప్పుడు రిపోర్టు ఇచ్చారు. హత్య జరిగిన సమయంలో ఘటనాస్థలిలో ఉన్నది అవినాష్ రెడ్డే అని వైఎస్ షర్మిల అన్నారు.
Date : 03-04-2025 - 6:10 IST -
KLH GBS : వ్యవస్థాపక ఆవిష్కరణల కోసం కొత్త కేంద్రాన్ని ఆవిష్కరించిన కెఎల్‌హెచ్
వ్యవస్థాపక మనస్తత్వం మరియు ఆవిష్కరణ పట్ల మక్కువ ఉన్న కెఎల్‌హెచ్ జిబిఎస్ విద్యార్థులందరికీ ఇన్నోవేషన్ సెల్ అందుబాటులో ఉంటుంది. అధ్యాపకులు మరియు పరిశ్రమ నిపుణుల నుండి విద్యార్థులు మార్గదర్శకత్వం, వ్యాపార ఆలోచన ధ్రువీకరణ మద్దతు, సంభావ్య ఇంక్యుబేషన్ అవకాశాలను పొందుతారు.
Date : 03-04-2025 - 5:43 IST -
Gachibowli land issue : ఒక్క రోజులో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదు: సుప్రీంకోర్టు
ఒక్క రోజులో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదని తెలిపింది. ఒకవేళ ఇది అటవీ ప్రాంతం కాకపోయినా, చెట్లు కొట్టే ముందు సీఈసీ అనుమతి తీసుకున్నారా అని నిలదీసింది. తమ ప్రశ్నలకు సీఎస్ సమాధానం చెప్పాలని సుప్రీం ఆదేశించింది.
Date : 03-04-2025 - 5:25 IST -
TG High Court : కంచ గచ్చిబౌలి భూముల అంశం.. హైకోర్టు విచారణ వాయిదా
ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేసేందుకు న్యాయస్థానాన్ని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) గడువు కోరారు. ఏజీ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను న్యాయస్థానం ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది.
Date : 03-04-2025 - 4:42 IST -
Anchor Pradeep: రాజకీయ నాయకురాలితో మ్యారేజ్.. యాంకర్ ప్రదీప్ రియాక్షన్
కాకపోతే అన్నీ సరైన సమయానికే పూర్తవుతాయని నేను నమ్ముతున్నాను’’ అని యాంకర్ ప్రదీప్(Anchor Pradeep) పేర్కొన్నారు.
Date : 03-04-2025 - 4:42 IST -
Parimatch : పారిమ్యాచ్ కొత్త గేమ్‌లో కేంద్ర బిందువుగా సునీల్ నరైన్
వారి ప్రభావం మైదానం దాటి విస్తరించి ఉంటుంది. వారిని బ్రాండ్ యొక్క శాశ్వత చిహ్నాలుగా మారుస్తుంది. #1 గ్లోబల్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన పారిమ్యాచ్, క్రికెట్ సంచలనం నికోలస్ పూరన్ మరియు మిస్టరీ బౌలర్ సునీల్ నరైన్ వంటి క్రీడా దిగ్గజాలతో భాగస్వామ్యాల ద్వారా ఈ దృష్టికి ప్రాణం పోస్తుంది.
Date : 03-04-2025 - 4:15 IST -
Cabinet Expansion: సోనియాతో భేటీ.. మంత్రివర్గ విస్తరణపై టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ(Cabinet Expansion)లో భాగంగా బీసీలకు మరో రెండు మంత్రి పదవులు ఇవ్వాలని కోరామని టీపీసీసీ చీఫ్ మహేశ్ చెప్పారు.
Date : 03-04-2025 - 4:12 IST -
West Bengal : మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఆ నియామకాలను రద్దు చేస్తూ గతంలో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సమర్థించింది. అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ 25వేల టీచర్ల నియామకాలు చెల్లవని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
Date : 03-04-2025 - 3:13 IST -
Sonia Gandhi : వక్ఫ్ సవరణ బిల్లు..రాజ్యాంగంపై దాడి చేయడమే
వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగంపై దాడి చేయడమే. దిగువ సభలో ఈ బిల్లును తొక్కేశారు. మోడీ ప్రభుత్వం విద్య, పౌర హక్కులు, స్వేచ్ఛ, సమాఖ్య నిర్మాణం, ఎన్నికల నిర్వహణ ఏదైనా దేశాన్ని అగాధంలోకి లాగుతోంది. ఈసందర్భంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడానికే ఒకే దేశం, ఒకే ఎన్నిక బిల్లును తీసుకొస్తున్నారని ఆరోపించారు. దీన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు.
Date : 03-04-2025 - 2:26 IST -
Mohammed Shami: పనిచేయకుండానే ‘ఉపాధి హామీ’ శాలరీలు.. షమీ సోదరి అత్తే సూత్రధారి
షమీ(Mohammed Shami) సోదరి షబీనా అత్త పేరు గులె ఆయెషా. ఈమె ఉత్తరప్రదేశ్‌లోని జ్యోతిబా పూలే నగర్ (అమ్రోహా) జిల్లా పలౌలా గ్రామ పెద్దగా వ్యవహరిస్తున్నారు.
Date : 03-04-2025 - 2:23 IST -
Warangal Chapata : వరంగల్ చపాటా మిర్చికి ‘జీఐ’ గుడ్ న్యూస్.. ప్రత్యేకతలివీ
రెండేళ్ల కిందట వరంగల్ చపాటా మిర్చి(Warangal Chapata) క్వింటా ధర రూ.లక్ష దాకా పలికింది.
Date : 03-04-2025 - 12:48 IST -
India vs Pak War: భారత్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం వస్తే.. ఎవరు గెలుస్తారు ?
భారత్ వద్ద దాదాపు 200కుపైగా అణ్వస్త్ర వార్‌హెడ్‌లు(India vs Pak War) ఉన్నట్లు అంచనా.
Date : 03-04-2025 - 11:40 IST -
Automobiles Tariffs: డొనాల్డ్ ట్రంప్ 25% సుంకం వల్ల భారత్‌కు ఎంత నష్టం?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2న ప్రపంచంలోని అనేక దేశాలపై సుంకాలను ప్రకటించారు. ఈ సుంకాల వల్ల భారతదేశానికి కూడా అమెరికా నుంచి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ భారతదేశంపై 26% సుంకాన్ని విధించారు.
Date : 03-04-2025 - 11:10 IST