Trending
-
Tahawwur Rana : భారత్‌కు చేరుకున్న తహవ్వుర్ రాణా
ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి భారీ భద్రత నడుమ ఢిల్లీకి చెందిన స్పెషల్ సెల్‌ను ఏర్పాటు చేశారు. అందులోనే రాణాను ఎన్ఐఏ విచారించనున్నట్లు తెలుస్తుంది. రాణా అప్పగింతకు న్యాయ సంబంధమైన అవరోధాలన్నీ తొలగిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
Date : 10-04-2025 - 3:17 IST -
Signature Global : ప్రీ-సేల్స్ రూ. 102.9 బిలియన్లు నమోదు చేసిన సిగ్నేచర్ గ్లోబల్
ఆర్థిక సంవత్సరం 2025 కోసం కలెక్షన్లు ఇయర్ ఆన్ ఇయర్ 41% పెరిగి రికార్డు స్థాయిలో రూ. 43.8 బిలియన్లకు చేరుకున్నాయి, ఇది ఆర్థిక సంవత్సరం 2024లో రూ. 31.1 బిలియన్లు.
Date : 10-04-2025 - 3:02 IST -
CM Revanth Reddy : యంగ్ ఇండియాలో చదువు, ఉపాధే నా బ్రాండ్ : సీఎం రేవంత్ రెడ్డి
ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచామని తెలిపారు. సైనిక్ స్కూల్‌కు ధీటుగా పోలీస్ స్కూల్‌ను తీర్చి దిద్దాలని స్పష్టం చేశారు. పోలీసు శాఖపై తనకు స్పష్టమైన ఆలోచన ఉందన్నారు. దేశంలో ఉన్న గొప్ప వర్సిటీలు నెహ్రూ స్థాపించినవేనని చెప్పారు.
Date : 10-04-2025 - 2:33 IST -
Lookout Notices : కాకాణి గోవర్ధన్‌రెడ్డికి లుకౌట్ నోటీసులు జారీ
. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ఎయిర్‌పోర్టులు, సీపోర్టులకు పోలీసులు సమాచారం అందించారు. దీంతో ఈ వ్యవహరం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 12 రోజులుగా కాకాణి, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు.
Date : 10-04-2025 - 1:24 IST -
Kalvakuntla Kavitha: బీసీ ఎజెండా.. జాగృతి కండువా.. కవిత ప్లాన్ ఏమిటి ?
ఏప్రిల్ 8న (మంగళవారం రోజు) హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద భారత జాగృతి(Kalvakuntla Kavitha) ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత ధర్నా చేశారు.
Date : 10-04-2025 - 12:34 IST -
Young India Police School : యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ ప్రారంభించిన సీఎం.. ఎక్కడంటే?
ఈ పాఠశాలల్లో పోలీస్ సిబ్బంది కుటుంబాలకు 50% సీట్లు రిజర్వ్ చేయబడి ఉంటాయి. మిగతా సీట్లను సివిలియన్స్ పిల్లలకు కేటాయించనున్నారు. ఇందులో CBSE సిలబస్, అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన ఉంటుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Date : 10-04-2025 - 12:32 IST -
Jio Recharge Plan: జియో యూజర్లకు శుభవార్త.. తక్కువ ధరకే రీఛార్జ్!
దేశంలోని అత్యంత ప్రసిద్ధ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో గురించి మాట్లాడితే.. ఇది తన కస్టమర్లకు చౌకగా, మెరుగైన నెట్వర్క్ ప్లాన్లను అందిస్తుందని పేర్కొంటుంది.
Date : 10-04-2025 - 12:21 IST -
CM Chandrababu : రేపు ఒంటిమిట్ట రాముని కళ్యాణోత్సవం..పట్టు వస్త్రాలు, సమర్పించనున్న సీఎం చంద్రబాబు
రేపు ఒంటిమిట్ట కోదండ రాముని కళ్యాణోత్సవం జరగనుంది. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9:30 మధ్య పండు వెన్నెలలో పౌర్ణమి రోజున రాముల వారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈ కల్యాణోత్సవంలో పాల్గొనడానికి రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడపకు రానున్నారు.
Date : 10-04-2025 - 12:11 IST -
Adavi Thalli Bata : ‘అడవి తల్లి బాట’పై జనసేన ప్రత్యేక వీడియో విడుదల
గిరిజన గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా అడవి తల్లి బాట కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. అయితే ఈ కార్యక్రమంపై జనసేన పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. గిరిజనులతో పవన్ మమేకం అవడం, వాళ్లతో కలిసి నృత్యం చేయడాన్ని వీడియోలో చూపించారు.
Date : 10-04-2025 - 11:20 IST -
Baba Ramdev : ‘షర్బత్ జిహాద్’ .. బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు
ముస్లిం వర్గం తయారు చేసే ఆ గులాబీ రంగు షర్బత్‌ను ఎగబడి తాగితే.. ఆ డబ్బులతో మసీదులు, మదర్సాలు నిర్మిస్తారని రాందేవ్(Baba Ramdev) కామెంట్ చేశారు.
Date : 10-04-2025 - 10:07 IST -
Bank Alert: ఈ బ్యాంకులో మీకు ఖాతా ఉందా? అయితే వెంటనే కేవైసీ చేయాల్సిందే!
KYC అప్డేట్ చేయడం సులభం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ పని కోసం ఖాతాదారులకు అనేక ఎంపికలను అందిస్తోంది. PNB ఖాతా ఉన్నవారు సమీపంలోని ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి, ఈ ప్రక్రియ కోసం అవసరమైన వ్యక్తిగత పత్రాలను సమర్పించవచ్చు.
Date : 09-04-2025 - 10:24 IST -
Aryan Khan : షారుక్ ఖాన్ వారసుడి కెరీర్ షురూ.. వెబ్ సిరీస్ వస్తోంది
చాలా కాలంగా షారుక్‌కు(Aryan Khan) చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లోని రైటింగ్ విభాగంలో ఆర్యన్ ఖాన్ పనిచేస్తున్నారు.
Date : 09-04-2025 - 7:24 IST -
Lexus India : బలమైన వృద్ధిని నమోదు చేసిన లెక్సస్ ఇండియా
అసాధారణమైన వాహనాలు మరియు అత్యుత్తమ కస్టమర్ అనుభవాలను అందించడంలో లెక్సస్ యొక్క నిబద్ధతకు ఈ బలమైన పనితీరు నిదర్శనంగా నిలుస్తోంది.
Date : 09-04-2025 - 6:13 IST -
Rahul Gandhi : దేశ సమస్యలు తీర్చాలంటే.. దేశాన్ని ఎక్స్‌రే తీయాలి : రాహుల్ గాంధీ
దేశ సమస్యలు తీర్చాలంటే.. దేశాన్ని ఎక్స్‌రే తీయాలని అన్నారు. కులగణన విషయంలో తెలంగాణ దేశానికి మార్గం చూపింది. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి అంశాన్ని తొలగిస్తాం. తెలంగాణలో 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు.
Date : 09-04-2025 - 6:04 IST -
Petrol- Diesel: వాహనదారులకు గుడ్ న్యూస్.. రాబోయే రోజుల్లో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
పెట్రోల్-డీజిల్ ధరలు దాదాపు ప్రతిరోజూ పెరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని, అందువల్ల దేశీయంగా ధరలు పెంచక తప్పడం లేదని వాదించాయి.
Date : 09-04-2025 - 5:58 IST -
Bandhan Bank : ఎలీట్ ప్లస్ సేవింగ్స్ అకౌంట్ ప్రారంభించిన బంధన్ బ్యాంక్
కస్టమర్లకు మరింత మెరుగైన అనుభూతిని అందించనున్న ఎలీట్ ప్లస్. సినిమా టికెట్లు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, గోల్ఫ్ సెషన్స్, అపరిమిత ఉచిత లావాదేవీల్లాంటి ప్రత్యేక ప్రయోజనాలు.
Date : 09-04-2025 - 5:18 IST -
Kakani Govardhan Reddy : వైసీపీ నేత కాకాణికి హైకోర్టులో ఎదురుదెబ్బ !
క్వార్ట్జ్ తవ్వకాలపై పొదలకూరులో నమోదైన కేసుకు సంబంధించి అరెస్ట్ విషయంలో తొందరపడకుండా పోలీసులను ఆదేశించాలని, పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలని కాకాణి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది
Date : 09-04-2025 - 4:45 IST -
Mary Kom: మేరీ కోమ్ నిజంగానే భర్త నుండి విడిపోతున్నారా? క్రికెటర్‌తో బాక్సింగ్ క్వీన్ డేటింగ్‌గా?
కొన్ని నివేదికలు మేరీ కోమ్ జీవితంలో మరొక వ్యక్తి ప్రవేశించాడని పేర్కొంటున్నాయి. ఆమె క్రికెటర్ హితేష్ చౌదరితో డేట్ చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ నివేదికల్లో ఎంత నిజం ఉందనేది స్పష్టంగా తెలియదు.
Date : 09-04-2025 - 4:21 IST -
Yogi Adityanath : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో మంచు విష్ణు భేటీ
‘కన్నప్ప’ కొత్త రిలీజ్ డేట్ పోస్టర్‌ను యోగి ఆదిత్యనాథ్ విడుదల చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విష్ణు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. సీఎంకు థాంక్యూ చెప్పారు.
Date : 09-04-2025 - 4:04 IST -
Gold Loan Rules: ఇకపై బంగారంపై రుణం సులభంగా లభించదా?
ఆర్బీఐ గవర్నర్ ప్రకటన తర్వాత గోల్డ్ లోన్లు అందించే కంపెనీ ముత్తూట్ ఫైనాన్స్ (Muthoot Finance) షేర్లలో క్షీణత కనిపించింది. మధ్యాహ్నం 12:30 గంటల వరకు కంపెనీ షేర్లు 5.29% పడిపోయాయి.
Date : 09-04-2025 - 3:57 IST