Trending
-
Salman Khan Marriage: సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోకపోవడానికి అలాంటి కారణముందా ?
వాస్తవానికి తొలుత సంగీతా బిజ్లానీని పెళ్లి చేసుకోవాలని సల్లూ భాయ్(Salman Khan Marriage) భావించారట.
Date : 09-04-2025 - 3:24 IST -
Jagan comments : జగన్ క్షమాపణలు చెప్పాలి: పోలీసు అధికారుల సంఘం
మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై సభ్యసమాజం ఆలోచించాలని కోరారు. పోలీసుల బట్టలూడదీసి నిలబెడతామనడం గర్హనీయమన్నారు. తీవ్ర పని ఒత్తిడి ఉన్న మాపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని ధ్వజమెత్తారు. బట్టలూడదీసి నిలబెట్టడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా? అని మండిపడ్డారు.
Date : 09-04-2025 - 3:20 IST -
Russia : విక్టరీ డే పరేడ్.. భారత ప్రధాని మోడీకి రష్యా ఆహ్వానం
ఈ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారని తాము ఆశిస్తున్నట్లు ఆండ్రీ రుడెంకో తెలిపారు. ఇప్పటికే ఆహ్వానం పంపినట్లు.. పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఓ రష్యన్ వార్తా సంస్థ కూడా వెల్లడించింది.
Date : 09-04-2025 - 2:57 IST -
Greenfield Highway : అమరావతి-హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ హైవేకి కేంద్రం అనుమతి
డీపీఆర్ రూపకల్పనకు చర్యలు ప్రారంభించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. మరికొన్ని సమస్యల పరిష్కారాలకు ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో త్వరలోనే అమరావతి రింగ్ రోడ్డు ప్రక్రియ ప్రారంభం కానుందని తెలుస్తోంది.
Date : 09-04-2025 - 1:45 IST -
Manchu manoj : మరోసారి వీధికెక్కిన మోహన్ బాబు కుటుంబ విభేదాలు
బుధవారం ఉదయం జల్పల్లిలోని మోహన్‌బాబు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మనోజ్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు తెరవకపోవడంతో ఆయన బయటే బైఠాయించారు. ఈక్రమంలోనే పోలీసులు అప్రమత్తమయ్యారు.
Date : 09-04-2025 - 12:37 IST -
Canada : అమెరికా వాహనాలపై 25శాతం సుంకాలను విధించిన కెనడా
కెనడా-యునైటెడ్స్టేట్స్-మెక్సికో ఒప్పందం పరిధిలోకి రాని వాహనాలన్నింటిపై ఈ నిర్ణయం వర్తిస్తుందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య విధానాలకు ప్రతిగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు కార్నీ పేర్కొన్నారు. ట్రంప్ ఈ వాణిజ్య సంక్షోభానికి కారకులు అన్నారు.
Date : 09-04-2025 - 12:11 IST -
China : నర్సింగ్ హోమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 20 మంది మృతి
ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
Date : 09-04-2025 - 11:29 IST -
Kasireddy Vs Liquor Scam: సిట్ ఎదుటకు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి .. ఏపీ లిక్కర్ స్కాంలో పాత్రేమిటి ?
మద్యం సరఫరా ఆర్డర్లను పొందే కంపెనీలు చెల్లించే లంచాల వసూళ్ల కోసం క్యాష్ హ్యాండ్లర్లు(Kasireddy Vs Liquor Scam), క్యాష్ కొరియర్లతో కూడిన ఏడంచెల వ్యవస్థను స్వయంగా రాజ్ కసిరెడ్డే పర్యవేక్షించే వారట.
Date : 09-04-2025 - 10:23 IST -
MBiPC Benefits : ఇంటర్లో ఇక ఎంబైపీసీ గ్రూపు.. కొత్త మార్పులు, మార్కుల వివరాలివీ
వాస్తవానికి ఎంబైపీసీ కోర్సును సీబీఎస్ఈ(MBiPC Benefits) ఇప్పటికే అమలు చేస్తోంది. కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లోనూ కొన్నిచోట్ల ఈ గ్రూపును అందిస్తున్నారు.
Date : 09-04-2025 - 9:43 IST -
New Aadhaar App: సరికొత్త ఆధార్ యాప్.. ఇక ఆ పనులన్నీ ఈజీ
కొత్త ఆధార్ యాప్(New Aadhaar App) వల్ల ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు చేతిలో పట్టుకొని తిరిగే పని సైతం తప్పుతుందని అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
Date : 09-04-2025 - 8:28 IST -
Karregutta Vs Maoists : కర్రెగుట్టలపై ల్యాండ్ మైన్స్ వల.. మావోయిస్టుల సంచలన లేఖ.. ఏమిటీ గుట్టలు ?
ఈ ఆపరేషన్ కగార్ నుంచి రక్షణ పొందడానికే కర్రెగుట్టపై బాంబులు అమర్చాం’’ అని లేఖలో మావోయిస్టులు(Karregutta Vs Maoists) స్పష్టం చేశారు.
Date : 08-04-2025 - 7:33 IST -
Samsung : కార్డ్‌లెస్ స్టిక్ వాక్యూమ్ క్లీనర్
సామ్సంగ్ తమ వార్షిక గ్లోబల్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆవిష్కరించిన సంచలనాత్మక కొత్త వాక్యూమ్ క్లీనర్ ఇప్పుడు ప్రపంచ మార్కెట్‌కు విస్తరించడానికి సిద్ధంగా ఉంది.
Date : 08-04-2025 - 6:29 IST -
Saraswati River Pushkaralu : మే 15 నుంచి సరస్వతీ నది పుష్కరాలు.. ఎప్పటి నుంచి ఎప్పటివరకూ?
మే 26 వరకు ఇవి కొనసాగుతాయి. మొదటి 12 రోజులను ఆది పుష్కరాలుగా, చివరి 12 రోజులను అంత్య పుష్కరాలుగా నిర్వహిస్తారు.
Date : 08-04-2025 - 6:22 IST -
JBL : ట్యూన్ సిరీస్ 2 ను లాంచ్ చేసిన జెబిఎల్
ఐపి54 నీరు మరియు ధూళి నిరోధకత, జెబిఎల్ ట్యూన్ బడ్స్ 2, బీమ్ 2 & ఫ్లెక్స్2 మల్టీ-పాయింట్ కనెక్షన్ + తక్షణ పరికర జత కావడం కోసం గూగల్ ఫాస్ట్ పెయిర్.
Date : 08-04-2025 - 5:27 IST -
Bangladesh : దేవుడు అందుకే నన్ను ఇంకా రక్షిస్తున్నాడు :షేక్ హసీనా
ఏదో ఒక కారణం వల్లే ఆ దేవుడు నన్ను ఇంకా బతికించాడు. అవామీ లీగ్ పార్టీ సభ్యులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నవారికి తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుంది. తప్పకుండా న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉంచండి. నేను త్వరలోనే బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తాను అని షేక్ హసీనా భరోసా ఇచ్చారు.
Date : 08-04-2025 - 4:59 IST -
Bandi Sanjay : కేటీఆర్, రేవంత్ ఏకమై మళ్లీ కుట్రలు: బండి సంజయ్
హైదరాబాద్‌లో సమావేశానికి కూడా ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇద్దరూ కలిసే మజ్లిస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు సిద్ధమయ్యారు.
Date : 08-04-2025 - 3:59 IST -
Pawan Kalyan : కేరళ తరహాలో అరకు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం : పవన్‌కల్యాణ్
కురిడి గ్రామ అభివృద్ధికి పవన్ తన సొంత నిధుల నుంచి రూ.5లక్షలు ప్రకటించారు. కురిడి గ్రామాన్ని మోడల్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గ్రామ దేవతల ఆలయాలను అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి కల్పిస్తామన్నారు.
Date : 08-04-2025 - 2:55 IST -
Pulivendula Satish Reddy: సజ్జలకు షాక్.. పులివెందుల సతీశ్‌కు జగన్ కీలక బాధ్యతలు!
వచ్చే వారం తాడేపల్లిలో సతీశ్ రెడ్డి(Pulivendula Satish Reddy), సజ్జలతో జగన్ సమావేశం అవుతారట.
Date : 08-04-2025 - 1:47 IST -
Minister Lokesh : మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలి: మంత్రి లోకేశ్
సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి విని షాక్ అయ్యాను. అందులో అన్న పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలు అయ్యాయని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను.
Date : 08-04-2025 - 1:06 IST -
Supreme Court : సుప్రీంకోర్టులో స్టాలిన్ ప్రభుత్వానికి ఊరట
డీఎంకే ప్రభుత్వం పంపించిన 10 బిల్లులకు గవర్నర్ ఆర్ ఎన్ రవి ఆమోదం తెలపలేదు. దీనిపైనే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన బిల్లులు ఆపొద్దని సుప్రీం వ్యాఖ్యానించింది. గవర్నర్ ఆమోదం తెలపకుండా ఉంచిన తర్వాత బిల్లులను రాష్ట్రపతికి రిజర్వ్ చేయలేరని తీర్పు ఇచ్చింది.
Date : 08-04-2025 - 12:36 IST