Trending
-
Abhishek Sharma: ఉప్పల్‌ను షేక్ చేసిన అభిషేక్ శర్మ.. పంజాబ్‌పై సన్‌రైజర్స్ ఘన విజయం!
అభిషేక్ శర్మ రికార్డు సెంచరీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల భారీ లక్ష్యాన్ని 19వ ఓవర్‌లో సాధించి చరిత్ర సృష్టించింది. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండవ అతిపెద్ద విజయవంతమైన రన్ చేజ్.
Date : 13-04-2025 - 12:08 IST -
ITR Form: సీనియర్ సిటిజన్లకు ఏ ఐటీఆర్ ఫారం సరైనది?
2025-26 అసెస్‌మెంట్ ఇయర్ కోసం ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ దాఖలు చేయాల్సిన టాక్స్‌పేయర్లు తమ నిర్దిష్ట ఆదాయ వర్గం ఆధారంగా సరైన ఫారమ్‌ను ఎంచుకోవాలి. ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం సీనియర్ సిటిజన్లకు వివిధ పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.
Date : 13-04-2025 - 12:00 IST -
WhatsApp: సోషల్ మీడియా యాప్స్‌కు ఏమైంది.. ఇప్పుడు వాట్సాప్ వంతు!
ఈ సాంకేతిక సమస్యపై వాట్సాప్ నుండి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఇంకా కొంతమంది యూజర్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు.
Date : 12-04-2025 - 9:30 IST -
AP Formula : తమిళనాడు ఎన్నికల్లో ఏపీ ఫార్ములా.. ట్విస్ట్ ఇవ్వనున్న విజయ్ ?!
తమ ప్రణాళికలో భాగంగా అన్నా డీఎంకేతో బీజేపీ(AP Formula) పొత్తు కుదుర్చుకుంది.
Date : 12-04-2025 - 8:41 IST -
KLH Global Business School : కొత్త కేంద్రాన్ని ఆవిష్కరించిన కెఎల్‌హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్
ఇన్నోవేషన్ సెల్‌లో చేరడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు అధికారిక కెఎల్‌హెచ్ జిబిఎస్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లను సంప్రదించవచ్చు.
Date : 12-04-2025 - 7:55 IST -
BJP : బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నయినార్ నాగేంద్రన్ ఎన్నిక
ఈ ఎన్నిక వెనక కేంద్ర మంత్రి అమిత్ షా నిర్ణయాలు కీలకంగా పనిచేసినట్లుగా సమాచారం. చెన్నైలో నిర్వహించిన పార్టీ సమావేశంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్‌లు ఈ మేరకు ప్రకటన చేశారు.
Date : 12-04-2025 - 7:47 IST -
Ants Destruction : జర్మనీలో చీమల దండు బీభత్సం.. కొరికేస్తూ, నమిలేస్తూ..
‘టాపినోమా మాగ్నమ్’ జాతి చీమలు(Ants Destruction) సాధారణంగా మధ్యధరా సముద్ర తీర ప్రాంతాల్లోనే ఉంటాయి.
Date : 12-04-2025 - 7:24 IST -
Samsung : గ్లాసెస్ రహిత 3D & 4K 240Hz OLED మానిటర్ ఆవిష్కరణ
ఒడిస్సీ 3D అధునాతన ఐ-ట్రాకింగ్ టెక్నాలజీ మరియు AI-పవర్డ్ వీడియో కన్వర్షన్‌తో గ్లాస్-ఫ్రీ 3D గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది, అయితే ఒడిస్సీ OLED G8 240Hz రిఫ్రెష్ రేట్ మరియు VESA డిస్‌ప్లే HDR™ ట్రూబ్లాక్ 400 సర్టిఫికేషన్‌తో 4K OLED డిస్‌ప్లేను కలిగి ఉంది
Date : 12-04-2025 - 6:21 IST -
TGPSC : బీఆర్‌ఎస్ నేతకు టీజీపీఎస్సీ నోటీసులు
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదని రాకేశ్ రెడ్డిపై ఆంక్షలు విధించింది. తమపై నిరాధార ఆరోపణలు చేశారని టీజీపీఎస్సీ మండిపడింది. ఈ క్రమంలోనే రాకేశ్ రెడ్డికి పరువు నష్టం నోటీసులు పంపింది.
Date : 12-04-2025 - 6:13 IST -
UPI Down : మరోసారి యూపీఐ సేవల్లో అంతరాయం.. స్పందించిన ఎన్‌పీసీఐ
ఉదయం నుంచి గూగుల్ పే, ఫోన్‌పే సహా పేటీఎం వంటి ప్రముఖ యాప్‌ల ద్వారా చెల్లింపులు జరగకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో వందలాది మంది ఫిర్యాదులు చేస్తున్నారు. ట్రాన్సక్షన్స్ జరగడం లేదని చాలామంది యూజర్లకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నాడు.
Date : 12-04-2025 - 4:02 IST -
kapilavai Dilip kumar : కాంగ్రెస్ కు బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్సీ రాజీనామా
దీంతో దేశరాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ క్రమంగా పడిపోతున్న తరుణంలో ఎన్నో ఏళ్లుగా హస్తం పార్టీలో కొనసాగుతున్న కపిలవాయి పార్టీని వీడటం నిజంగా దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Date : 12-04-2025 - 3:47 IST -
Bengal : మరోసారి బెంగాల్‌లో చెలరేగిన హింస.. 110 మంది అరెస్ట్
వారిని ఆపడానికి ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపై వారు రాళ్లతో దాడులు చేయగా హింసాత్మక పరిస్థితి నెలకొంది. దీంతో 110 మందికి పైగా నిరసనకారులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందన్నారు.
Date : 12-04-2025 - 2:51 IST -
Vanajeevi Ramaiah’s Death : ‘వనజీవి’ కోసం తెలుగులో ప్రధాని ట్వీట్
Vanajeevi Ramaiah’s Death : వనజీవి రామయ్య లక్షలాది మొక్కలు నాటి వాటిని రక్షించడంలో అవిశ్రాంత కృషి చేశారు. ఆయన జీవితం ప్రకృతిపై గాఢమైన ప్రేమను, భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తుంది
Date : 12-04-2025 - 2:40 IST -
CM Chandrababu : వనజీవి రామయ్య మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం
పర్యావరణ పరిరక్షణకు వనజీవి రామయ్య ఒక్కరే కోటి మొక్కలు నాటడం స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. మొక్కలు నాటుతూ అడవులను సృష్టించిన రామయ్య సేవలు అమోఘమని కొనియాడారు. రామయ్య ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
Date : 12-04-2025 - 2:05 IST -
Gangster Nayeem: గ్యాంగ్‌స్టర్ నయీం అక్రమాస్తుల వ్యవహారం.. ఈడీ దూకుడు
నయీంకు(Gangster Nayeem) సంబంధించిన 35 ఆస్తులను జప్తు చేసింది.
Date : 12-04-2025 - 1:37 IST -
Intelligence sources : దేశంలో ఉగ్రదాడులు జరగవచ్చు.. నిఘా సంస్థల హెచ్చరిక !
డ్రోన్, ఐఈడీతో దాడులు జరగవచ్చని వెల్లడించాయి. నదీమార్గాల్లో తీవ్రవాదులు చొరబడవచ్చని చెప్పాయి. ఈ క్రమంలో రైల్వేశాఖను అప్రమత్తం చేశాయి.
Date : 12-04-2025 - 12:58 IST -
Aghori Weds Varshini: అఘోరీతో మ్యారేజ్.. వర్షిణి సంచలన కామెంట్స్
అయితే అఘోరీతో(Aghori Weds Varshini) తనకు పెళ్లి జరిగిపోయిందని శ్రీవర్షిణి చెప్పడం అందరినీ షాక్‌కు గురిచేసింది.
Date : 12-04-2025 - 12:48 IST -
Passport Rule: పాస్‌పోర్ట్ విషయంలో భార్యాభర్తలకు కొత్త నియమం.. ఇకపై మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు!
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాస్‌పోర్ట్‌లో భర్త లేదా భార్య పేరును జోడించడానికి లేదా మార్చడానికి వివాహ ధృవీకరణ పత్రం (మ్యారేజ్ సర్టిఫికెట్) తప్పనిసరి అవసరాన్ని తొలగించింది. దీని స్థానంలో అనెక్సర్-జే నియమాన్ని అమలు చేసింది.
Date : 12-04-2025 - 12:39 IST -
UPI: ఫోన్ పే, గూగుల్ పే నుంచి వేరొకరికి డబ్బు పంపించారా? అయితే టెన్షన్ వద్దు!
ఆన్‌లైన్ చెల్లింపుల విషయంలో ప్రతి ఒక్కరూ తమ సౌలభ్యం ప్రకారం వివిధ చెల్లింపు యాప్‌లను ఉపయోగిస్తారు. అయితే, లావాదేవీల కోసం అందరూ ఉపయోగించే మాధ్యమం యూపీఐ .
Date : 12-04-2025 - 12:33 IST -
AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. వాట్సాప్‌లో చెక్ చేసుకునే విధానం ఇదే!
ఈ ఏడాది మొదటి సంవత్సరంలో 70%, రెండో సంవత్సరంలో 83% ఉత్తీర్ణత సాధించారు, ఇది గత దశాబ్దంలో అత్యధికం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెండో సంవత్సరం 69%, మొదటి సంవత్సరం 47% ఉత్తీర్ణత నమోదైంది.
Date : 12-04-2025 - 12:26 IST