Trending
-
Kidney Stones: కిడ్నీలో రాళ్ల సమస్య.. షాకింగ్ విషయాలు వెలుగులోకి
ఢిల్లీ ఎయిమ్స్ శాస్త్రవేత్తలు ఈ రీసెర్చ్‌లో భాగంగా మూత్రపిండాల్లో(Kidney Stones) రాళ్లున్న కొందరు రోగుల నుంచి రక్తం, మూత్రం, కిడ్నీ రాళ్ల శాంపిల్స్‌ను సేకరించారు.
Date : 14-04-2025 - 2:40 IST -
Banglades : యూనస్‌ను హెచ్చరించిన షేక్ హసీనా
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా బంగ్లాలోని తన మద్దతుదారులను ఉద్దేశించి వర్చువల్‌గా మాట్లాడారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ చర్యలను దుయ్యబట్టారు. నిప్పుతో చెలగాటమాడితే అది మిమ్మల్నే దహించి వేస్తుందని హెచ్చరించారు. అధికార దాహంతో విదేశీయులతో కలిసి దేశ పతనానికి యత్నించారని తీవ్ర ఆరోపణలు చేశారు.
Date : 14-04-2025 - 1:29 IST -
TG SC Classification GO : ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో అధికారులు గెజిట్ కూడా విడుదల చేశారు. ఎస్సీల్లో ఉన్న మొత్తం 59 ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేశారు. సామాజికంగా, విద్యా పరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వారిలో 15 ఉప కులాలు ఉన్నాయని గుర్తించి గ్రూప్-ఏ కింద ఉన్న వారికి ఒక శాతం రిజర్వేషన్లు కేటాయించారు.
Date : 14-04-2025 - 11:50 IST -
Salman Khan: కారులో బాంబు పెట్టి పేల్చేస్తాం.. సల్మాన్‌కు బెదిరింపు
ముంబైలోని వర్లిలో ఉన్న రవాణా శాఖ కార్యాలయం అధికారిక వాట్సాప్ నంబరుకు ఈమేరకు వార్నింగ్ మెసేజ్(Salman Khan) అందింది.
Date : 14-04-2025 - 11:19 IST -
CM Chandrababu : దళితాభ్యుదయానికి అందరం పునరంకితమవుదాం : సీఎం చంద్రబాబు
ఈ మేరకు ‘ఎక్స్’లో చంద్రబాబు పోస్ట్ చేశారు. ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన అంబేడ్కర్ సేవలను స్మరించుకుందామని అన్నారు.
Date : 14-04-2025 - 11:14 IST -
‘Blue Origin’ : నేడు అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న మహిళల బృందం
'Blue Origin' : నేడు న్యూషెపర్డ్ రాకెట్ ద్వారా ఆరుగురు మహిళలను అంతరిక్షం(Space)లోకి పంపనుంది
Date : 14-04-2025 - 10:51 IST -
Post Marriage Depression: వివాహం తర్వాత డిప్రెషన్‌తో బాధపడుతున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే!
వివాహం ఒక సంపూర్ణ కల్పిత కథ కాదు. ఇందులో ఒడిదుడుకులు సహజం. కానీ కొంచెం అవగాహన, ప్రేమ, ఓపికతో దాన్ని అందంగా బలంగా మార్చవచ్చు. సంతోషంగా ఉండటానికి ఇద్దరి సమాన ప్రయత్నాలు అవసరమని గుర్తుంచండి.
Date : 14-04-2025 - 6:45 IST -
Kumar Mangalam Birla : కుమార్ మంగళం బిర్లా చెప్పిన సక్సెస్ సీక్రెట్స్
‘‘ప్రతీ సమావేశాన్ని, అక్కడ జరిగే నిర్ణయాలను సునిశితంగా పరిశీలించాలని మా నాన్న(Kumar Mangalam Birla) చెప్పేవారు. నిశితంగా పరిశీలిస్తే .. మనం చాలా విషయాలను అర్థం చేసుకోవచ్చు.’’
Date : 13-04-2025 - 10:27 IST -
Man Vs Dogs : పోయే కాలం.. కుక్కలపై యువకుడి అత్యాచారాలు
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు(Man Vs Dogs) దడ పుట్టిస్తున్నాయి. పలు కాలనీల పరిధిలో కొందరు స్థానికులను కుక్కలు కరిచాయి.
Date : 13-04-2025 - 8:24 IST -
Rooh Afza Vs Patanjali : షర్బత్ బిజినెస్.. రూహ్ అఫ్జాతో పతంజలి ఢీ
పతంజలి షర్బత్‌లు(Rooh Afza Vs Patanjali) తాగితే మందిరాలు, వేద పాఠశాలలను కడతాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Date : 13-04-2025 - 7:22 IST -
Ambedkar Jayanti : ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి.. బాల్యం నుంచి భారతరత్న దాకా కీలక ఘట్టాలివీ
అంబేడ్కర్(Ambedkar Jayanti) 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మౌలో రామ్‌జీ మలోజీ సక్పాల్, భీమాబాయిల దంపతులకు జన్మించారు.
Date : 13-04-2025 - 5:16 IST -
Jana Reddy Vs Rajagopal Reddy: జానాపై రాజగోపాల్ ఫైర్.. ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది ?
కుందూరు జానారెడ్డి.. కాంగ్రెస్‌లో సీనియర్ నేత. టీడీపీతో రాజకీయాల్లోకి ప్రవేశించిన జానారెడ్డి(Jana Reddy Vs Rajagopal Reddy).. 1988లో నేరుగా ఎన్టీ రామారావుతో విభేదించారు.
Date : 13-04-2025 - 3:46 IST -
AB Venkateswara Rao: రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వర రావు.. ఆ పార్టీలోకి ఎంట్రీ ?
ఏబీవీ(AB Venkateswara Rao) తన రాజకీయ ప్రస్థానంలో జగన్ బాధితులను పరామర్శించడానికి రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారట.
Date : 13-04-2025 - 1:28 IST -
Rajiv Yuva Vikasam 2025: రాజీవ్ యువ వికాసం పథకానికి రేపు ఒక్కరోజే ఛాన్స్?
రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటివరకు 14 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇది అపూర్వ స్పందనను సూచిస్తుంది. అయితే వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు, సర్వర్ లోపాలు, నెమ్మదిగా లోడింగ్, దరఖాస్తుదారులను ఇబ్బంది పెడుతున్నాయి.
Date : 13-04-2025 - 1:13 IST -
Gold Rate: వామ్మో.. ఏకంగా రూ. 7 వేలు పెరిగిన బంగారం, పూర్తి లెక్కలివే!
బంగారం ధరలు నిరంతరం కొత్త రికార్డ్ హై లెవెల్స్‌కు చేరుకుంటున్నాయి. గత వారంలో బంగారం ధరలలో గణనీయమైన మార్పు జరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ నుండి దేశీయ మార్కెట్ వరకు ఇది కొత్త శిఖరాలను అందుకుంది.
Date : 13-04-2025 - 1:04 IST -
Yusuf Vs BJP : టీ తాగిన యూసుఫ్ పఠాన్ .. బీజేపీ భగ్గు
‘‘ఓ వైపు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముర్షిదాబాద్(Yusuf Vs BJP), మాల్దా, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనలు జరుగుతుంటే.. మరోవైపు కూల్‌గా యూసుఫ్ పఠాన్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం సరికాదు’’ అంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ట్వీట్ చేశారు.
Date : 13-04-2025 - 12:34 IST -
Weekly Horoscope : వారఫలాలు.. ఏప్రిల్ 13 నుంచి 19 వరకు రాశి ఫలాలను తెలుసుకోండి
మేష రాశివారు(Weekly Horoscope) ఈ వారం అలర్ట్‌గా ఉండాలి. ఇతరుల గొడవల్లో తలదూర్చకూడదు.
Date : 13-04-2025 - 11:55 IST -
Anupama Parameswaran: నటి అనుపమ ప్రైవేట్ ఫొటో వైరల్.. అసలు నిజమిదేనా?
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్‌లకు సంబంధించిన కిస్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారిద్దరూ ‘బైసన్’ సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఇందులో ధ్రువ్ కబడ్డీ ఆటగాడిగా, అనుపమ అతని ప్రియురాలి పాత్రలో కనిపిస్తారు.
Date : 13-04-2025 - 11:51 IST -
Myanmar Earthquake: మయన్మార్‌లో మరోసారి భూకంపం.. ఈసారి నష్టం ఎంతంటే?
భారతదేశం పొరుగు దేశమైన మయన్మార్‌లో మరోసారి భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం తెల్లవారుజామున మయన్మార్‌లో బలమైన భూకంప ప్రకంపనాలు కనిపించాయి. దేశంలో సగానికి పైగా ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో ఈ భూకంపం వచ్చింది.
Date : 13-04-2025 - 10:48 IST -
New DGP : డీజీపీ రేసులో ఐదుగురు ఐపీఎస్‌లు.. ఛాన్స్ ఎవరికో ?
కనీసం 30 ఏళ్ల సర్వీసు, డీజీపీ(New DGP) హోదాలో పనిచేసిన అనుభవం ఉన్న వారికి పూర్తిస్థాయి డీజీపీ అయ్యే అర్హత ఉంటుంది.
Date : 13-04-2025 - 9:51 IST