HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Turkish Warplanes Arrive In Pakistan Why

Turkish War Planes : పాకిస్తాన్‌కు టర్కీ యుద్ధ విమానాలు.. ఎందుకు ?

చైనా నుంచి భూమార్గం మీదుగా పాకిస్తాన్‌కు ఆయుధాలు(Turkish Warplanes), క్షిపణులు సప్లై అవుతున్నట్లు సమాచారం.

  • Author : Pasha Date : 28-04-2025 - 12:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Turkish Warplanes Turkey Turkiye Pakistan India Kashmir

Turkish Warplanes : ప్రస్తుతం భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్‌లోకి ఒక దేశానికి చెందిన సీ-130 హెర్క్యులస్‌ యుద్ధ విమానాలు ల్యాండ్‌ అయ్యాయి. ఈ విమానాల్లో పాకిస్తాన్ సైన్యానికి అవసరమైన కార్గోను తీసుకొచ్చినట్లు సమాచారం. ఇంతకీ ఈ యుద్ధ విమానాలను ఏ దేశం పంపిందో తెలుసా.. ? దీనికి సమాధానం.. టర్కీ (తుర్కియే).

Also Read :Bhoodan Land Scam: భూదాన్‌ భూములతో ‘రియల్’ దందా.. పాతబస్తీలో ఈడీ రైడ్స్

టర్కీ నుంచి పాక్‌కు ఏం అందింది ? 

భారత్ ఒకవేళ యుద్ధానికి దిగితే .. ఎలా ? అనే ఆందోళన ప్రస్తుతం పాకిస్తాన్‌ను వెంటాడుతోంది. ఈ తరుణంలో అది తన మిత్రదేశాలైన చైనా, టర్కీ, సౌదీ అరేబియాలను సాయం కోరినట్లు తెలుస్తోంది. చైనా నుంచి భూమార్గం మీదుగా పాకిస్తాన్‌కు ఆయుధాలు(Turkish Warplanes), క్షిపణులు సప్లై అవుతున్నట్లు సమాచారం. ఇక టర్కీకి చెందిన సీ-130 హెర్క్యులస్‌ యుద్ధ విమానాలు ఆయుధ సామగ్రితో పాక్‌‌లోని ఇస్లామాబాద్‌లో ఉన్న  మిలిటరీ ఎయిర్ బేస్‌లో దిగాయి.  చైనా-పాకిస్తాన్, టర్కీ – పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాలు ఉన్నాయి. వీటిలో భాగంగా యుద్ధ సమయాల్లో పరస్పర సహకారం చేసుకోవాలి. ఈక్రమంలోనే పాకిస్తాన్‌కు టర్కీ ఆపన్న హస్తం అందిస్తోందని అంటున్నారు. అయితే టర్కీ నుంచి పాకిస్తాన్‌కు ఎలాంటి ఆయుధ సామగ్రి సప్లై అవుతోందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. డ్రోన్లు, మిస్సైళ్ల తయారీలో టర్కీ చాలా అడ్వాన్స్‌డ్ స్థాయిలో ఉంది. బహుశా వాటితో ముడిపడిన సహాయాన్ని పాకిస్తాన్ పొంది ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Also Read :Ban On Pak : మరో డిజిటల్ స్ట్రైక్.. పాక్ యూట్యూబ్‌, స్పోర్ట్స్‌ ఛానళ్లపై బ్యాన్

‘స్కర్దు’ నుంచి భారత్‌పైకి గురి ?

ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద ఎఫ్-16, జేఎఫ్-17, జే-10 యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటిని వైమానిక స్థావరాల్లో సిద్ధంగా ఉంచారు. పెట్రోలింగ్ యుద్ధ విమానాలతో ఇప్పటికే పాకిస్తాన్ గగనతలంతో ముమ్మర పెట్రోలింగ్ జరుగుతోంది. భారత్ దాడి చేస్తుందనే భయంతోనే ఇదంతా పాకిస్తాన్ ఆర్మీ చేస్తోంది. పాకిస్తాన్‌లోని గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రాంతంలో ఉన్న స్కర్దు వైమానిక స్థావరాన్ని కూడా పాకిస్తాన్ తిరిగి ప్రారంభించింది. భారత్‌తో యుద్ధం జరిగితే.. స్కర్దు వైమానిక స్థావరాన్ని కేంద్రంగా చేసుకోవాలని పాకిస్తాన్ ఆర్మీ భావిస్తోంది. అక్కడి నుంచే భారత్‌పై నిఘా పెట్టడంతో పాటు యుద్ధ విమానాలను దాడికి పంపాలని అనుకుంటోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • kashmir
  • pakistan
  • Turkey
  • Turkish Warplanes
  • Turkiye

Related News

The Cockroach Party: The Emergence of 'Cockroach Awami Parties' in Pakistan

Cockroach Party: బొద్దింకల పార్టీ.. పాక్‌లో కాక్రోచ్‌ అవామీ పార్టీల ఆవిర్భావం

భారత్‌లో సంచలనం సృష్టిస్తున్న ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ డిజిటల్ ట్రెండ్ ఇప్పుడు పాకిస్థాన్‌కూ పాకింది. అక్కడ కూడా ‘కాక్రోచ్‌ అవామీ పార్టీ’, ‘కాక్రోచ్‌ అవామీ లీగ్’ వంటి కొత్త గ్రూపులు సోషల్ మీడియాలో పుట్టుకొచ్చాయి. నిరుద్యోగ యువత వేదికగా సాగుతున్న ఈ పొలిటికల్ ట్రెండ్ ఇరు దేశాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. పాక్‌లో ప్రధాన రాజకీయ పార్టీలైన ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీట

  • Modi's Special Gift to Italian Prime Minister Meloni

    PM Modi- Giorgia Meloni: ఇటలీ ప్రధాని మెలోని కి.. మోడీ స్పెషల్‌ గిఫ్ట్..

  • Pakistan Restores Hindu, Sikh and British-Era Names After 79 Years

    Pakistan’s Cultural Shift: పాకిస్థాన్‌లో పేర్ల మార్పు

  • An economic crisis is looming in the country: Rahul Gandhi

    Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

  • Terrorist Mohammad Usman sneaks into India for baldness treatment.

    Terrorist Hair Transplant: బట్టతల ట్రీట్‌మెంట్ కోసం భారత్‌లోకి చొరబడిన ఉగ్రవాది

Latest News

  • Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

  • Peddi Movie: పెద్ది సినిమా బ్రేక్.. షాక్ ఇచ్చిన ఎగ్జిబిటర్ల

  • PM Modi: మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ..

  • Sunstroke: తెలంగాణలో వడదెబ్బతో 34 మంది మృతి

  • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

Trending News

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd