HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Cabinet Meeting Today Ec Permission With Conditions

TS : నేడు తెలంగాణ కేబినెట్‌ భేటి..షరతులతో ఈసీ అనుమతి

  • Author : Latha Suma Date : 20-05-2024 - 11:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana cabinet meeting today.. EC permission with conditions
Telangana cabinet meeting on August 1

Telangana Cabinet Meeting: ఈరోజు మధ్యహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్‌ సమావేశం సచివాలయంలో జరగనుంది. అయితే మంత్రి మండలి సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. జూన్‌ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలిని ఈసీ ఆదేశించింది. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని, రైతు రుణ మాఫీ అంశాలను ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాయిదా వేయాలని ఆదేశించింది.

We’re now on WhatsApp. Click to Join.

అంతేకాక ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు ఎవరిని కేబినెట్ సమావేశానికి పిలువొద్దని సూచించింది. అయితే ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణ, జూన్ నుంచి విద్యా సంస్థలు తెరిచేందుకు ప్రణాళిక వంటి అంశాలకే కేబినెట్ పరిమితం కానుంది.

Read Also: Salaar 2 : ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ఆగష్టులో అంటే.. సలార్ 2 ఇప్పటిలో లేనట్లేనా..?

మరోవైపు శనివారమే మంత్రిమండలి సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఈసీ అనుమతిని కోరింది. ఆ రోజు రాత్రి వరకు పర్మిషన్‌ రాకపోవడంతో భేటీ వాయిదా పడింది. ఒకవేళ అనుమతి రాకపోతే ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘాన్ని కలవాలని సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు. కానీ షరతులతో కూడిన పర్మిషన్‌ ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాశ్‌ కుమార్‌, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈసీ షరతులను దృష్టిలో పెట్టుకుని, కొత్త అజెండాతో కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిసింది. ఆంక్షల పరిధిలోకి రాని వాటిపైనే చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • ec
  • telangana cabinet meeting

Related News

Virosh Wedding

ఉదయ్‌పుర్‌ బయల్దేరిన విజయ్‌, రష్మిక

ViRosh wedding  టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం ఫిబ్రవరి 26న అంగరంగ వైభవంగా జరగనుంది. ఐటీసీ మొమెంటోస్ రిసార్ట్‌ లో వివాహ ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయ్-రష్మికలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పటికే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం నుంచే అతిథుల రాకతో అక్కడ సందడి మొదలు కానున్నట్లు సమాచారం. రేపు (ఫిబ్రవరి 24) ఉదయం హల్దీ వేడుకతో అధ

    Latest News

    • ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!

    • భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?

    • వైభవంగా విరోష్‌ వివాహం.. ఉదయపూర్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ – రష్మిక!

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    Trending News

      • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

      • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

      • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

      • సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బుమ్రా స‌రికొత్త రికార్డు!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై ఇంకా వీడని సందిగ్ధత!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd