HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Budget 2024 25 Updates

Telangana Budget 2024-25: తెలంగాణ బడ్జెట్ రూ.2,91,159 కోట్లు.. ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..?

పరిశ్రమల శాఖకు రూ.2,762 కోట్లు, ఐటీ శాఖకు రూ.774 కోట్లు, 500 రూపాయల గ్యాస్‌ సిలిండర్‌కు రూ.723 కోట్లు కేటాయించారు.

  • Author : Gopichand Date : 25-07-2024 - 12:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Budget 2024-25
Telangana Budget 2024-25

Telangana Budget 2024-25: తెలంగాణ శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ (Telangana Budget 2024-25) ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు, మూలధన వ్యయం రూ.33,487 కోట్లు, సాగునీటి పారుదల శాఖకు రూ.26 వేల కోట్లు, సంక్షేమానికి రూ.40 వేల కోట్లు కేటాయించారు. వ్యవసాయానికి రూ.72,659 కోట్లు, జీహెచ్ఎంసీలో మౌలిక వసతులకు రూ.3050 కోట్లు, గృహ జ్యోతి పథకానికి రూ.2418 కోట్లు, రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ పథకంకు రూ.723 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

హార్టికల్చర్‌కు రూ.737 కోట్లు, రోడ్లు, భవనాలకు రూ.5,790 కోట్లు, హోంశాఖకు రూ.9,564 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ. 1,980 కోట్లు, విద్యాశాఖకు రూ. 21,292 కోట్లు, నీటి పారుదల శాఖకు రూ.22,301 కోట్లు, ప్రజా పంపిణీకి రూ.3,836 కోట్లు, గృహజ్యోతికి రూ.2,418 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ.2,762 కోట్లు, ఐటీ శాఖకు రూ.774 కోట్లు, 500 రూపాయల గ్యాస్‌ సిలిండర్‌కు రూ.723 కోట్లు కేటాయించారు.

Also Read: KTR Comments: ప్ర‌భుత్వం మొద్దు నిద్ర వీడాలి.. కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా విమ‌ర్శ‌లు

అలాగే అడవులు పర్యావరణ శాఖకు రూ.1064 కోట్లు, ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు రూ.11,468 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.9,200 కోట్లు.. మైనార్టీ శాఖకు రూ.3,003 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు రూ.2,736 కోట్లు, రీజినల్ రింగ్‌రోడ్‌కు రూ.1525 కోట్లు, గృహజ్యోతికి రూ.2,418 కోట్లు.. ఎస్సీ సంక్షేమానికి రూ.33,124 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.17,056 కోట్లు, జీహెచ్‌ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.3,065 కోట్లు కేటాయించిన‌ట్లు డిప్యూటీ సీఎం భ‌ట్టి అసెంబ్లీలో పేర్కొన్నారు.

కేంద్ర బడ్జెట్‌పై భ‌ట్టి కామెంట్స్‌

గత పాలకులు పదేళ్ల కాలంలో వివిధ కారణాలతో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోలేకపోయారని గ్రహించి.. మేము రాజకీయ బేసిజాలను పక్కన పెట్టాం. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం హోదాలో నేను ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షాను రెండుసార్లు స్వయంగా కలిశామ‌ని భ‌ట్టి విక్ర‌మార్క చెప్పారు. నిన్నటి వరకు పలువురు కేంద్ర మంత్రులను మా క్యాబినెట్ సహచరులు కలుస్తూ ప్రతిపాదనలు ఇచ్చారు. ఏ ఒక్క ప్రతిపాదనకు కేంద్ర బడ్జెట్లో చోటు కల్పించకపోవడం పూర్తిగా రాజకీయ వివక్షగా మేం బలంగా విశ్వసిస్తున్నామ‌ని అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • congress
  • Deputy CM Bhatti Vikramarka
  • telangana budget
  • telangana budget 2024-25
  • TG Budget News

Related News

Kavita Fire

Kavitha : కాంగ్రెస్ సర్కార్ తీరుపై కవిత ఆగ్రహం

ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల భూబాధితుల సమస్య ఇప్పుడు రాజకీయ సెగలు రేపుతోంది. బాధితులకు అండగా నిలుస్తూ భారత్ రాష్ట్ర సమితి (BRS) నాయకురాలు, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది

  • Cm Revanth Key Update On Fr

    Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

  • Abhishek Manu Singhvi And V

    Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వీ, నరేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక!

  • Cm Revanth Good News

    Free Electric Scooters: కాలేజీ అమ్మాయిలకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

  • There Will Be No Urea Probl

    Urea Shortage : రైతులకు గుడ్ న్యూస్..తెలంగాణ లో ఇకపై యూరియా కష్టాలు ఉండవు !!

Latest News

  • Nandigam Suresh : నందిగం సురేష్‌పై మరో క్రిమినల్ కేసు..ఏ క్షణమైనా అరెస్ట్ చేసే ఛాన్స్ ?

  • Murder Sketch : రెండో భార్యపై మర్డర్ స్కెచ్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిన వ్యక్తి

  • సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. హరీశ్ రాణా కారుణ్య మరణానికి అనుమతి

  • కడియం,దానంకు క్లీన్ చిట్.. అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్‌

  • ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో.. వియత్నాం, థాయ్‌లాండ్ లో ఇంధన సంక్షోభం

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd