HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth Takes Flight To Up For Rahul Gandhis Nomination Process

Rahul Gandhi Nomination: రాహుల్ గాంధీ నామినేషన్ కోసం యూపీకి బయల్దేరిన సీఎం రేవంత్

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ నామినేషన్‌ ప్రక్రియలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ జాతీయ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గేతో కలిసి శుక్రవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఉత్తరప్రదేశ్‌కు ప్రత్యేక విమానంలో బయలుదేరారు

  • Author : Vamsi Chowdary Korata Date : 03-05-2024 - 11:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rahul Gandhi Nomination
Rahul Gandhi Nomination

Rahul Gandhi Nomination: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ నామినేషన్‌ ప్రక్రియలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ జాతీయ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గేతో కలిసి శుక్రవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఉత్తరప్రదేశ్‌కు ప్రత్యేక విమానంలో బయలుదేరారు. నామినేషన్ దాఖలు సమయంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా రాయ్‌బరేలీలో ఉంటారని పార్టీ తెలిపింది.

గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కిషోరి లాల్ శర్మను అమేథీ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపినట్లు పార్టీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్థానాలకు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ శుక్రవారం కావడంతో రాహుల్, శర్మలు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. కాగా ఏడు దశల్లో జరిగే ఐదో దశ సార్వత్రిక ఎన్నికల్లో ఈ రెండు స్థానాలకు మే 20న పోలింగ్ జరగనుంది.

We’re now on WhatsApp. Click to Join.

గాంధీ-నెహ్రూ కుటుంబ సభ్యులకు సంప్రదాయంగా వస్తున్న ఈ రెండు స్థానాలకు పోటీ చేసేవారి పేర్లపై గురువారం నుంచి పార్టీలో చర్చలు జరిగాయి. మరోవైపు రాయ్‌బరేలీ నుంచి తమ అభ్యర్థిగా దినేష్ ప్రతాప్ సింగ్‌ను బీజేపీ గురువారం ప్రకటించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సోనియా గాంధీ చేతిలో ఆయన ఓడిపోయారు. అటు బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ ఇప్పటికే అమేథీ నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు.

Also Read: AP Politics : వైసీపీకి సంక్షోభం తప్పదా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amethi
  • bjp
  • CM Revanth Reddy
  • congress
  • Kishori Lal Sharma
  • Lok Sabha Election 2024
  • nomination
  • Rae Bareli
  • up

Related News

Prashant Kishor To Contest

Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

బీహార్‌లోని బంకిపుర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో ఆయన పోటీ చేయనున్నట్లు జన్ సురాజ్ పార్టీ (జేఎస్‌పీ) రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతి అధికారికంగా ప్రకటించారు.

  • Ktr Visit To Kannepalli Pum

    KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

  • Good news for farmers from the Revanth government.

    CM Revanth Reddy: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

  • Good news for farmers from the Revanth government.

    Rythu Bharosa: తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ‘రైతు భరోసా’ నిధులు విడుదల

Latest News

  • Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

  • TCS నాసిక్‌లో లైంగిక వేధింపులు మరియు మత మార్పిడి కేసులో నిందితురాలైన మహిళకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

  • Rain Alert: నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

  • jnaneswari: జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్..

  • FIFA 2026: ముగిసిన రొనాల్డో ప్రయాణం.!

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd