Lok Sabha Election 2024
-
#India
BJP Candidates : బీజేపీ అభ్యర్థుల్లో ‘ఫిరాయింపు’ నేతలు ఎంతమంది తెలుసా ?
బీజేపీ పేరెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్).
Date : 21-05-2024 - 8:21 IST -
#Andhra Pradesh
AP : ఏపిలో ఎన్నికల హింస పై డీజీపీకి సిట్ నివేదిక అందజేత!
Election violence in AP: ఏపిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు.. ఆ తర్వాత జరిగిన హింస(violence)పై సిట్(Sit) తన ప్రాథమిక నివేదిక(Preliminary report)ను డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు అందించింది. ఈ నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ డీజీపీకి అందజేశారు. మూడు జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించిన ఈ బృందం నిన్న అర్ధరాత్రి వరకు ప్రత్యేక దర్యాప్తు కొనసాగించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు […]
Date : 20-05-2024 - 5:11 IST -
#Telangana
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ సమావేశానికి ఈసీ ఆమోదం .. కానీ షరతులు వర్తిస్తాయి
మే 18న తెలంగాణ కేబినెట్ సమావేశానికి భారత ఎన్నికల సంఘం అనుమతిని నిరాకరించింది. కాగా ఈ రోజు ఆదివారం తెలంగాణ కేబినెట్ సమావేశానికి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే ఈసీ కొన్ని షరతులతో కేబినెట్ సమావేశానికి అనుమతించింది.
Date : 19-05-2024 - 6:23 IST -
#India
Lok Sabha Election 2024: షాక్ ఇచ్చిన 3వ దశ పోలింగ్ శాతం
దేశంలో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల ఎన్నికలు పూర్తి అవ్వగా తాజాగా మూడో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అయితే మూడో దశలో ఓటర్లు షాక్ ఇచ్చారు. తొలి రెండు దశలతో పోల్చితే మూడో దశలు పోలింగ్ శాతం భారీగా తగ్గుముఖం పట్టింది.
Date : 08-05-2024 - 4:39 IST -
#India
PM Modi slams Sam Pitroda: దుమారం రేపుతున్న శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన మోడీ
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శామ్ పిట్రోడా తన అభ్యంతరకర వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. వారసత్వ పన్నుకు సంబంధించి మాట్లాడిన శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ శామ్ పిట్రోడా వ్యాఖ్యలను తప్పు పడుతూ మండిపడ్డారు.
Date : 08-05-2024 - 3:32 IST -
#Telangana
Rahul Gandhi Nomination: రాహుల్ గాంధీ నామినేషన్ కోసం యూపీకి బయల్దేరిన సీఎం రేవంత్
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ జాతీయ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో కలిసి శుక్రవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఉత్తరప్రదేశ్‌కు ప్రత్యేక విమానంలో బయలుదేరారు
Date : 03-05-2024 - 11:11 IST -
#India
Lok Sabha Election: రేపే రెండో దశ పోలింగ్.. లిస్ట్‌లో ఏయే రాష్ట్రాలు ఉన్నాయంటే..?
లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ముగిసింది. ఏప్రిల్ 19న మొదటి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది.
Date : 25-04-2024 - 1:10 IST -
#Telangana
Majlis In Bihar : బిహార్‌లో ‘మజ్లిస్’ పార్టీ టఫ్ ఫైట్ ఇస్తున్న స్థానాలివే..
Majlis In Bihar : మజ్లిస్ పార్టీ బిహార్ లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేస్తోంది. ముస్లిం జనాభా అత్యధికంగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో ఆ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగారు.
Date : 21-04-2024 - 3:33 IST -
#India
PM Modi Roadshow: ప్రధాని మోదీ రోడ్ షోలో అపశృతి.. వేదిక కూలి ఏడుగురికి గాయాలు
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహించారు. ప్రధాని మోదీ రోడ్ షో (PM Modi Roadshow) సందర్భంగా రద్దీ కారణంగా ఒక వేదిక కూలిపోయింది.
Date : 08-04-2024 - 12:20 IST -
#India
Lok Sabha Election 2024: సిట్టింగ్ ఎంపీలలో 44% మంది క్రిమినల్సే: ఏడీఆర్ రిపోర్ట్
514 మంది సిట్టింగ్ ఎంపీలలో 225 మంది అంటే 44 శాతం మంది ఎంపీలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన ఏడీఆర్ ప్రకారం 514 మంది సిట్టింగ్ ఎంపీలలో 225 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులున్నాయని తెలిపింది.
Date : 29-03-2024 - 4:21 IST -
#India
BJP 5th List : బిజెపి ఐదో జాబితా విడుదల..కంగనా రనౌత్ ఎక్కడి నుండి పోటీ అంటే..!!
ఈ ఐదో జాబితాలో ఏకంగా 111 మంది అభ్యర్థులను ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం నుంచి బాలీవుడ్ సినీనటి కంగనా రనౌత్‌ను బరిలోకి దింపారు
Date : 24-03-2024 - 10:24 IST -
#South
DMK Manifesto: ఎన్నికల వాగ్దానాలు షురూ.. పెట్రోల్‌పై రూ. 25, డీజిల్‌పై రూ. 27 తగ్గింపు..?
2024 లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించిన వెంటనే రాజకీయ పార్టీలు ప్రజలను ఆకర్షించే వాగ్దానాలు చేయడం ప్రారంభించాయి. మరోవైపు తమిళనాడు అధికార పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) తన మేనిఫెస్టో (DMK Manifesto)ను విడుదల చేసింది.
Date : 20-03-2024 - 7:36 IST -
#India
Voter List: ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండిలా..? లేకుంటే చేయండిలా..!
లోక్‌సభ ఎన్నికల తేదీలను కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికలపై పార్టీల నుంచి ఓటర్ల వరకు అందరూ ఉత్కంఠగా ఉన్నారు. ఏప్రిల్ 19న దేశవ్యాప్తంగా తొలి దశ ఓటింగ్ జరగనుంది. ఓటు వేయాలంటే తప్పనిసరిగా ఓటరు గుర్తింపు కార్డు (Voter List) ఉండాలి.
Date : 18-03-2024 - 6:30 IST -
#India
Lok Sabha Election 2024: ఈసారి 7 దశల్లో ఎన్నికలు.. 2014, 2019లో ఎన్ని దశల్లో పోలింగ్ జరిగిందంటే..?
లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Election 2024)కు సంబంధించి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటన చేసింది.
Date : 17-03-2024 - 7:33 IST -
#India
Lok Sabha Election 2024: 22 రాష్ట్రాల్లో ఒకే దశలో పోలింగ్
Lok Sabha Election 2024 schedule announcement ECI : సార్వత్రిక ఎన్నికలకు మరికొద్ది గంటల్లో నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ప్రస్తుత 17వ లోక్‌సభకు జూన్ 16వ తేదీతో గడువు ముగియనుంది. దీంతో పాటు.. — 7 దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ — 22 రాష్ట్రాల్లో ఒకే దశలో పోలింగ్ — ఏపీ ,తెలంగాణ , అరుణాచల్,ఢిల్లీ,గోవా,గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ , […]
Date : 16-03-2024 - 4:54 IST