Nomination
-
#Telangana
Sc Woman Sarpanch Seat : సర్పంచ్ పదవి కోసం ‘ఎస్సీ మహిళ’తో పెళ్లి.. కట్ చేస్తే సీన్ మెుత్తం రివర్స్..!
సర్పంచ్ పదవి కోసం ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయిన స్థానాన్ని దక్కించుకోవడానికి అతను ఒక ఎస్సీ మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే.. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ఓటరు జాబితాలో ఆమె పేరు చేర్చడానికి గడువు ముగియడంతో అతని ప్రణాళిక బెడిసికొట్టింది. రాజకీయాల్లో కొన్నిసార్లు చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటాయి. కొందరు పదవి కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురు చూస్తుంటారు. అయినా.. తమ కోరిక మాత్రం తీర్చుకోలేక సన్యాసం తీసుకుంటారు. […]
Date : 27-11-2025 - 9:57 IST -
#India
B Sudershan Reddy : విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి నామినేషన్..
జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఇప్పటికే దాదాపు 160 మంది పార్లమెంట్ సభ్యుల మద్దతు లభించినట్లు సమాచారం. నామినేషన్ పత్రాలను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి, అవి సరైనవేనని నిర్ధారించి రశీదు జారీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ విలువల పట్ల గాఢమైన నిబద్ధతతోనే ఈ పోటీలోకి వస్తున్నాను.
Date : 21-08-2025 - 12:58 IST -
#India
Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్ నామినేషన్ దాఖలు
కమల్‌తో పాటు డీఎంకే పార్టీకి చెందిన మరో ముగ్గురు నేతలు కూడా రాజ్యసభకు నామినేషన్ వేశారు. ఇక, MNM పార్టీ భారత విపక్ష కూటమి INDIAలో భాగంగా కొనసాగుతోంది.
Date : 06-06-2025 - 1:32 IST -
#Andhra Pradesh
MLA Kota : ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు
జనసేన అభ్యర్థిగా నాగబాబు ఇప్పటికే నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజును ఆ పార్టీ ఖరారు చేసింది. టీడీపీ అభ్యర్థులుగా బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మలను పార్టీ ఆదివారం ప్రకటించింది.
Date : 10-03-2025 - 11:11 IST -
#India
Congress : పోటీ కొత్తేమో గానీ.. ప్రజల తరఫున పోరాటం కొత్త కాదు: ప్రియాంకగాంధీ
Congress : కొన్ని నెలల క్రితం నేను, మా సోదరుడు రాహుల్‌తో కలిసి మండక్కై, చూరాల్‌మల వెళ్లాను. కొండచరియలు విరిగిపడటంతో ప్రకృతి సృష్టించిన బీభత్సం కారణంగా మీరు ఎదుర్కొన్న నష్టాన్ని, సర్వం కోల్పోయిన మీ ఆవేదనను కళ్లారా చూశా.
Date : 26-10-2024 - 3:49 IST -
#India
Priyanka Gandhi : వాయనాడ్ ఉప ఎన్నిక ..23న ప్రియాంక గాంధీ నామినేషన్
Priyanka Gandhi : కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో పాటు ప్రముఖ జాతీయ, రాష్ట్ర నాయకులు కూడా తమ మద్దతు తెలిపేందుకు హాజరయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Date : 21-10-2024 - 7:16 IST -
#India
Vinesh Phogat : నామినేషన్ దాఖలు చేసిన వినేశ్ ఫోగట్
Vinesh Phogat filed the nomination : వినేశ్ ఫోగట్ ఈరోజు నామినేషన్.. దాఖలు చేశారు. జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ తరపున పోటీ చేస్తోంది. నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా ఇతర నేతలు పాల్గొన్నారు.
Date : 11-09-2024 - 6:10 IST -
#Telangana
Abhishek Manu Singhvi : రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అభిషేక్ మను సింఘ్వీ
రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించిన కే కేశవరావు తన సభ్యత్వానికి రాజీనామా చేయడం వల్ల ఈ ఎన్నిక అవసరమైంది
Date : 19-08-2024 - 12:25 IST -
#India
Lok Sabha Elections 2024: ఎన్నికల నామినేషన్ తిరస్కరణ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని జెహనాబాద్ నియోజకవర్గం నుంచి తన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ స్వతంత్ర అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది
Date : 31-05-2024 - 6:02 IST -
#India
PM Modi: అమ్మ ఆశీర్వాదం మిస్ అవుతున్నా: మోడీ
ప్రతి నామినేషన్ లేదా పుట్టిన రోజు లాంటి ప్రత్యేకమైన రోజున ప్రధాని మోడీ తన తల్లి హీరాబెన్ ని కలుసుకుని ఆశీర్వాదం తీసుకోవడం అలవాటు. నామినేషన్‌కు ముందు ఓ ప్రైవేట్ ఛానెల్‌తో జరిగిన సంభాషణలో తన తల్లిని గుర్తు చేసుకున్నారు మోడీ.
Date : 14-05-2024 - 3:51 IST -
#India
Modi Nomination: మోడీ నామినేషన్ సమయంలో ఉన్న ఆ నలుగురు ఎవరు ?
ప్రధానమంత్రి నరేంద్రమోడీ నామినేషన్ కార్యక్రమంలో ఆచార్య గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్, బైజ్‌నాథ్ పటేల్, లాల్‌చంద్ కుష్వాహా మరియు సంజయ్ సోంకర్ కూడా ఉన్నారుప్రస్తుతం వీళ్ళ గురించే చర్చ జరుగుతుంది.మరి ఆ నలుగురు వ్యక్తులు ఎవరో చూద్దాం.
Date : 14-05-2024 - 2:39 IST -
#India
PM Modi : వారణాసిలో నామినేషన్ వేసిన ప్రధాని మోడీ
Prime Minister Modi nominated: బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్రమోడీ నామినేషన్(Nomination) దాఖలు చేశారు. మంగళవారం ఉదయం వారణాసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న ఆయన ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ కార్యాక్రమానికి మోడీ వెంట 18 మంది కేంద్ర మంత్రులు హాజరయ్యారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సహా 12 రాష్ట్రాల సీఎం హాజరయ్యారు. పలువురు ఎన్డీఏ నేతలు, కేంద్ర మంత్రులు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ […]
Date : 14-05-2024 - 12:20 IST -
#India
Pm Modi : దశాశ్వమేథ ఘాట్‌లో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
Prime Minister Modi special pooja: ప్రధాని మోడీ ఈరోజు వారణాసిలో లోక్‌సభ ఎన్నికల కోసం నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గంగా నది తీరంలో ఉన్న దశాశ్వమేథ ఘాట్(Dashashwamedh Ghat)లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య మోడీ గంగా హారతి నిర్వహించారు. దేశ సంక్షేమం కోసం గంగా పూజ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. మూడవ సారి మోడీ ప్రధాని కావాలని, దేశ ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోవాలని కోరుకున్నట్లు పూజారి రామణ్ అన్నారు. […]
Date : 14-05-2024 - 11:19 IST -
#India
PM MOdi : నేడు వారణాసిలో మోడీ నామినేషన్..చంద్రబాబు, పవన్ హాజరు
Prime Minister Narendra Modi nomination: ఉత్తరప్రదేశ్‌లోని వారణాశి(Varanasi) లోక్‌సభ స్థానం నుండి ప్రధాని నరేంద్రమోడీ(PM MOdi) నేడు నామినేషన్(nomination) దాఖలు చేయనున్నారు. అయితే నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేన చీఫ్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) హాజరుకానున్నారు. చంద్రబాబు మంగళవారం ఉదయం వారణాసి బయలుదేరి వెళ్లారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. మోడీ నామినేషన్ కార్యక్రమం తర్వాత ఎన్డీఏ పక్షాల బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతారు. సాయంత్రం తిరిగి ఆయన విజయవాడకు బయలుదేరతారు. […]
Date : 14-05-2024 - 10:39 IST -
#India
Rahul Gandhi Assets: రాహుల్ గాంధీ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవుతారు
రాహుల్ గాంధీ దాఖలు చేసిన నామినేషన్ పిటిషన్‌లో తన ఆస్తి వివరాలను పేర్కొన్నారు. అందులో తనకు రూ.20 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు ప్రకటించారు. అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్న ఆస్తి విలువ వివరాలు ఇలా ఉన్నాయి:
Date : 04-05-2024 - 10:55 IST