Telangana Govt
-
#Telangana
నగర వాసుల కష్టాలకు తెలంగాణ సర్కార్ చెక్ పెట్టబోతోంది !!
నగరంలోని వివిధ ప్రజా రవాణా వ్యవస్థలైన ఆర్టీసీ (RTC), మెట్రో (Metro) మరియు ఎంఎంటీఎస్ (MMTS) సేవలను ఒకే గొడుగు కిందికి తెస్తూ 'ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్' వ్యవస్థను బలోపేతం చేయాలని నిశ్చయించింది.
Date : 23-01-2026 - 2:15 IST -
#Telangana
మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం – భట్టి
రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. మహిళా సంఘాల అభివృద్ధి కోసం రాబోయే ఐదేళ్ల కాలంలో ఏకంగా రూ. ఒక లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను అందజేస్తామని హామీ ఇచ్చారు
Date : 23-01-2026 - 9:32 IST -
#Telangana
తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం
ఈ ప్రత్యేక టీడీఆర్ నిబంధనలు కేవలం ప్రభుత్వ సంస్థలైన హైడ్రా (HYDRAA), జీహెచ్ఎంసీ (GHMC), హెచ్ఎండీఏ (HMDA), మరియు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపట్టే ప్రాజెక్టులకు మాత్రమే వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది
Date : 17-01-2026 - 1:45 IST -
#Telangana
తెలంగాణ లో వృద్ధుల కోసం డేకేర్ సెంటర్లు ప్రారంభం
ఒంటరితనంతో మరియు మానసిక ఒత్తిడితో బాధపడుతున్న 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 37 'ప్రణామ్' (Pranam) డేకేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది
Date : 12-01-2026 - 12:15 IST -
#Cinema
తెలంగాణలో మన శంకర వరప్రసాద్‌గారు టికెట్ ధరల పెంపు
Mana Shankara Varaprasad Garu మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నెల 11న ప్రీమియర్ షోల కోసం టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. అలాగే, జనవరి 12 నుంచి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో జీఎస్టీతో కలిపి రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.100 వరకు అదనంగా […]
Date : 10-01-2026 - 1:07 IST -
#Telangana
త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం అంటూ క్లారిటీ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు
నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఐఐటీ హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా
Date : 10-01-2026 - 10:30 IST -
#Telangana
జాబ్ క్యాలెండర్ కోసం హైదరాబాద్ లో రోడ్డెక్కిన నిరుద్యోగులు
దిల్సుఖ్‌నగర్ చౌరస్తా వద్ద విద్యార్థులు భారీ ర్యాలీగా తరలివచ్చి ప్రధాన రహదారిపై బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
Date : 08-01-2026 - 8:19 IST -
#Telangana
కార్మికులకు రూ. కోటి బీమా – భట్టి ప్రకటన
"కార్మికుల సంక్షేమమే మా ప్రాధాన్యత" అనే నినాదంతో ముందుకు వెళ్తున్న ప్రజా ప్రభుత్వం, సింగరేణిని కేవలం ఒక లాభదాయక సంస్థగా మాత్రమే కాకుండా, వేలాది కుటుంబాల జీవనాధారంగా చూస్తోంది. ప్రమాదవశాత్తు ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే, ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా ఈ కోటి రూపాయల బీమా కొండంత అండగా
Date : 06-01-2026 - 2:51 IST -
#Telangana
కొత్త పథకాలను ప్రవేశ పెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం కసరత్తు
వచ్చే బడ్జెట్లో మరో 5 కొత్త పథకాలను ప్రకటించేలా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా విభాగాల నుంచి ప్రతిపాదనలను రప్పిస్తోంది. నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు, యువతను దృష్టిలో పెట్టుకొని వీటికి రూపకల్పన చేయిస్తోంది
Date : 22-12-2025 - 3:50 IST -
#Telangana
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్ట్ నుండి పెద్ద రిలీఫ్ లభించింది. వనస్థలిపురం పరిధిలోని సాహెబ్ నగర్‌లో ఉన్న ప్రభుత్వ భూమి పై ఉన్న వివాదానికి సుప్రీం కోర్ట్ చెక్ పెట్టింది. ఈ భూమి ప్రభుత్వానిదే అని తేల్చింది.
Date : 18-12-2025 - 10:00 IST -
#Telangana
‘Hilt’ Leakage : ‘హిల్ట్’ లీకేజ్.. ఇద్దరు ఉన్నతాధికారులపై అనుమానాలు
'Hilt' Leakage : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరియు పరిపాలనా వర్గాల్లో 'హిల్ట్ పాలసీ' (HILT Policy) లీకేజీ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విధానం హైదరాబాద్ చుట్టుపక్కల భూములకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకురావాలనుకున్న
Date : 04-12-2025 - 11:10 IST -
#Telangana
High Court Notice : రేవంత్ సర్కార్ కు హైకోర్టు నోటీసులు
High Court Notice : తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారులకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) క్యాడర్‌లో హోదా కల్పించడంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది
Date : 01-12-2025 - 6:45 IST -
#Telangana
Public Holiday : రేపు గురుపూర్ణిమ.. విద్యా సంస్థలకుసెలవు
Public Holiday : రేపు (బుధవారం) గురుపూర్ణిమతో పాటు గురునానక్ జయంతి జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది
Date : 04-11-2025 - 11:15 IST -
#Telangana
42 Per cent BC Reservation : సుప్రీం నిర్ణయంపై ప్రభుత్వం హర్షం
42 Per cent BC Reservation : సుప్రీంకోర్టు తీర్పుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి కర్నాకర్ కూడా సుప్రీంకోర్టు వద్దే విచారణకు హాజరయ్యారు
Date : 06-10-2025 - 5:15 IST -
#Health
Coldrif Syrup : తెలంగాణలో కోల్డ్ డ్రాప్ సిరప్ నిషేధం
Coldrif Syrup : తెలంగాణ రాష్ట్రంలో ప్రజారోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కోల్డిఫ్ దగ్గు సిరప్ (Coldrif Syrup) విక్రయంపై నిషేధం విధించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సిరప్ వాడకం వల్ల 14 మంది చిన్నారులు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే.
Date : 05-10-2025 - 6:30 IST