HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth Reddy Open Letter To Kcr

Revanth To KCR: కేసీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో రాష్ట్రానికి సంబందించిన ఎక్సైజ్ శాఖకి సంబందించిన విషయాలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

  • By Hashtag U Published Date - 02:05 PM, Sun - 19 December 21
  • daily-hunt
Revanth reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో రాష్ట్రానికి సంబందించిన ఎక్సైజ్ శాఖకి సంబందించిన విషయాలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఎక్సైజ్ శాఖలో అకారణంగా మూడు సంవత్సరాలుగా పోస్టింగ్స్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టిన అధికార్లకు వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలని రేవంత్ కోరారు.
ఆంధ్ర నుండి తెలంగాణాకు కేటాయించిన  తెలంగాణా బిడ్డలైన ముగ్గురు ఎక్సైజ్ సూపెరింటెండెంట్స్ ఎటువంటి కారణం లేకుండా రెండు సంవత్సరాలుగా పోస్టింగ్ ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని రేవంత్ విన్నవించారు.

తెలంగాణ  రాష్ట్రం వచ్చిన తరువాత అన్ని శాఖలతో పాటు ఎక్సైజు శాఖలో  64 ఉన్నతాధికార్లకు పదోన్నతి ఇచ్చి అందులో 12 మంది  అధికార్లకు మాత్రమే పోస్టింగ్ ఇచ్చి మిగతా అధికార్లకు పోస్టింగ్ ఇవ్వకుండా అదే స్థానాలలో కొనసాగించుతున్నారు. ఉద్యోగులను వెయిటింగ్ లో పెట్టి జీత భత్యాలు ఇవ్వకుండా అప్పు తీసుకొని  బ్రతకమంటున్నారని ఇది దారుణమని రేవంత్ తెలిపారు.

ఈ విషయంపై ఎక్సైజు శాఖకు బాధ్యుడిగా ఉన్న సోమేష్ కుమార్ మరియు సంబంధిత మినిస్టర్ కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదని, వెయిటింగ్ లో ఉన్న ఉద్యోగులకు జీత భత్యాలు లేక ఇబ్బంది పడుతున్నారని వీరికి రావలిసిన పీఆర్సీ ఇంక్రిమెంట్స్ మరియు ప్రీమియం చెల్లించక ఆరోగ్య సేవలు నిలిచిపోయినవి. ఎక్సైజు లాంటి నేరాలను అదుపు చేసే శాఖలలో 20% అధికార్లను వెయిటింగ్ లో పెట్టి పని చేస్తున్న అధికారులకే నాలుగు అయిదు అదనపు భాద్యతలు అప్పగించడం వలన నేరాలు అదుపు లేకుండా పోయే ప్రమాదం ఉన్నదని రేవంత్ తెలిపారు.

ప్రభుత్వ ఉత్తర్వులు మరియు సర్క్యూలర్ల ప్రకారం ఉద్యోగిని వెయిటింగ్ లో పెట్టరాదని, రిపోర్ట్ చేసిన పది రోజులలో పోస్టింగ్స్ ఇవ్వాలని, వెయిటింగులో  పెట్టినట్లు అయితే సంబంధిత అధికారి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అధికారి జీతం నుండి వెయిటింగ్ అధికారుల జీత భత్యాలు రికవరీ చెయ్యాలని ప్రభుత్వ ఉత్తర్వులు తెలియ చేస్తున్నాయని రేవంత్ తెలిపారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • department posting
  • excise department
  • open letter
  • revanth reddy

Related News

    Latest News

    • Liquor Shops: మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు!

    • Amaravati Hotels : అమరావతికి స్టార్ హోటళ్ల కళ

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Pradeep Ranganathan : డ్యూడ్ మూవీ రివ్యూ.!

    • Mallujola Venugopal : తుపాకీ వదిలిన ఆశన్న

    Trending News

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

      • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

      • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

      • Bigg Boss : దివ్వెల నోటికి రీతూ బ్రేకులు..!

      • IT Employees : ఐటీ ఉద్యోగులకు మంచి రోజులు.. HCL సహా ఈ కంపెనీలో పెరిగిన ఎంప్లాయీస్..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd