Telangana
-
తెలుగు రాష్ట్రాల్లో శ్రీమంతురాలు.. ఈమె ఆదాయం ఎంతో తెలుసా..?
ఆకాశంలో సగం.. అవకాశాల్లోనూ సగం అని నిరూపించుకుంటున్న మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. పోలీస్, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్.. ఇలా ఏ రంగం అయినా సరే సై అంటున్నారు. కష్టసాధ్యమైన రంగాల్లో రాణిస్తూ మగవాళ్లకు పోటీగా నిలుస్తున్నారు.
Date : 08-10-2021 - 1:56 IST -
ఈజీ మనీకి అలవాటు పడి.. టెలిగ్రామ్ లో చైల్డ్ పోర్నోగ్రఫీ!
ఈజీ మనీ కోసం అలవాటు పడిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ టెలిగ్రామ్ లో ఇతరులకు చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను షేర్ చేస్తున్నాడు. ఇందుకుగాను ఒక్కొక్కరి దగ్గర్నుంచి 100 రూపాయలు వసూలు చేస్తున్నాడు. దీంతో తెలంగాణ మహిళా విభాగం అధికారులు వెంటనే రంగంలోకి దిగి అరెస్ట్ చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
Date : 08-10-2021 - 1:04 IST -
తెలంగాణకు ‘పవర్’ క్రైసిస్.. కారణం ఇదేనా!
24 గంటలు విద్యుత్ వెలుగుల విరజిమ్మే తెలంగాణ.. పవర్ క్రైసిస్ ఎదుర్కొనుందా? రాష్ట్రంలోని పల్లెల్లు, పట్టణాలు అంధకారంలోకి నెట్టవేయబడుతాయా..? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ విద్యుత్ అధికారులు.
Date : 07-10-2021 - 4:03 IST -
తగ్గుతున్న కరోనా.. తెలంగాణలో తాజా కేసులు 218
జనాలను ముప్పుతిప్పలు పెట్టిన కరోనా మహమ్మారి క్రమక్రమంగా తగ్గుతోంది. రోజురోజుకూ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో తెలంగాణ ప్రజలు హాయిగా ఊపీరిపీల్చుకుంటున్నారు.
Date : 06-10-2021 - 12:30 IST -
రెహమాన్ స్వరపర్చిన.. తెలంగాణ బతుకమ్మ పాట ఇదే..!
బతుకమ్మ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే బతుకమ్మ... తెలంగాణలో ప్రతి పల్లెలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటుతాయి. కాలం మారుతున్నా.. మన కల్చర్ మారుతున్నా.. బతుకమ్మ తీరుతెన్నులు మాత్రం మారడం లేదు. ఒకప్పుడు పల్లెలకు పరిమితమైన బతుకమ్మ సంబురాలు. నేడు పట్టణాల్లోనూ సైతం వైభవంగా జరుగుతున్నాయి.
Date : 06-10-2021 - 11:56 IST -
హుజూరాబాద్ ఉప ఎన్నిక.. సవాళ్లు, ప్రతిసవాళ్లు!
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో నాయకులు తమ ప్రత్యర్థులపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ నువ్వానేనా అన్నట్టు పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసరడం హాట్ టాపిక్ గా మారింది.
Date : 05-10-2021 - 5:49 IST -
హైదరాబాద్ చెరువులు మరింత కట్టుదిట్టంగా!
చిన్నపాటి వర్షానికే వీధులన్నీ చెరువులుగా దర్శనమిస్తున్నాయి. ఆహ్లదం పంచాల్సిన చెరువుల్లో మురుగు నీటితో నిండుకుంటున్నాయి. చెరువుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చెరువుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోబోతోంది.
Date : 05-10-2021 - 5:04 IST -
తెలంగాణపై ఎందకింత చిన్నచూపు!
తెలంగాణ పర్యాటక ప్రాంతాలను కేంద్రం పట్టించుకోవడం లేదా..? ఇక్కడి టూరిజం ప్రాంతాలకు నిధులు మంజూరు చేయడం లేదా..? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు.
Date : 05-10-2021 - 2:23 IST -
తెలంగాణపై పులి పంజా..రియల్ ఎస్టేట్ తో జనంపై వేట
తెలంగాణ గ్రామాలు, పట్టణాలు, నగరాలలో తరచూ చిరుత, పులి, ఎలుగబంటులు కనిపిస్తున్నాయి. గత నవంబర్, డిసెంబర్లో హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రాంతంలో రెండు చిరుతలను అటవీ అధికారులు పట్టుకున్నారు.
Date : 01-10-2021 - 3:33 IST -
తెలంగాణపై ధర్మల్ పొగ..కాలుష్య రాష్ట్రాల్లో రెండో స్థానం
బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల నుంచి కాలుష్యం భారీ వెలువడుతుంది. అందుకు తగిన ప్రమాణాలను పాటించకపోతే..పర్యావరణం నాశనం అవుతుంది. అందుకే ఎప్పటికప్పుడు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది.
Date : 01-10-2021 - 3:30 IST -
పేదలకు బ్రాండ్ అంబాసిడర్ ఉంటా.. కేసీఆర్ ను గద్దెదింపుతా!
తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల భూమి నోచుకోని దళితులకు.. డబుల్ బెడ్ ఇళ్లు అందని అర్హులైన పేదలకు.. సీఎం పదవికి నోచుకోని దళితులకు అండగా ఉంటానని, అవసరమైతే వాళ్లందరి పక్షాన బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ 32వ రోజు సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
Date : 01-10-2021 - 3:28 IST -
దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.97 శాతం
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు దేశ జీడీపీ తెలంగాణ వాటా 4.06గా ఉంటే, ప్రస్తుతం 4.97 శాతం పెరిగిందని, ఫలితంగా దేశంలోనే తెలంగాణ అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసిందని మంత్రి హరీశ్ రావు అన్నారు.
Date : 01-10-2021 - 1:26 IST -
ముంచుకొస్తున్న మూడో వేవ్..తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం
రాష్ట్రంలో మూడవ కోవిడ్ వేవ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వైద్యపరమైన అవసరాలను తీర్చడానికి పూర్తిగా సన్నద్ధమైంది. కోవిడ్ మొదటి, రెండో వేవ్ లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న టీఎస్ గవర్నమెంట్.. ఇప్పుడు అన్నిరకాలుగా మూడో వేవ్ ను ఎదుర్కోవడానికి సిద్ధమయింది.
Date : 30-09-2021 - 3:48 IST -
హుజూరాబాద్ పీఠం దక్కేది ఎవరికో.. అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకమే!
హుజూరాబాద్ ఉప ఎన్నికను పరిశీలిస్తే.. సాధారణ ఎన్నికలు అప్పుడే వచ్చాయా అన్నట్టు ఉంది కదా.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బె చెప్పడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఉప ఎన్నిక అని పార్టీలకు సవాల్ ప్రతిష్టాత్మకంగా మారింది. కేంద్రంలో ఉన్న బీజేపీకి, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ కు, ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు... ఇలా ప్రధాన పార్టీలకు సవాల్ గా మారింది. హ
Date : 30-09-2021 - 3:24 IST -
పెట్టుబడుల స్వర్గధామం తెలంగాణ.. జహీరాబాద్ లో మహీంద్ర కే2 ట్రాక్టర్ల కంపెనీ
పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు తెలంగాణ వైపు చూస్తున్నారు. ఆ విషయాన్ని మహీంద్ర కంపెనీ ఎండీ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ప్రపంచంలో పెట్టుబడులకు తెలంగాణ మంచి కేంద్రమని ట్వీట్ చేశారు
Date : 30-09-2021 - 3:04 IST -
2031 నాటికి వరదల్లో హైదరాబాద్..స్కాలర్ స్వాతి చెప్పిన ప్రత్యామ్నాయ మార్గాలలు ఇవే
అసాధారణ వర్షపాతం కారణంగా హైద్రాబాద్ 2031 నాటికి మునిగిపోతుందా? ఇప్పుడున్న వరద నీటి ప్రవాహం నెట్ వర్క్, మూసి నదిని ప్రక్షాళన చేయకపోతే..వరద ముప్పు భాగ్యనగరానికి తప్పదని హైద్రాబాద్ బిట్స్ పిలానీ స్కాలర్ వేముల స్వాతి అధ్యయనం చెబుతోంది.
Date : 30-09-2021 - 2:59 IST -
జల వలయంలో మారుమూల గ్రామం.. బాలుడి ప్రాణాలు కాపాడిన డ్రోన్
మనుషుల అవసరాలు పెరుగుతున్నాయి.. దాంతో పాటే టెక్నాలజీ వాడకం పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం డ్రోన్స్ ను అందుబాటులోకి తీసుకురావడంతో.. మారుమూల పల్లెల్లోనూ డ్రోన్స్ ప్రత్యక్షమవుతున్నాయి. భారీ వర్షానికి చిక్కుకున్న ఓ గ్రామానికి కావాల్సిన మందులను పంపి, బాలుడి ప్రాణాలను కాపాడారు.
Date : 30-09-2021 - 1:17 IST -
తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకం : మంత్రి కేటీఆర్
ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ రిజర్వేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలకు రిజర్వేషన్లు ఉండవని, ప్రభుత్వ ఉద్యోగాలకు కేవలం రెండు శాతం రిజర్వేషన్లు మాత్రమే ఉంటాయన్నారు.
Date : 29-09-2021 - 4:52 IST -
దూసుకుపోతున్న టీఆర్ఎస్, బీజేపీ.. అభ్యర్థి వేటలో కాంగ్రెస్..!
హుజూరాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీలు ప్రచార పర్వంలో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ మాత్రం ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Date : 29-09-2021 - 2:13 IST -
హుజూరాబాద్ ఉప పోరుకు సై.. అక్టోబర్ 30 ఎన్నికల, నవంబర్ 2న ఫలితం
ఏపీ, తెలంగాణలో ఉప ఎన్నికల పోరుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ అక్టోబర్ ఒకటో తేదీన వెలువడనుంది.
Date : 28-09-2021 - 2:24 IST