HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Telangana

Telangana

  • కోమాలోకి వెళ్లిన డ్ర‌గ్స్ కేసు.. సినీ హీరోలు,న‌టులు, డైరెక్ట‌ర్ల‌కు క్లీన్ చిట్

    డ్ర‌గ్స్ కేసు వెనుక ఏం జ‌రిగింది? నాలుగేళ్ల త‌రువాత సినీ ప్ర‌ముఖుల‌కు క్లీన్ చిట్ ఇవ్వ‌డంలో మ‌త‌ల‌బు ఏంటి? ఈడీ విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే క్లీన్ చిట్ ఇవ్వ‌డం దేనికి సంకేతం? సినీ హీరోలు, న‌టుల‌కు విచార‌ణ రూపంలో జ‌రిగిన డామేజ్ ను ఎవ‌రు తిరిగి ఇస్తారు? ఇలాంటి ప్ర‌శ్న‌లు ఇప్పుడు ఉత్ప‌న్నం అవుతున్నాయి.

    Date : 21-09-2021 - 3:40 IST
  • వైఎస్ త‌ర‌హాలో ష‌ర్మిల పాద‌యాత్ర‌.. చేవెళ్ల నుంచి అక్టోబ‌ర్ 20న శ్రీకారం

    రాజ‌న్న రాజ్యం కోసం ష‌ర్మిల పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్ట‌బోతున్నారు. అక్టోబ‌ర్ 20వ తేదీ నుంచి పాద‌యాత్ర‌ను ప్రారంభించడానికి సిద్ధం అయ్యారు. చేవెళ్ల నుంచి ప్రారంభించి మ‌ళ్లీ అక్క‌డే పాద‌యాత్ర‌ను ముగించేలా బ్లూ ప్రింట్ ను రూప‌క‌ల్ప‌న చేశారు.

    Date : 21-09-2021 - 3:31 IST
  • దుబాయ్ ఆస్ప‌త్రి ద‌యాగుణం.. తెలంగాణ రోగికి రూ. 3.4కోట్ల బిల్లు ర‌ద్దు

    తెలంగాణలోని ఆస్ప‌త్రులు రోగుల‌ను ఎలా పీల్చి పిప్పి చేస్తారో అంద‌రికీ అనుభ‌వ‌మే. క‌రోనా సమ‌యంలో ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు బిల్లు వేసి సామాన్యుల‌ను పీక్కుతిన్నారు. రోగుల ప‌ట్ల క‌రుణ‌, ద‌య చూపిన హాస్ప‌ట‌ల్ ఒక్క‌టి కూడా లేదు. అదేమ‌ని ప్ర‌భుత్వం ప్ర‌శ్నించిన దాఖ‌లాలు లేవు.

    Date : 21-09-2021 - 3:20 IST
  • ఇద్ద‌రు మొన‌గాళ్లు ..వైట్ ఛాలెంజ్ నాట‌కంలో బూట‌కం

    వైట్ ఛాలెంజ్ లో రేవంత్ , కేటీఆర్ ల‌లో ఎవ‌‌రు నెగ్గారు? ఎవ‌రు ఓడారు? ఎవ‌రి వ్యూహంలో ఎవ‌రు ప‌డ్డారు? వాళ్లిద్ద‌రూ గోడ మీద పిల్లుల్లా ఎలా జారుకున్నారు?.. ఇవీ, ఇప్పుడు సామాన్యుల ముందుకు మెదులుతున్న ప్ర‌శ్న‌లు. నాట‌కీయంగా ఇరువురి రాజ‌కీయాన్ని రెండు రోజులుగా న‌డిపారు. ఛాలెంజ్ విసిరిన రేవంత్ టైం ప్ర‌కారం అనుచ‌రుల‌తో గ‌న్ పార్క్ వ‌ద్ద‌కు చేరుకుని ర‌క్తిక‌ట్టించారు. వైట్ ఛాలెం

    Date : 20-09-2021 - 1:23 IST
  • నిధులివ్వండి ప్లీజ్.. నిర్మ‌లమ్మ‌కు 210కోట్ల టెండ‌ర్

    తెలంగాణ కు నిధులు ఇవ్వాల‌ని జీఎస్టీ మండ‌లి స‌మావేశంలో ఆర్థిక మంత్రి హ‌రీశ్ కోరారు. విభ‌జ‌న చ‌ట్టంలోని 10 జిల్లాల ప్రాతిప‌దిక‌న కాకుండా ప్ర‌స్తుత 33 జిల్లాల లెక్క‌న నిధులు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి ఐజీఎస్టీ ప‌రిహారం రూపంలో 210 కోట్లు రావాల‌ని నిర్మ‌లా సీతారామ‌న్ కు గుర్తు చేశారు.

    Date : 18-09-2021 - 4:21 IST
  • రాహుల్ వైపు మ‌ళ్లిన డగ్స్ వ్య‌వ‌హారం..గ‌జ్వేల్‌, నిర్మ‌ల్ స‌భ‌ల‌పై కేటీఆర్ సెటైర్లు

    ఎక్కి పెళ్లి సుబ్బి చావుకి వ‌చ్చిన‌ట్టు..కేటీఆర్ మీద రేవంత్ చేసిన డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం రాహుల్ గాంధీ వైపు మ‌ళ్లింది. ఏ ప‌రీక్ష‌కైనా సిద్ధ‌మంటూనే..త‌న‌తో పాటు రాహుల్ కూడా న‌మూనాల‌ను ఇవ్వాల‌ని స‌వాల్ విస‌ర‌డం కొత్త వివాదానికి కేటీఆర్ తెర‌లేపాడు. గ‌జ్వేల్ స‌భ‌లో తాగుబోతుల‌కు కేసీఆర్ బ్రాండ్ అంబాసిడ‌ర్ అయితే డ్ర‌గ్స్ కు కేటీఆర్ బ్రాండ్ అంబాసిడ‌ర్ అంటూ రేవంత్ రెచ్చిపోయా

    Date : 18-09-2021 - 2:18 IST
  • కాంగ్రెస్ వెలిగిపోతుంది.. మార్పు కోసం ఆ మూడు నినాదాలు..కేసీఆర్ పై ఖ‌ర్గే చార్జిషీట్

    ఒక ఐడియా జీవితాన్ని మార్చేసిన‌ట్టు…గ‌జ్వేల్ స‌భ తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త‌ద‌నం తెచ్చింది. మొబైల్ లైట్ల‌ను వెలిగించి కేసీఆర్ పాల‌న‌కు నిర‌స‌న తెల‌పాల‌ని మ‌ల్లిఖార్జున‌ఖార్గే పిలుపునివ్వ‌డం స‌భ హైలెట్. సంయుక్తంగా ఖ‌ర్గే, రేవంత్ ఇచ్చిన పిలుపు క్ష‌ణాల్లో కొన్ని వేల మొబైల్ లైట్లు జిగేల్ మ‌న్నాయి. వాటిని చూసిన త‌రువాత తెలంగాణ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో ఎంత వ్య‌తిరేక‌

    Date : 18-09-2021 - 2:15 IST
  • కేటీఆర్ దెబ్బ‌కు రేవంత్ ఢ‌మాల్.. గాడిద‌పై రేవంత్ బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌

    రాజ‌కీయంగా అత్యున్న‌త స్థానాల్లో ఉన్న వాళ్ల‌ను టార్గెట్ చేయ‌డం తొలి నుంచి రేవంత్ కు అల‌వాటు. వాళ్ల‌కు సంబంధించిన లోపాల‌ను, అక్ర‌మాల‌ను వెలికి తీస్తుంటారు. అందుకే, కేవలం 15 ఏళ్ల రాజ‌కీయ జీవితంలోనే అత్యున్న‌త పీసీసీ ప‌ద‌విని చేజిక్కించుకున్నాడు. ఆ విష‌యాన్ని స‌న్నిహితుల వ‌ద్ద రేవంత్ ప్ర‌స్తావిస్తుంటాడ‌ని ఆయ‌న అభిమానులు చెబుతారు. ఇప్పుడు కూడా మాజీ కేంద్ర మంత్రి, గాంధీ

    Date : 17-09-2021 - 3:20 IST
  • తెలంగాణ రెవెన్యూ భేష్‌ ..భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 4 వ స్థానం

    రిజ‌ర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తాజాగా విడుద‌ల చేసిన ఆర్థిక స‌ర్వే ప్ర‌కారం భార‌త దేశంలో తెలంగాణ నాలుగో స్థానాన్ని సంపాదించుకుంది. మొద‌టి ప్లేస్ తో త‌మిళ‌నాడు రెండో స్థానంలో క‌ర్నాట‌క మూడో స్థానాన్ని బెంగాల్ కైవ‌సం చేసుకున్నాయి. ఆర్బీఐ జాబితా ప్ర‌కారం దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) బుధవారం విడుదల చేసిన “హ్యాండ్‌బ

    Date : 16-09-2021 - 5:16 IST
  • ఎన్ కౌంట‌రా? ఆత్మ‌హ‌త్యా? రంగంలోకి సివిల్, రైల్వే పోలీస్

    ప్ర‌జా, మ‌హిళా సంఘాల ఒత్తిడి, రాజ‌కీయ డ్రామాల న‌డుమ సైదాబాద్ ఘోరానికి తెలంగాణ పోలీసులు ఫుల్ స్టాప్ పెట్టారు. నిందితుడు రాజు మృతదేహాన్ని ఘన్‌పూర్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో స్థానికులు గుర్తించారు. చేతికి ఉన్న టాటూను గుర్తించిన పోలీసులు రాజుగా నిర్థారించారు. దీంతో తెలంగాణ పోలీసుల‌కు స‌వాల్ గా నిలిచిన రాజు ప‌రారీ వ్య‌వ‌హారం రైలు ప‌ట్టాల మీద ముగిసింది. ఇంత‌కూ రాజు ఆత్మ‌హ

    Date : 16-09-2021 - 5:11 IST
  • చైత్ర పై కేటీఆర్ ట్వీట్ డ్రామా

    సాధార‌ణంగా ఏదైనా సంఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే ప్ర‌భుత్వం స్పందిస్తుంది. జ‌రిగిన న‌ష్టానికి ప‌రిహారం సంబంధిత కుటుంబానికి భ‌రోసా ఇవ్వ‌డం స‌హ‌జంగా జ‌రుగుతుంది. కానీ, హైద్రాబాద్ సింగ‌రేణికాల‌నీకి చెందిన చైత్ర అత్యాచారం, హ‌త్య తెలంగాణ ప్ర‌భుత్వానికి ప‌ట్ట‌లేదు. స‌రైన రీతిన స్పందించలేదు. పైగా కేటీఆర్ ట్వీట్ కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యారు. ఆ త‌రువాత దాన్ని వెన‌క్కు తీసుకున్నా

    Date : 15-09-2021 - 3:32 IST
← 1 … 755 756 757

ads

ads


ads

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd