Telangana
-
KCR: కేసీఆర్ ఎన్నికలఎజెండా ఇదే.!
ఏపీ, తెలంగాణ అభివృద్ధి ని ప్రధాన అస్త్రంగా చేసుకుని ఈసారి ఎన్నికలకు కేసీఆర్ వెళ్లాలని భావిస్తున్నారు. ఆయన హయాంలో జరిగిన అబివృద్ది ఎజెండాగా 2023 ఎన్నికలకు ప్రచార బ్లూ ప్రింట్ ను టీ ఆర్ ఎస్ సిద్దం చేసింది. ఇప్పటినుంచే దాన్ని ప్రజా క్షేత్రంలో చర్చకు కేసీఆర్ పెట్టినట్టు కనిపిస్తుంది. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, రెండేళ్లలో జరగనున్న రాష్ట్ర ఎన్నికల కోసం తన రాజకీయ అవసరాలకు
Date : 31-10-2021 - 11:37 IST -
Huzurabad: హుజురాబాద్ ఎన్నికల్లో గెలుపెవరిది?
హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసింది. ఇక ఫలితాల గూర్చి అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. హుజురాబాద్ ఓటర్లు ఎవరికి పట్టం కడుతారో నవంబర్ 2న తేలనుంది. 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అక్కడ 84.5 శాతం ఓటింగ్ పోలవగా ఈసారి శాతం నమోదయింది. ఈ ఎన్నికల్లో 30 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా, మూడు ప్రధాన పార్టీల మధ్యలోనే రసవత్తరమైన పోటీ కనిపించింది. వేలాది ఓట్ల మెజారిటీతో గెలుస్తామని అధికార టిఆర్ఎస్
Date : 30-10-2021 - 10:00 IST -
KTR In Paris : ప్యారిస్‌లో కేటీఆర్ స్పీచ్‌కు విశేష స్పందన
ప్రపంచ యవనికపై తెలంగాణ కీర్తి పతాకం సగర్వంగా ఎగిరింది. ఫ్రెంచ్ సెనేట్ లో తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసానికి స్థానిక వాణిజ్య, రాజకీయ ప్రముఖుల నుండి విశేష స్పందన లభించింది. కేటీఆర్ ప్రసంగానికి సభికులు కరతాళధ్వనులు చేశారు.
Date : 30-10-2021 - 7:00 IST -
మేయర్,మంత్రులకు భారీ జరిమానా విధించిన జీహెచ్ఎంసీ…కారణం ఇదే…?
హైదరాబాద్ మహానగరంలో రోడ్లపై కటౌట్లు, ఫ్లెక్సీలు, భారీ హోర్డింగ్లపై జీహెచ్ఎంసీ నిషేధం విధించింది. గతంలో పలువురికి జరిమానాలను కూడా విధించింది.
Date : 30-10-2021 - 12:54 IST -
హుజురాబాద్ లో భారీ పోలింగ్ ఎవరికి అనుకూలం.?
హుజురాబాద్ పోలింగ్ సరళిని చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు పోలవుతుందా? లేక మోడీ సర్కార్ కు వ్యతిరేకంగానా? అనే అంశం తెరమీదకు వస్తుంది.
Date : 30-10-2021 - 12:52 IST -
హుజురాబాద్‌లో 7 గంటల వరకు 86.3% పోలింగ్
హుజూరాబాద్ నియోజవర్గం పరిధిలో మొత్తం 306 పోలింగ్ స్టేషన్లలో 2,37,036 మంది ఓటర్లు తమ తీర్పును వెలువరించనున్నారు.
Date : 30-10-2021 - 11:54 IST -
హుజూరాబాద్ బైపోల్ కి భారీ పోలీస్ భద్రత !
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి శనివారం జరగనున్న ఉప ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఎన్నికల సంఘం ప్రత్యేక కోవిడ్ ప్రోటోకాల్ను జారీ చేసింది
Date : 29-10-2021 - 10:40 IST -
Drugs : వాట్సాప్ చాట్స్ చెకింగ్.. ఇదేం ‘పోలీసింగ్’ అంటున్న నెటిజన్స్!
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి గుప్పుమంటున్న సంగతి అందరికీ తెలిసిందే. దేశంలో ఎక్కడా డ్రగ్స్ పట్టుబడినా ఏపీ, తెలంగాణ పేర్లే వినిపిస్తున్నాయి. గంజాయి, డ్రగ్స్ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు
Date : 29-10-2021 - 5:22 IST -
KCR Kit : కేసీఆర్ ‘కిట్’ సూపర్ ‘హిట్’.. తెలంగాణలో తగ్గిన శిశు మరణాలు!
ఏడు సంవత్సరాలుగా శిశు మరణాలను తగ్గించడంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది. తాజాగా వెలువడిన నివేదిక ప్రకారం శిశు మరణాల రేటు 23 వరకు తగ్గించగలిగింది. జాతీయ సగటు శిశు మరణాల సంఖ్య కంటే తక్కువగా తీసుకురావడంలో కేసీఆర్ ప్రభుత్వం సక్సెస్ అయింది.
Date : 29-10-2021 - 5:16 IST -
Telangana BJP : ఫేక్ వీడియోలపై బీజేపీ సీరియస్.. చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఉప ఎన్నికకు పోలింగ్ దగ్గర పడుతుండటంతో హుజురాబాద్ లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రచారం పర్వం ముగియడంతో పలు పార్టీల స్థానిక నేతలు ప్రలోభాల పర్వానికి దిగారు.
Date : 29-10-2021 - 2:55 IST -
Drunk and Drive : మందు బాబులం.. మేం మందుబాబులం.. ఆ ప్రమాదాల్లో ‘తెలంగాణ‘ సెకండ్ ప్లేస్!
హైదరాబాద్‌లో ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ వాహనదారుల తీరు మారడం లేదు. వీకెండ్స్‌లో వందల సంఖ్యలో వాహనదారులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడుతున్నారు.
Date : 29-10-2021 - 12:58 IST -
Huzurabad : వాళ్లకు డబ్బులిచ్చి.. మాకెందుకు ఇవ్వరూ : నిరసనకారుల డిమాండ్
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీలో ఉన్న ప్రధాన పార్టీలు దగ్గరుండి మరి ప్రజాస్వామ్యాన్ని ఎన్నిరకాలుగా హత్య చేయొచ్చో అన్ని రకాలుగా హత్య చేస్తున్నారనిపిస్తోంది.
Date : 29-10-2021 - 11:32 IST -
Huzurabad : ఆ రెండు పార్టీలు డబ్బులు పంచుతున్నయ్.. ఎన్నిక రద్దుకు కాంగ్రెస్ డిమాండ్!
హుజురాబాద్... దేశంలోని రిచెస్ట్ ఎన్నికగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలను పరిశీలిస్తే రాజకీయ నాయకులు చెప్పిన మాటలు చెప్పిన మాటలే నిజమేనని స్పష్టమవుతోంది.
Date : 28-10-2021 - 5:16 IST -
KTR in Paris : ఫ్రాన్స్ పర్యటనలో కేటీఆర్.. పలు కీలక అంశాలపై చర్చ!
ఐటీ మంత్రి కేటీఆర్ తెలంగాణ లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు పాటుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం ప్రాన్స్ ను విజిట్ చేశారు.
Date : 28-10-2021 - 4:07 IST -
Drugs and Ganja : వెహికల్స్ ఆపుతూ.. వాట్సాప్ చాట్స్ చెక్ చేస్తూ..!
గత పది, పదిహేను రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా చూసినా డ్రగ్స్ కు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. పోలీసుల దాడుల్లో లెక్కకు మించి గంజాయి, డ్రగ్స్ లభ్యమవుతుండటంతో తెలుగు రాష్ట్రాల ముఖమంత్రులు కఠిన చర్యలకు దిగుతున్నారు.
Date : 28-10-2021 - 3:32 IST -
కేసీఆర్ వర్సెస్ ఈసీ.. ఇద్దరి మధ్య కోల్డ్ వార్?
హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమీషన్ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్నిరకాల ఏర్పాట్లు చేస్తోంది.
Date : 28-10-2021 - 10:56 IST -
మోడీ వీడియోను ట్వీట్ చేసిన కేటీఆర్.. చూస్తే షాక్!
హుజురాబాద్ ఉప ఎన్నిక ముంగిట నాయకులు టీట్ల యుద్ధం మోగిస్తున్నారు. ప్రస్తుతం కేటీఆర్ ట్వీట్ చేసిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.
Date : 27-10-2021 - 5:23 IST -
ఢిల్లీలో రేవంత్‌కి చెక్.. మరో యువనేతకు కీలక బాధ్యతలు
అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతున్న రేవంత్‌రెడ్డి గ్రాఫ్‌పై కొంతమంది కన్నుపడిందా? మరో కీలక తెలంగాణ యువనేతకు ఏఐసీసీలో కీలక బాధ్యతలు అప్పజెప్పడం వెనుక ఎవరి హస్తం ఉంది? చదవండి..
Date : 27-10-2021 - 1:11 IST -
ఓటర్లు అమ్ముడుపోతున్నంత కాలం.. రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రావు!
కె. నారాయణ... తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఈ పేరు తెలియనివారుండరు. పొలిటికల్ ఇస్యూ ఏదైనా సరే తనదైన స్టయిల్ అవాక్కులు, చమ్మక్కులు పేలుస్తుంటారు. కేసీఆర్ నుంచి మోడీదాకా.. జగన్ నుంచి అమిత్ షా దాకా.. నేతలు ఎవరైనా సరే పట్టించుకోకుండా ఏకీపారేస్తుంటారు.
Date : 27-10-2021 - 12:40 IST -
వరి విత్తనాలు అమ్మితే షాపులు సీజ్ : సిద్దిపేట కలెక్టర్ వ్యాఖ్యలు
సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వివాదాస్పద ప్రకటనపై రైతులు, ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. సిద్ధిపేట జిల్లాలో ఒక కేజీ వరి విత్తనాలు అమ్మినా ఆ దుకాణాలను సీజ్ చేస్తానని ఆయన హెచ్చరించారు.
Date : 27-10-2021 - 11:22 IST