Telangana
-
కేసీఆర్ కల నిజమాయే.. ప్రతి ఇంటికీ తాగునీటిని అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ!
మిషన్ భగీరథ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మస్తిష్కంలోంచి పుట్టుకొచ్చిన అద్భుతమైన పథకం. కేసీఆర్ అనుకున్నట్టుగా ఈ పథకం మంచి ఫలితాలను అందిస్తోంది. ఇప్పుడు తెలంగాణలోని ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా భగరీథ నీళ్లు పరుగులు పెడుతున్నాయి. ఎంతోమంది దాహం తీరుస్తున్నాయి.
Published Date - 05:52 PM, Fri - 5 November 21 -
CM KCR: ఒకే వేదికపై కేసీఆర్, జగన్
కేంద్ర హోమ్ మంత్రి అధ్యక్షతన నిర్వహించనున్న సభకు ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.
Published Date - 12:41 PM, Fri - 5 November 21 -
Forgotten Teachers : ప్రైవేటు గురువులపై కేసీఆర్ గుస్సా
జీవితాలను కోవిడ్ ఛిన్నాభిన్నం చేసింది. దాని తాకిడికి తల్లకిందులైన ప్రైవేటు టీచర్ల భవిష్యత్ ఇప్పటికీ అగమ్యగోచరం. ఛిద్రమైన వాళ్ల జీవితాలను అధ్యయనం చేసిన హక్కు అనే ఒక సోషల్ మీడియా ప్లాట్ ఫాం స్పందించింది.
Published Date - 12:12 AM, Fri - 5 November 21 -
Telangana: సుప్రీమ్ ఎఫెక్ట్..సజ్జనార్ యాక్షన్
తెలంగాణ విద్యార్థిని రాసిన ఒక లేఖ భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మనసును కదిలించింది.
Published Date - 03:13 PM, Thu - 4 November 21 -
Congress Crisis: రేవంత్ రెడ్డి రాజీనామాకు `డీఎస్ టీ` సోషల్ వార్
మీడియాలో డెమొక్రాటిక్ అండ్ సోషల్ తెలంగాణ(డీఎస్ టీ) పేరుతో ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. హుజురాబాద్ ఉప ఫలితాల్లో కాంగ్రెస్ కు వచ్చిన నామమాత్రపు ఓట్లకు నైతిక బాధ్యత వహించాలని ఆ మెసేజ్ డిమాండ్.
Published Date - 12:00 PM, Thu - 4 November 21 -
Wild Life: వేటగాళ్ల చేతిలో చిక్కుతున్న పులులు..
మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో తప్పిపోయిన పులులు వేటగాళ్ల చేతికి చిక్కుతున్నాయి
Published Date - 11:07 PM, Wed - 3 November 21 -
Revanth Reddy: సీనియర్ల పద్మ వ్యూహంలో రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి చూట్టూ కాంగ్రెస్ పెద్దలు గూడు అల్లుతున్నారు. ఆయన చేతగానితనం కారణంగానే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అడ్రస్ లేకుండా కాంగ్రెస్ పోయిందని గళమెత్తారు. గాంధీభవన్లో జరిగిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ వాడివేడిగా జరిగింది.
Published Date - 03:44 PM, Wed - 3 November 21 -
KTR : ఈ ఒక్క ఓటమి ఎలాంటి ప్రభావం చూపదు : మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హుజురాబాద్ ఉప ఎన్నికను రిచెస్ట్ ఎన్నికగా భావించారు రాజకీయ విశ్లేషకులు. అందరూ భావించినట్టుగానే ఈ ఉప ఎన్నికలో డబ్బు, మద్యం ఏరులై పారింది.
Published Date - 11:44 AM, Wed - 3 November 21 -
Eatala Victory: ఈటలని గెలిపించిన పది సూత్రాలు ఇవే
రసవత్తరంగా సాగిన హుజురాబాద్ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈటల గెలుపుకు కారణాలను విశ్లేషిస్తే ఈ కింది పది కారణాలు చాలా వాలిడ్ అని చెప్పొచ్చు.
Published Date - 11:27 AM, Wed - 3 November 21 -
Huzurabad Results: ఈటెల అను నేను…
హుజురాబాద్ ఉపఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎక్జిట్ పోల్స్ చెప్పినట్టే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి పోలైన ఓట్లు 107022. ఇక టీఆర్ఎస్ కు పోలైన ఓట్లు 83167. టీఆర్ఎస్ పై బీజేపీ అభ్యర్థి ఈటెల 23,855 ఓట్ల తేడాతో గెలుపొందారు.కేసీఆర్ నిరంకుశత్వానికి, హుజురాబాద్ ఆత్మగౌరవానికి జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు తనని ఆదరించినందుకు ఈటెల కృత
Published Date - 07:46 PM, Tue - 2 November 21 -
Actor Balakrishna: కేర్ ఆస్పత్రిలో చేరిన నందమూరి బాలకృష్ణ
నందమూరి నటసింహం బాలకృష్ణ కేర్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.
Published Date - 07:30 PM, Tue - 2 November 21 -
Congress: రేవంత్ క్రేజ్ గల్లంతు.. హుజురాబాద్ లో అడ్రస్ లేని కాంగ్రెస్!
హుజురాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోవడానికి కారణం ఏంటి? పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యూహమా? చేతగానితనమా?
Published Date - 04:16 PM, Tue - 2 November 21 -
Ganja : మెడికల్ షాపులకు తంటాతెచ్చిన `గంజా` అణచివేత
గంజాయి మత్తు వదిలించడానికి తెలంగాణ పోలీసులు పెట్టిన ఫోకస్ ఫలించింది. కానీ, మత్తుకు అలవాటు పడిన వాళ్లు కొన్ని రకాల నార్కోటిక్ డ్రగ్స్ వైపు మళ్లారు. మత్తు మందులు కోసం మెడికల్ షాపుల వద్ద క్యూ కడుతున్నారు.
Published Date - 02:18 PM, Tue - 2 November 21 -
Huzurabad Results update: టీఆర్ఎస్ పై బీజేపీ అభ్యర్థి ఈటెల 23,855 ఓట్ల తేడాతో గెలుపొందారు.
టీఆర్ఎస్ పై బీజేపీ అభ్యర్థి ఈటెల 23,855 ఓట్ల తేడాతో గెలుపొందారు.
Published Date - 11:25 AM, Tue - 2 November 21 -
రేవంత్ ‘పాలిటిక్స్’ అదుర్స్..!
రాజకీయలను అనుకూలంగా మలుచుకోవడంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎప్పుడూ ముందుంటారు. హుజురారాబ్ ఎన్నికల్లో డిపాజిట్లు రావని ఆయన గ్రహించాడు.
Published Date - 10:00 PM, Mon - 1 November 21 -
ఇంకొన్ని గంటల్లో ఉపఎన్నికల ఫలితాలు, ఫలితాల కోసం వారి ఎదురుచూపు. ఎందుకంటే…
ఎన్నికల కోసం విసురుకున్న సవాళ్లు, ప్రజలు తమనే గెలిపిస్తారని నమ్మకాలు, నియోజకవర్గంలో తమ జెండానే ఎగురుతుందనే ఆశలు ముగిసాయి. ఇక తేలాల్సింది ఫలితాలే.
Published Date - 10:00 PM, Mon - 1 November 21 -
Folk Singer Mounika : ఈ అమ్మాయి పాడితే.. పుష్పరాజ్ ఊగిపోవాల్సిందే..!
తెలంగాణ అంటేనే కవులు.. కళాకారులకు పుట్టినిల్లు. ముఖ్యంగా జానపదాలు తమదైన స్టయిల్ పాడే సింగర్స్ ఎంతోమంది ఉన్నారు. అలాంటివాళ్లలో ముందుంటారు సింగర్ మౌనిక యాదవ్.
Published Date - 05:41 PM, Mon - 1 November 21 -
హైదరాబాద్ లో తొలి గే వివాహం
తమ కులం కానివారిని ప్రేమించిందనే కారణంతో ప్రేమికులను నరికేస్తున్న తెలంగాణ గడ్డపైనే ఒక ప్రేమ జంట రికార్డు సృష్టించనుంది.
Published Date - 10:55 AM, Mon - 1 November 21 -
Ramappa Temple: యునెస్కో ట్యాగ్ తర్వాత తెలంగాణలోని రామప్ప ఆలయంపై కొత్త దృష్టి
రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చినప్పటి నుండి మరింత అభివృద్ధి చెందుతోంది.
Published Date - 07:00 PM, Sun - 31 October 21 -
Diwali: మహానగరంలో బాణసంచా వాడకం నిషేధం…ఆదేశాలు జారీ
పావళికి చిన్న పెద్ద వారంతా క్రాకర్స్ కాలుస్తూ ఆనందోత్సాహాంతో గడుపుతారు.
Published Date - 04:20 PM, Sun - 31 October 21