Telangana
-
CCTV : నిఘా నేత్రంలో తెలంగాణ.. 8.3 లక్షల కెమెరాలతో మానిటరింగ్!
హైదరాబాద్ అంటేనే ఒక మినీ ఇండియా.. అన్ని కులాలు, జాతులవాళ్లు ఇక్కడికి వచ్చి ఉపాధి పొందతుంటారు. విద్య, వైద్య, ఉపాధి.. ఇలా అనేక రంగాలకు నిలయంగా మారుతోంది.
Published Date - 02:46 PM, Wed - 10 November 21 -
ప్రత్యర్థులపై మోత్కుపల్లి వీరవిహారం
బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మీద సీనియర్ పొలిటీషన్, టీఆర్ఎస్ తాజా నేత మోత్కుపల్లి ఫైర్ అయ్యాడు. హుజురాబాద్ ఎన్నికల్లో ఏమిజరిగిందో వివరించాడు. సోనియా కుటుంబాన్ని రేవంత్ అమ్మేస్తాడాని విమర్శించాడు. హుజురాబాద్‌లో ఈటెల కాంగ్రెస్ ను తాకట్టు పెట్టాడని రేవంత్ పై ఆరోపణలు చేసాడు.
Published Date - 01:54 PM, Wed - 10 November 21 -
Etela Vs KCR : కేసీఆర్, ఈటెల ‘కేస్’ స్టడీ
హుజురాబాద్ ఉపఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత కేసుల వైపు రాజకీయం మళ్లింది. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేతలు అంటున్నారు.
Published Date - 12:56 PM, Wed - 10 November 21 -
అల్లు అర్జున్‌కి టీఎస్ఆర్టీసీ లీగల్ నోటీస్…కారణం ఇదే…?
ప్రభుత్వ బస్సులపై చాలా మంది సైటైర్స్ వేస్తుంటారు.సాధారణ ప్రజలు బస్సు ఆలస్యంగా వస్తేనో సీటు దొరక్కో కాస్త చిరాకులో పడి సైటెర్స్ వేస్తారు.
Published Date - 10:54 AM, Wed - 10 November 21 -
BJP: తెలంగాణాలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది!
తెలంగాణలో తామే ప్రత్యామ్నాయమని, రానున్నది బీజేపీ ప్రభుత్వమని బీజేపీ నేతలు పదేపదే చెప్తున్నారు.
Published Date - 09:00 AM, Wed - 10 November 21 -
TPCC : కాంగ్రెస్ శిక్షణా తరగతులు.. రేవంత్ రెడ్డి స్పీచ్ 5 పాయింట్స్
నగరంలోని కోంపల్లి ఆస్పైసియాస్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ శిక్షణా తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
Published Date - 04:49 PM, Tue - 9 November 21 -
kishan Reddy : ధర్నాలు చేస్తాం, నాలుకలు చీరేస్తామంటే భయపడేదే లేదు!
హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసింది. ఇక తెలంగాణలో పాలిటికల్ హీట్ తగ్గినట్టేనని భావించారు. కానీ ఉప ఎన్నిక ముగిసిన తర్వాతనే రాజకీయాలు మరింత వేడెక్కాయని చెప్పక తప్పదు.
Published Date - 03:09 PM, Tue - 9 November 21 -
పక్కా స్కెచ్ తోనే కేసీఆర్ ప్రెస్ మీట్స్
తెలంగాణ సీఎం కేసీఆర్ వరుస ప్రెస్మీట్ల వెనుక రాజకీయ కారణాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Published Date - 02:02 PM, Tue - 9 November 21 -
Opinion: వరి ధాన్యం విషయంలోఅసలు దోషులు ఎవరంటే?
కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్ధు చేయాలి . తెలంగాణలో పండిన మొత్తం వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలి
Published Date - 10:51 PM, Mon - 8 November 21 -
KCR: కేసీఆర్ రాజీనామా ఛాలెంజ్
బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతి సవాల్ విసిరాడు. గొర్ల పథకం కేంద్రం నిధులు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని కేసీఆర్ ఛాలెంజ్ చేశాడు. ఎవరైనా ప్రశ్నిస్తే దేశ ద్రోహులుగా చిత్రీకరించడం బీజేపీ నైజమని కేసీఆర్ ఫైర్ అయ్యాడు. చైనా ఆక్రమణ చేయకుండా ఉండాలని కోరుకుంటూ చేసిన వ్యాఖ్యలను దేశ ద్రోహం కిందకు వస్తాయా? అంటూ నిలదీశాడు.
Published Date - 04:48 PM, Mon - 8 November 21 -
కేసీఆర్ జైలు..బండి నాలుక కోత..తెలంగాణలో పొలిటికల్ హీట్
`టచ్ చేసి చూడు..జైలుకు పంపిస్తావ్..నాలుక కోస్తా...` ఇదీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ విరుచుకుపడుతూ చేసిన వ్యాఖ్యలు. అవే వ్యాఖ్యలను మళ్లీ బీజేపీ బలంగా వినిపిస్తోంది.
Published Date - 03:44 PM, Mon - 8 November 21 -
BJP Vs TRS : వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా కేసీఆర్
`వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా` కేసీఆర్` కేసీఆర్ అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డాడు. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. చైనా సైన్యానికి అనుకూలంగా మాట్లాడిన తెలంగాణ సీఎం రాజీనామా చేయాలని కోరాడు. దేశ భక్తిలేని మూర్ఖుడు కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యాడు. నాలుకలు కోసే దమ్ము దైర్యం ఉందా? అంటూ నిలదీశాడు.
Published Date - 02:50 PM, Mon - 8 November 21 -
KCR Press Conference: కేసీఆర్ మాట్లాడిన పది అంశాలు ఇవే
తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించారు
Published Date - 08:37 PM, Sun - 7 November 21 -
Rice Atm : పని కోసం ప్రయత్నించు.. పస్తులుంటే నన్ను సంప్రదించు!
కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది ఇబ్బందుల పాలయ్యారు. ముఖ్యంగా వలస కూలీలు, పేదలు, అడ్డా కూలీలు నిత్యం ఇబ్బందులు పడ్డారు. కనీసం ఒక్క పూట కూడా తిండి దొరక్క అర్దాకలితో అలమటించినవాళ్లు ఎంతోమంది.
Published Date - 12:00 PM, Sun - 7 November 21 -
YS Sharmila: షర్మిల పాదయాత్ర హిట్ కు `పీకే ` యంగ్ తరంగ్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2017లో రాహుల్ గాంధీకి రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహంచి ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు మళ్లీ అలాంటి వైఫ్యలాన్ని తెలంగాణలో పీకే టీం చూస్తోంది.
Published Date - 04:29 PM, Sat - 6 November 21 -
Forest Officers :పేరుకే అధికారులు.. ఆ విషయంలో అవేర్ నెస్ నిల్!
తెలంగాణ రాష్ట్రంలోని ఎన్నో జిల్లాల్లో దట్టమైన అడవులు, అభరణ్యాలున్నాయి. ఆడవులను ఆవాసంగా చేసుకొని రకరకాల జంతువులు, అరుదైన ప్రాణాలు నివసిస్తున్నాయి. అడవులను కాపాడటంతో పులుల ముందుంటాయి.
Published Date - 03:28 PM, Sat - 6 November 21 -
Dalit Bandhu : ‘దళిత బంధు’కు బ్రేకులు పడినట్టేనా.. పథకం పున:ప్రారంభంపై ప్రభుత్వం మౌనం!
దళితబంధు పథకానికి బ్రేక్ పడనుందా? ఈ పథకం అధికార పార్టీ టీఆర్ఎస్ కు తలనొప్పిగా మారిందా? ఉప ఎన్నిక ముగిసినా పథకం పున:ప్రారంభం ఎప్పుడు? ఆదిలోనే ఈ పథకం నిలిచిపోనుందా? లాంటి విషయాన్నీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
Published Date - 11:44 AM, Sat - 6 November 21 -
Drunk And Drive : డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వాహనాలను సీజ్ చేసే వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు పోలీసులపై సీరియస్ అయింది. ఒక వ్యక్తిని మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పట్టుకుంటే సదరు వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని మరోసారి స్పష్టం చేసింది.
Published Date - 11:20 AM, Sat - 6 November 21 -
అధికార పార్టీ ఇచ్చే హామీలు చట్టాలు కావు
అధికార పార్టీ ఇచ్చే హామీలు చట్టం కాదని తెలంగాణ హై కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు పెంపు అమలు తేదీని ముందుకు జరపడం సాధ్యంకాదని, ఆ విషయంలో అసలు జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
Published Date - 10:55 AM, Sat - 6 November 21 -
Etala : హుజురాబాద్ ప్రజలు కేసీఆర్, హరీశ్ రావుకు కర్రుకాల్చి వాతపెట్టారు!
హుజురాబాద్ లో జరిగిన ఉప ఎన్నిక పోరులో ఈటల రాజేందర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా దళితబంధును ప్రకటించినా.. డబ్బును వెదజల్లినా..
Published Date - 10:50 AM, Sat - 6 November 21